Asianet News TeluguAsianet News Telugu
63 results for "

Vanama

"
Ramakrishna  Senstional comments on Vanama Raghavendra  before Suiicide with  selfie VideoRamakrishna  Senstional comments on Vanama Raghavendra  before Suiicide with  selfie Video

వనమా రాఘవ నా భార్యను పంపించాలని అడిగాడు: రామకృష్ణ సెల్ఫీ వీడియో

  తన భార్యను తీసుకొని హైద్రాబాద్ కు రావాలని Vanama Raghavender ఆర్ఢర్ వేశాడని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాఘవేందర్ తీరుతోనే తాము ఆత్మహత్య చేసకోవాలని నిర్ణయం తీసుకొన్నామని రామకృష్ణ వివరించారు.

Telangana Jan 6, 2022, 9:28 AM IST

new twist in family members suicide case in bhadradri kothagudemnew twist in family members suicide case in bhadradri kothagudem

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య ఘటన: కేసును విత్ డ్రా చేసుకో.. మృతుడి బావమరిదికి బెదిరింపులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయి. మృతుడి బావమరిది జనార్థన్‌రావును కేసు విత్ డ్రా చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ అనుచరులు బెదిరిస్తున్నారు. దీనిపై జనార్థన్ రావు ఏసీపీ రోహిత్ రాజుకు ఫిర్యాదు చేశారు. 
 

Telangana Jan 5, 2022, 9:18 PM IST

Palvancha Family Suicide incident younger daughter also diedPalvancha Family Suicide incident younger daughter also died

పాల్వంచ కుటుంబ ఆత్మహత్య ఘటనలో మరో విషాదం

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem district) పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి మరో విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం నాగ రామకృష్ణ చిన్న కూతురు సాహితీ మృతిచెందింది.

Telangana Jan 5, 2022, 9:48 AM IST

Vanama son Raghavendra Rao as A2 In Palvancha Suicide CaseVanama son Raghavendra Rao as A2 In Palvancha Suicide Case

పాల్వంచ సూసైడ్ కేసు : ఏ2 గా వనమా కుమారుడు రాఘవేంద్రరావు..

రామకృష్ణ మాట్లాడిన సెల్ఫీ వీడియోను స్వాధీనం చేసుకున్నారు. సీడీని న్యాయస్థానంలో సమర్పించారు. పరారీలో ఉన్న రాఘవేంద్రరావును పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ తెలిపారు. ఎమ్మెల్యే కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం డిమాండ్ చేశారు. 

Telangana Jan 5, 2022, 9:08 AM IST

vanama Raghavendra rao Reacts on Ramakrishna Suicide lettervanama Raghavendra rao Reacts on Ramakrishna Suicide letter

నాకు సంబంధం లేదు: రామకృష్ణ కుటుంబం సూసైడ్‌పై ఎమ్మెల్యే వనమా కొడుకు రాఘవేంద్ర

అయితే రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. ఈ లేఖలో తన చావుకు తన తల్లి, సోదరి తో పాటు ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్ర కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే   తనయుడు రాఘవేంద్ర వేధింపుల కారణంగానే చనిపోతున్నట్టుగా రామకృష్ణ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు

Telangana Jan 3, 2022, 10:33 PM IST

Police files case against Kothagudem MlAs Son Vanama RaghavendraPolice files case against Kothagudem MlAs Son Vanama Raghavendra

పాల్వంచ సూసైడ్ కేసులో ట్విస్ట్: ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవేంద్రపై కేసు

పాత పాల్వంచ తూర్పు బజారులో నివాసం ఉండే రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి దంపతులతో పాటు కవలలు సాహిత్య, సాహితిలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.   ఈ ఘటనలో Ramakirishna  Srilaxmi , sahitya లు మరణించారు

Telangana Jan 3, 2022, 5:33 PM IST

kakinada city mla dwarampudi chandrasekhar reddy slams tdp leader vanamadi kondababu kspkakinada city mla dwarampudi chandrasekhar reddy slams tdp leader vanamadi kondababu ksp

ఇప్పుడు కాకినాడ వంతు: టీడీపీ నేత కొండబాబుపై ద్వారంపూడి ఆరోపణలు

టీడీపీ నేత వనమాడి వెంకటేశ్వరావు (కొండబాబు) పై విరుచుకుపడ్డారు కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి కాకినాడ రావటం మా అదృష్టమన్నారు.

Andhra Pradesh Dec 27, 2020, 5:20 PM IST

All ready to Jagananna pachhatoranam 71st Vanamahotsavam in krishna districtAll ready to Jagananna pachhatoranam 71st Vanamahotsavam in krishna district
Video Icon

నేడు ‘జగనన్న పచ్చతోరణం’.. అంతా సిద్ధం..

పర్యావరణాన్ని కాపాడేందుకు ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ముస్తాబయ్యింది. 

Andhra Pradesh Jul 22, 2020, 11:16 AM IST

kothagudem MLA Vanama Venkateswara rao grand daughter marriage postponedkothagudem MLA Vanama Venkateswara rao grand daughter marriage postponed

కరోనా దెబ్బ... ఎమ్మెల్యే మనవరాలి పెళ్లి వాయిదా

వనమా పెద్దకుమారుడు రాఘవేందర్‌రావు పెద్దకుమార్తె అలేఖ్య నిశ్చితార్థం గత నెలలో నిర్వహించారు. ఏప్రిల్‌ 4న పాల్వంచలో పెళ్లి జరగాల్సి ఉంది.

Telangana Mar 24, 2020, 8:25 AM IST

no facts suckothagudem mla vanama venkateshwara rao reacts on forest officers complainth news says vanama venkateshwara raono facts suckothagudem mla vanama venkateshwara rao reacts on forest officers complainth news says vanama venkateshwara rao

నేను బెదిరించలేదు, చెప్పానంతే: వనమా వెంకటేశ్వరరావు

పారెస్ట్ అధికారులను తాను బెదిరించలేదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడిన ఆడియో సోషలో మీడియాలో వైరల్ కావడంతో  వనమా వెంకటేశ్వరరావు మాట మార్చారు.

Telangana Jul 2, 2019, 4:07 PM IST

MLA vanama venkateswara rao audio goes viral on social mediaMLA vanama venkateswara rao audio goes viral on social media

అటవీ అధికారులపై దాడి: ఆడియో లీక్, చిక్కుల్లో ఎమ్మెల్యే వనమా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ పారెస్ట్ ఆఫీసర్‌కు  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఫోన్ చేసిన ఆడియో సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది.
 

Telangana Jul 2, 2019, 12:03 PM IST

lyricist vanamali about Majililyricist vanamali about Majili
Video Icon

మజిలీ సినిమా చూసి నాకూతురు ఏడ్చేసింది: రచయిత వనమాలి (వీడియో)

మజిలీ సినిమా చూసి నాకూతురు ఏడ్చేసింది: పాటల రచయిత వనమాలి

ENTERTAINMENT Apr 17, 2019, 12:25 PM IST

former minister vanama venkateswara rao likely to join in trs soonformer minister vanama venkateswara rao likely to join in trs soon

కాంగ్రెస్‌కు మరో ఎమ్మెల్యే గుడ్‌బై: టీఆర్ఎస్‌లోకి వనమా

 కాంగ్రెస్ పార్టీకి షాక్‌ మీద షాక్‌ తగులుతోంది.  ఖమ్మం జిల్లా నుండి  కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు.

Telangana Mar 17, 2019, 5:00 PM IST

kothagudem congress mla vanama venkateshwar rao plans to join trskothagudem congress mla vanama venkateshwar rao plans to join trs

కాంగ్రెస్‌కు మరో షాక్: హ్యాండిచ్చేందుకు సిద్దమైన మరో ఎమ్మెల్యే...కేటీఆర్ తో భేటీ

తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడప్పుడే వలసల పర్వం ఆగేలా లేదు. ఆ పార్టీ నుండి బయటి వెళ్లే ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రారంభమైన ఈ వలసలు లోక్ సభ ఎన్నికల సందర్భంగా కొనసాగుతూనే వున్నాయి. అసలు లోక్ సభ ఎన్నికలు ముగిసే సరికి తెలంగాణలో కాంగ్రెస్ ఉనికే ఉండదేమో అన్నంత వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే దాదాపు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతుండగా అందులోకి తాజాగా మరో ఎమ్మెల్యే  చేరారు. 

Telangana Mar 16, 2019, 1:21 PM IST

Sabitha Indra Reddy condemns rumors about her party changeSabitha Indra Reddy condemns rumors about her party change

ఫిరాయింపుల పుకార్లు: సబితా ఇంద్రారెడ్డి, వనమా మాటలు ఇవే...

త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన నేపథ్యంలో అదేబాటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా క్యూ కడతారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. 

Telangana Dec 13, 2018, 5:15 PM IST