MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • సినిమాలు మానేస్తాను కాని ఆపని చేయను.. తేల్చేసిన మహేష్ బాబు..

సినిమాలు మానేస్తాను కాని ఆపని చేయను.. తేల్చేసిన మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలు, యాడ్స్.. ఆయన లెక్కే వేరు. సినిమాలు, ఫ్యామిలీ తప్పించి వేరే లోకం ఉండదు ఆయనకు.. అయితే సినిమాల విషయంలో మహేష్ బాబు ఓ నియమం పెట్టుకున్నారట.. ఆ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు సూపర్ స్టార్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 31 2024, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఏడాదికో సినిమా చేస్తుంటారు మహేష్ బాబు. అది హిట్ అవ్వని..ఫట్ అవ్వని.. ఏడాదికి ఒక్క సినిమానే.. మిగతా టైమ్ ను ఫ్యామిలీకి మాత్రమే కేటాయిస్తాడు మహేష్. హ్యాపీగా ఫ్యామిలీ టూర్లు వేస్తూ.. ఎంజాయ్ చేస్తుంటారు. భార్య,పిల్లలతో ఎంజాయ్ చేస్తాడు. ఫ్రెండ్స్, సినిమా పార్టీలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు మహేష్ బాబు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక సినిమాల విషయంలో కూడా మహేష్ బాబు తను అనుకున్న పాలసీ ప్రకారంమే వెళ్తారు. అందరు హీరోల్లా కాదు సూపర్ స్టార్. ఆయన షర్టు విప్పక్కర్లేదు.. బాడీ చూపించక్కర్లేదు.. సిక్స్ ప్యాక్ చేసినా కాని..టీషర్ట్ లోపలే ఉంటుంది. అయినా మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ కాదు.. ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నారు. 

37

50 ఏళ్ళు వచ్చినా.. అమ్మాయిల కలల రాకుమారుడిగానే ఉన్నారు మహేష్ బాబు. ఫుడ్ విషయంలో కాని.. క్రమశిక్షణ విషయంలో కాని.. మహేష్ బాబు ఫార్ములాలు వేరు. అందరు హీరోలకు మహేష్ కు చాలా డిఫరెన్స్ ఉంది. మరో విషయం ఏంటంటే.. హీరోయిన్స్ తో రొమాన్స్ విషయంలో కూడా మహేష్ తన గీసుకున్న గీత దాటరు. కోట్లు వచ్చిపడతాయి అన్నా సరే ఆసీన్స్ చేయడానికి ఆయన ఇష్టపడరు., 
 

47

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ కి సంబంధించిన పాత తాలూకా వీడియోస్ బాగా బాగా వైరల్ గా మారాయి . మరీ ముఖ్యంగా ఒకప్పుడు స్టార్ సెలబ్రిటీస్ మాట్లాడిన మాటలకు సంబంధించిన క్లిప్స్ ను కొందరు ఆకతాయిలు కావాలని మళ్లీ మరోసారి రిటర్న్ ట్రోల్ చేస్తున్నారు . రీసెంట్ గా మహేష్ బాబుకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది .

57

 ఎక్కడా కూడా మహేష్ బాబు టూ బోల్డ్ గా న్యూడ్ గా బెడ్ సీన్స్ ఉన్న పాత్రల్లో కనిపించలేదు . మొదటి నుంచి మహేష్ బాబుకి అలాంటి పాత్రలు చేయడం ఇష్టం ఉండదు . ఈ విషయంలో ఆయన ఓ సందర్భంలో క్లారిటీ కూడా ఇచ్చారు.  ఓ ఇంటర్వ్యూలో భాగంగా మీడియా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చారు. 

67

ఒకవేళ అలాంటి పాత్రలే తన వద్దకు వస్తూ ఉంటే కచ్చితంగా సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటాను.. కానీ లిమిట్స్ క్రాస్ చేసి అలాంటి పాత్రలో మాత్రం నటించను .. నేను పెట్టుకున్న కండిషన్స్ ని ఎప్పటికీ దాటను అంటూ క్లియర్ గా చెప్పారట. ఈ విషయం ఆయన ఎప్పుడో ఓ సందర్భంలో చెప్పినా.. ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటు.. అప్పుడప్పుడు ఈ విషయాన్ని చర్చించుకుంటూనే ఉంటారు. అంతే కాదు మాహీరో శ్రీరామ చంద్రుండంటూ ట్యాక్ కూడా ఇచ్చేస్తున్నారు. 

77

గుంటూరు కారం సినిమాతో కాస్త నిరాశ చెందిన మహేష్ బాబు  ప్రస్తుతం..  రాజమౌళి దర్శకత్వంలో  సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అమెజాన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతోంది జక్కన్న సినిమా. ఈ సినిమా కోసం రెండు మూడేళ్లు మహేష్ బాబు త్యాగం చేయకతపపడంలేదు. ఇక ఫిట్ నెస్ విషయంలో కూడా ఓ రెండు వారాలు స్పెషల్ ట్రీట్మెంట్ ను తీసుకున్నాడు మహేష్. జన్మనీలో ఉండివచ్చాడు. త్వరలో ఈమూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi Movie: వారణాసి నుంచి మరో లీక్.. గుడి వద్ద డైనోసార్లు, ఇదేం ప్లానింగ్ బాబోయ్
Recommended image2
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved