MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • సితార చాటున దాక్కున్న మహేష్ బాబు, సూపర్ స్టార్ న్యూ లుక్ చూశారా..?

సితార చాటున దాక్కున్న మహేష్ బాబు, సూపర్ స్టార్ న్యూ లుక్ చూశారా..?

వెకేషన్ అంటే ముందుగా  టాలీవుడ్ నుంచి గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబం. ఏడాదికి ఏడెనిమిది సార్లు వెకేషన్లంటూ..విదేశాల్లో గడిపి వస్తుంటారు సూపర్ స్టార్ ఫ్యామిలీ. తాజాగా సూపర్ స్టార్ వెకేషన్ కు సబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 12 2024, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మహేష్ బాబు అయితే సినిమాలు.. లేకుంటే ఫారెన్ టూర్లు.. ఈరెండు తప్పించి ఆయనకు పెద్దగా బయట తిరిగే అలవాటు లేదు. పార్టీలు, ఫంక్షన్స్ కు అసలే రారు. ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. తాజాగా ఆయన ఫ్యామిలీతో సమ్మర్ ట్రిప్ లో ఉన్నారు. యూరప్ వెళ్ళిన మహేష్.. అక్క‌డ అంద‌మైన ప్ర‌దేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ తాలూకు ఫొటోల‌ను సూప‌ర్ స్టార్ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో త‌న అభిమానుల‌తో పంచుకుంటున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దీనిలో భాగంగా తాజాగా యూరప్ టూర్‌లో కూతురు సితారతో కలిసి మహేశ్‌ దిగిన ఫొటో ఒక‌టి ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఫొటోలో కూతురు సితార‌ను ప్రేమగా హత్తుకొని ఉండ‌డం కనిపిస్తోంది. ఒక రకంగా సితార వెనకాలు దాక్కుని ఉన్నారు మహేష్ బాబు. అంతే కాదు ఇందులో మహేష్ బాబు న్యూ లుక్ లో కనిపించడంతో పాటు ఫ్రెష్ లుక్ తో కనిపించారు. 

36

పొడవాటి జుట్టుతో సరికొత్త లుక్‌లో సూపర్ స్టార్ లుక్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఖచ్చితంగా ఈ లుక్ రాజమౌళి సినిమా కోసమే అంటున్నారు.  సూప‌ర్ స్టార్ అభిమానులు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో మ‌హేష్ బాబు అభిమానుల‌ ముందుకు వచ్చారు.  ప్రస్తుతం  రాజ‌మౌళి సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. 
 

46

ఈ మూవీ ఇంకా ఓపెనింగ్ కాలేదు.. కాని ఇప్పిటికే  సినిమాపై  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ అడ్వెంచ‌ర్ డ్రామాగా ఉండబోతుంద‌ని ఉంటుంద‌ని కథా ర‌చ‌యిత విజయేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. అమెజాన్ అడవుల్లో జరిగే అడ్వెంచర్ మూవీగా ఈసినిమా రూపొందబోతుంది.

56

పాన్ వరల్డ్ స్థాయిల్ జక్కన్న ఈసినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇటు సినిమాలు అటు కమర్షియల్ యాడ్స్ తో చేతినిండా సంపాదిస్తున్నాడు మహేష్. అటు చిన్నారు ప్రాణాలు కాపాడుతూ.. వారికి కావల్సిన ఆపరేషప్లు చేయిస్తూ.. తన మంచి మనసు చాటుకుంటున్నాడు.

66

సూపర్ స్టార్ , రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక రాజమౌళి సినిమా స్టార్ట్ అయితే.. రెండు మూడేళ్లు పట్టే అవకాశం ఉండటంతో ఈ వెకేషన్ ను గట్టిగా ప్లాన్ చేవాడట మహేష్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: బిగ్ బాస్ 10లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈమెకేనా ? సినిమాల్లో ఫ్లాప్, సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్
Recommended image2
Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు
Recommended image3
OTT Movies: పవర్ ఫుల్ థ్రిల్లర్ తో తాప్సి రెడీ, నత్తి ఉండే అమ్మాయి కోర్ట్ లో ఎలా..ఈ వారం ఓటీటీ మూవీస్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved