సూర్య ప్రకాశ్ vs సుభాష్ - రామచంద్రాపురంలో గెలిచేది ఈయనే

తూర్పుగోదావరి జిల్లాలోనే రామచంద్రపురం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది.ఇక్కడి ఓటర్లు చాలా సార్లు విలక్షణమైన తీర్పు ఇస్తూ స్వతంత్రులకు ఎక్కువ సార్లు పట్టం కట్టారు.

Chaitanya Kiran  | Published: May 6, 2024, 12:23 PM IST

తూర్పుగోదావరి జిల్లాలోనే రామచంద్రపురం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది.ఇక్కడి ఓటర్లు చాలా సార్లు విలక్షణమైన తీర్పు ఇస్తూ స్వతంత్రులకు ఎక్కువ సార్లు పట్టం కట్టారు.ఈ నియోజకవర్గం నుంచి రికార్డు స్ధాయిలో ఇప్పటివరకూ ఐదుగురు స్వతంత్ర అభ్యర్దులు శాసనసభకు ఎన్నిక కావడం విశేషం.. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యం లో రామచంద్రపురం నియోజకవర్గంపై  అందిస్తున్న ప్రత్యేక కథనం. 

Read More...