నేడు ‘జగనన్న పచ్చతోరణం’.. అంతా సిద్ధం..
పర్యావరణాన్ని కాపాడేందుకు ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ముస్తాబయ్యింది.
పర్యావరణాన్ని కాపాడేందుకు ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ముస్తాబయ్యింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 71వ వనమహోత్సవంలో భాగంగా పేద ప్రజలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ముఖ్యమంత్రి జగన్ మొక్కలు నాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.