టాలీవుడ్ సినీ నటుడు నవదీప్ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి నవదీప్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు.
Telangana Oct 10, 2023, 10:37 AM IST
సంపన్నులు, ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చేస్తున్న రాజమండ్రి యువకుల ముఠా ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది.
Telangana Oct 9, 2023, 12:39 PM IST
Hyderabad: గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో ఇటీవల నటుడు నవదీప్ ను విచారించింది. సెప్టెంబర్ 14న బెంగళూరులో పట్టుబడ్డ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లతో నటుడు కాంటాక్ట్‌లో ఉన్నాడని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. తాజాగా మరోసారి నటుడు నవదీప్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేస్తూ.. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని కోరింది.
Telangana Oct 8, 2023, 3:12 PM IST
డ్రగ్స్ కేసుకు సంబంధించి టాలీవుడ్ హీరో నవదీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా నవదీప్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేశారు.
Entertainment Oct 7, 2023, 9:23 AM IST
జీ 20 సమావేశాల్లో పాల్గొనడానికి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత్‌కు వచ్చినప్పుడు ఆయన విమానం నిండా కొకైన్ ఉందని, ఆయన కూడా మత్తులో ఉన్నాడని భారత మాజీ దౌత్య అధికారి దీపక్ వోహ్రా ఓ టవీ చానెల్లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులు గదిలో నుంచి బయటకు రానేలేదని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను కెనడా పీఎంవో ఖండించింది.
NATIONAL Sep 29, 2023, 7:34 PM IST
కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు.
NATIONAL Sep 28, 2023, 11:41 AM IST
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న కలహర్ రెడ్డి, సూర్యలు హైద్రాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
Telangana Sep 26, 2023, 2:26 PM IST
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలయింది. నార్కోటిక్స్ అధికారులు, పోలీసులు వరుసగా అనుమానితులపై రైడ్ చేస్తూ హైదరాబాద్ లో పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు.
Entertainment Sep 25, 2023, 5:04 PM IST
తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో ఓ సినిమా నిర్మాత,రచయితను పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana Sep 25, 2023, 9:50 AM IST
మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ నార్కోటిక్స్ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు ఆయనను విచారించారు అధికారులు. తాను ఎలాంటి డ్రగ్స్ కొనుగోలు చేయలేదని.. ఎప్పుడూ , ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని నవదీప్ మీడియాకు తెలిపారు.
Telangana Sep 23, 2023, 6:22 PM IST
ప్రముఖ హీరో నవదీప్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యారు.
Telangana Sep 23, 2023, 11:20 AM IST
డ్రగ్స్ మత్తులో స్నేహితుడి భార్య, కూతురిపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. ఆ తరువాత తానూ పొడుచుకున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
NATIONAL Sep 22, 2023, 4:10 PM IST
Dakshin Dinajpur district: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో రూ.12 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్ఎఫ్ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ దినాజ్ పూర్ జిల్లాలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గురువారం రూ .12 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
NATIONAL Sep 22, 2023, 4:05 PM IST
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కలహర్ రెడ్డితో పాటు స్నార్ట్ పబ్ యజమానికి ముందస్తు బెయిల్ ఇస్తూ కోర్ట్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో కొందరు సినీ, రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇవ్వాలని నార్కోటిక్ బ్యూరో భావిస్తోంది.
Telangana Sep 21, 2023, 7:22 PM IST
హీరో నవదీప్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న నవదీప్‌కు నార్కొటిక్ బ్యూరో అధికారులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.
Telangana Sep 21, 2023, 4:31 PM IST