Asianet News TeluguAsianet News Telugu
348 results for "

డేవిడ్ వార్నర్

"
Cyclone Michaung : David Warner is deeply concerned about the Chennai floods. Calling for necessary help - bsbCyclone Michaung : David Warner is deeply concerned about the Chennai floods. Calling for necessary help - bsb

Cyclone Michaung : చెన్నై వరదలపై డేవిడ్ వార్నర్ తీవ్ర ఆందోళన.. అవసరమైన సహాయం అందించమని పిలుపు...

వరదలతో అతలాకుతలం అవుతున్న చెన్నైవాసులకు క్రికెటర్ డేవిడ్ వార్నర్ అండగా నిలిచాడు.

NATIONAL Dec 6, 2023, 6:42 AM IST

Australia announced complete Squad for India vs Australia t20I series starts in Vizag CRAAustralia announced complete Squad for India vs Australia t20I series starts in Vizag CRA

డేవిడ్ వార్నర్‌కి రెస్ట్... టీమిండియాతో టీ20 సిరీస్‌కి ఆస్ట్రేలియా జట్టు ఇదే..

సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కి రెస్ట్.. 2023 వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొన్న ట్రావిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లీష్, ఆడమ్ జంపా‌లకు ప్లేస్.. 

Cricket Nov 21, 2023, 3:31 PM IST

ICC World cup 2023: Travis Head Century, David Warner half century, Australia sets huge target for New Zealand CRAICC World cup 2023: Travis Head Century, David Warner half century, Australia sets huge target for New Zealand CRA

ట్రావిస్ హెడ్ సెంచరీ! రాణించిన డేవిడ్ వార్నర్... న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ పెట్టిన ఆస్ట్రేలియా...

Australia vs New Zealand: 49.2 ఓవర్లలో 388 పరుగులకి ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా... ట్రావిస్ హెడ్ సెంచరీ, 81 పరుగులు చేసి అవుటైన డేవిడ్ వార్నర్... ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్.. 

Cricket Oct 28, 2023, 2:25 PM IST

Allu Arjun birthday wishes to cricketer david warner dtrAllu Arjun birthday wishes to cricketer david warner dtr

తగ్గేదే లే.. డేవిడ్ వార్నర్ కి అల్లు అర్జున్ బర్త్ డే విషెస్

ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో విశేషమైన అభిమానులని సొంతం చేసుకున్నాడు. వార్నర్ గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

Entertainment Oct 27, 2023, 5:31 PM IST

ICC World cup 2023:  David Warner, Mitchell Marsh scores centuries, Australia moving forward CRAICC World cup 2023:  David Warner, Mitchell Marsh scores centuries, Australia moving forward CRA

ICC World cup 2023: డేవిడ్ వార్నర్- మిచెల్ మార్ష్ సెంచరీలు... పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఆసీస్...

Pakistan vs Australia: సెంచరీలు చేసుకున్న డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్.. క్యాచ్ డ్రాప్‌లు, మిస్ ఫీల్డింగ్స్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న పాకిస్తాన్.. 

Cricket Oct 20, 2023, 4:29 PM IST

ICC World cup 2023:  Virat Kohli Stunning Catch, Bumrah picks Mitchell Marsh Wicket, INDvsAUS CRAICC World cup 2023:  Virat Kohli Stunning Catch, Bumrah picks Mitchell Marsh Wicket, INDvsAUS CRA

విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్, మిచెల్ మార్ష్ డకౌట్... సచిన్ రికార్డు బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్..

వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీ  రికార్డు... జస్ప్రిత్ బుమ్రాకి మొదటి వికెట్.. 

Cricket Oct 8, 2023, 3:03 PM IST

David Warner Breaks Sachin Tendulkar record with Century vs South Africa, Marnus Labuschagne CRADavid Warner Breaks Sachin Tendulkar record with Century vs South Africa, Marnus Labuschagne CRA

టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్... లబుషేన్ సెంచరీ, సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్..

ఓపెనర్‌గా 46 అంతర్జాతీయ సెంచరీలు బాదిన డేవిడ్ వార్నర్... వన్డేల్లో 20వ సెంచరీ, మార్నస్ లబుషేన్ సెంచరీతో ఆస్ట్రేలియా భారీ స్కోరు.. 

Cricket Sep 9, 2023, 8:16 PM IST

sun risers hyderabad plans to replace brian lara as head coach-tom moody front runnersun risers hyderabad plans to replace brian lara as head coach-tom moody front runner
Video Icon

కోచ్ ని మార్చే పనిలో సన్ రైజర్స్ బిజీ... లారా బదులు పాత కోచ్ వైపే మొగ్గు

ఏ నిమిషాన డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిందో అప్పటి నుంచే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ పరిస్థితి దారుణంగా తయారైంది. 

Cricket Jul 20, 2023, 4:43 PM IST

david warner better than virat kohli-says akash chopradavid warner better than virat kohli-says akash chopra
Video Icon

కోహ్లీకి అంత సీన్ లేదు, విరాట్ కన్నా డేవిడ్ వార్నర్ గొప్ప

క్రికెట్ ఫ్యాబ్ 4లో టాప్‌లో ఉండేవాడు విరాట్ కోహ్లీ. స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియంసన్‌ల కంటే ఎక్కువ సెంచరీలు

Cricket Jul 11, 2023, 4:47 PM IST

Virat Kohli not eligible to include in FAB 4, David Warner better stats than Him, Says Aakash Chopra CRAVirat Kohli not eligible to include in FAB 4, David Warner better stats than Him, Says Aakash Chopra CRA

కోహ్లీకి అంత సీన్ లేదు! విరాట్ కంటే డేవిడ్ వార్నర్ చాలా బెటర్... ఆకాశ్ చోప్రా షాకింగ్ కామెంట్స్..

క్రికెట్ ఫ్యాబ్ 4లో టాప్‌లో ఉండేవాడు విరాట్ కోహ్లీ. స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియంసన్‌ల కంటే ఎక్కువ సెంచరీలు, ఎక్కువ విజయాలు అందుకున్న టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే గత మూడేళ్లుగా టెస్టు బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ టెస్టు యావరేజ్ ఘోరంగా పడిపోతూ వస్తోంది..

Cricket Jul 10, 2023, 2:49 PM IST

heated argument in Lords Long room after Johnny Bairstow Controversy out in 2nd Test, The Ashes 2023 CRAheated argument in Lords Long room after Johnny Bairstow Controversy out in 2nd Test, The Ashes 2023 CRA

లార్డ్స్ లాంగ్ రూమ్‌లో ఆసీస్ ప్లేయర్లపై బూతులు... బలవంతంగా డేవిడ్ వార్నర్‌ని డ్రెస్సింగ్ రూమ్‌కి తీసుకెళ్లి...

డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తున్న ఆస్ట్రేలియా ప్లేయర్లపై కొందరు ఎంసీసీ సభ్యులు బూతులు... లార్డ్స్ లాంగ్ రూమ్‌లో హైడ్రామా... ఆసీస్ టీమ్‌కి క్షమాపణలు చెబుతూ స్టేట్‌మెంట్ విడుదల చేసిన ఎంసీసీ.. 

Cricket Jul 3, 2023, 1:19 PM IST

David Warner pushes Virender Sehwag, enters into top 5 highest run scorers as test opener CRADavid Warner pushes Virender Sehwag, enters into top 5 highest run scorers as test opener CRA

వీరేంద్ర సెహ్వాగ్‌ని వెనక్కినెట్టేసిన డేవిడ్ వార్నర్... రెండో టెస్టులో చోటు దక్కితే...

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఒంటరి పోరాటం చేసిన డేవిడ్ వార్నర్, 500+ పరుగులు నమోదు చేశాడు. అయితే ఐపీఎల్ ఆడిన తర్వాత భారత టాప్ బ్యాటర్ల నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాబట్టే డేవిడ్ వార్నర్ కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నాడు..

Cricket Jun 20, 2023, 3:59 PM IST

ICC WTC final 2023: Usman Khawaja goes for duck, david warner misses half century, Australia dominates CRAICC WTC final 2023: Usman Khawaja goes for duck, david warner misses half century, Australia dominates CRA

ఉస్మాన్ ఖవాజా డకౌట్, హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న డేవిడ్ వార్నర్... డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి సెషన్‌లో...

ICC WTC Final 2023 Day 1 లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... కీలకంగా రెండో ఇన్నింగ్స్.. 

Cricket Jun 7, 2023, 5:14 PM IST

WTC Final Should be atleast three match series, Australia batter David Warner suggests CRAWTC Final Should be atleast three match series, Australia batter David Warner suggests CRA

ఒక్క ఫైనల్‌తో ఎలా డిసైడ్ చేస్తారు? మూడు ఫైనల్స్ పెడితే మజా ఉంటది... డేవిడ్ వార్నర్ కామెంట్...

టెస్టులకు క్రేజ్ పెంచేందుకు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ని తీసుకొచ్చింది ఐసీసీ. అయితే మొదటి సీజన్‌లో టెస్టు ఛాంపియన్‌షిప్ రూల్స్‌, పాయింట్ల కేటాయింపుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సీజన్‌లో చాలా మార్పులు చేసింది... 
 

Cricket Jun 4, 2023, 11:47 AM IST

David Warner hinted about his Test Retirement, before India vs Australia WTC Final 2023 CRADavid Warner hinted about his Test Retirement, before India vs Australia WTC Final 2023 CRA

అదే ఆఖరు! టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్న డేవిడ్ వార్నర్... ఆ వరల్డ్ కప్ తర్వాత...

వచ్చే జనవరిలో పాకిస్తాన్‌‌పై ఆఖరి టెస్టు ఆడబోతున్న డేవిడ్ వార్నర్... 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుబోతున్నట్టు ప్రకటించిన డేవిడ్ వార్నర్.. 

Cricket Jun 3, 2023, 4:20 PM IST