Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Call Money

"
 Hyderabad  Narayanaguda Police  Files Case  Against Three   for harassment lns Hyderabad  Narayanaguda Police  Files Case  Against Three   for harassment lns

హైద్రాబాద్ లో కాల్ మనీ తరహా వేధింపులు:యువతి ప్రైవేట్ వీడియోలు స్నేహితులకు పంపిన నిందితుడు

హైద్రాబాద్ లో  కాల్ మనీ తరహ ఘటన వెలుగు చూసింది. యువతితో ఏకాంతంగా  ఉన్న దృశ్యాలను  స్నేహితులకు పంపాడు  నిందితుడు.  ఈ విషయమై  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Telangana Jun 8, 2023, 12:54 PM IST

Harassment of the call money started again In krishnadistrictHarassment of the call money started again In krishnadistrict
Video Icon

మళ్ళీ మొదలైన కాల్ మనీ వేధింపులు..డబ్బులు చెల్లించినా, అధిక వడ్డీకోసం బెదిరింపులు...

కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గంలో మళ్ళీ కాల్ మనీ వేధింపులు మొదలయ్యాయి.

Andhra Pradesh Sep 7, 2022, 9:59 AM IST

VRO gouse commits suicide as call money harassment fails in vijayawadaVRO gouse commits suicide as call money harassment fails in vijayawada

కాల్ మని వేధింపులు తాళలేక వీఆర్వో గౌస్ ఆత్మహత్య.. (వీడియో)

నెల నెలా వడ్డీ డబ్బులు సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు కాల్ మని మాఫియా సృష్టించింది. దీంతోపాటు ఆ డబ్బు చెల్లించాలంటూ వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. దీంతో ఈ చిత్రహింసలు తాళలేక సూసైడ్ లెటర్ వ్రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఫ్యాన్ కు ఉరి పెట్టుకొని suicide చేసుకున్నాడు.

Andhra Pradesh Nov 30, 2021, 11:46 AM IST

Vro Gouse commits Suicide  in Krishna districtVro Gouse commits Suicide  in Krishna district

కాల్‌మనీ వేధింపులు: కృష్ణా జిల్లాలో వీఆర్‌ఓ ఆత్మహత్య

ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Andhra Pradesh Nov 30, 2021, 10:04 AM IST

TDP leader gade srinivasrao supports call money gang in tadepalli - bsbTDP leader gade srinivasrao supports call money gang in tadepalli - bsb

కాల్‌మనీ వ్యాపారం చేస్తా.. అడ్డొస్తే బ్లేడ్‌తో పీక కోస్తా.. టీడీపీ నాయకుడి బెదిరింపు...

మీడియా ముసుగులో ‘కాల్‌మనీ గురించి విచారణ చేస్తే పీక కోస్తా’ అంటూ ఓ విలేకరిని బెదిరించాడో టీడీపీ నాయకుడు. దీనిపై బాధిత విలేకరి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. 
 

Andhra Pradesh Dec 31, 2020, 11:10 AM IST

man cheated by nigerian with fake call looting 36 lakhs in chennai - bsbman cheated by nigerian with fake call looting 36 lakhs in chennai - bsb

ఆడగొంతుతో మాట్లాడి మాయ చేశాడు.. రూ. 36 లక్షలు కొట్టేశాడు..

రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మోసాల్లో వెరైటీ వైఖరిని అనుసరిస్తున్నారు దొంగలు. అలాంటిదే ఓ ఘరానా మోసం చెన్నైలో జరిగింది. గొంతుమార్చి ఆడగొంతుతో మాట్లాడి ఓ వ్యాపారిని రూ.36 లక్షలకు మోసగించాడో నైజీరియా యువకుడు. ఆ యువకుడిని బుధవారం చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. 

NATIONAL Dec 25, 2020, 10:11 AM IST

call money harassment... mother and child suicidecall money harassment... mother and child suicide

కాల్ మనీ వేధింపులు... భూపాలపల్లి జిల్లాలో తల్లీ కూతుళ్ల ఆత్మహత్య

కాల్ మనీ వైధింపులు తట్టుకోలేక తల్లీకూతుళ్లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

Telangana Dec 21, 2020, 10:15 AM IST

Family Allegations Call money gang in TadepalliFamily Allegations Call money gang in Tadepalli

ఆత్మహత్యే మాకు శరణం.. కాల్ మనీ బాధితుల ఆవేదన

ఇంటి పైకి వచ్చి మరీ దాడి చేస్తున్నారని అయినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ మనీ గ్యాంగ్ నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ వేడుకుంటున్నారు.

Andhra Pradesh Dec 9, 2020, 12:26 PM IST

Woman Commits Suicide over Call Money HarassmentWoman Commits Suicide over Call Money Harassment
Video Icon

కాల్ మనీ అరాచకాలు : వందకు పది రూపాయల వడ్డీ..ప్రాణాలు తీసింది...

కర్నూలు జిల్లాలో కాల్ మనీ అరాచకాలకు రామాంజనమ్మ అనే వివాహిత బలైంది.

Andhra Pradesh Mar 11, 2020, 1:48 PM IST

Woman commits suicide over call money harassment in Kurnool districtWoman commits suicide over call money harassment in Kurnool district

కర్నూల్‌లో కాల్‌మనీ కలకలం: వివాహిత ఆత్మహత్య

  రామాంజనమ్మ అనే మహిళకు పెద్ద మద్దయ్య కుటుంబం రూ. 2 లక్షలు అప్పు ఇచ్చింది. రెండేళ్ల వరకు ఆమె నుండి వడ్డీ కానీ, అసలుు కానీ వసూలు చేయలేదు. అయితే రెండేళ్ల తర్వాత అసలు, వడ్డీ కలిపి రూ.. 11 లక్షలు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు.  

 

Andhra Pradesh Mar 11, 2020, 11:03 AM IST

man recorded selfie video before suicide in west godavari districtman recorded selfie video before suicide in west godavari district

వడ్డీ వ్యాపారుల వేధింపులు: సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య

వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి. తాజాగా వారి వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Andhra Pradesh Jan 28, 2020, 5:54 PM IST

Call money victim prem ends life in vijayawadaCall money victim prem ends life in vijayawada

విజయవాడలో కాల్‌మనీ కలకలం: ప్రేమ్ సూసైడ్, సెల్పీ వీడియో


విజయవాడలో కాల్‌మనీ వేధింపులకు ప్రేమ్ అనే వ్యక్తి కృష్ణా నదిలో దూకాడు.ప్రేమ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రేమ్ మృతి చెందారని పోలీసులు అనుమానిస్తున్నారు. 


 

Andhra Pradesh Dec 29, 2019, 1:33 PM IST

couple suicide in guntur district over call money harassmentcouple suicide in guntur district over call money harassment

అప్పు తీర్చలేదుగా.. వ్యభిచారం చేయండి: ‘కాల్‌’నాగుల వేధింపులకు దంపతులు బలి

కాల్‌మనీ గ్యాంగ్ ప్పచని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజలో వడ్డీవ్యాపారుల వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

Andhra Pradesh Dec 17, 2019, 3:24 PM IST

a young man attempts suicide at tadepalli police station in guntura young man attempts suicide at tadepalli police station in guntur
Video Icon

video:ఆరు లక్షలు వడ్డీకి 23 లక్షలు కట్టించుకున్నాడంటూ...

తాడేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడో ఓ యువకుడు.  గోపాలం సాంబశివరావు  అనే  వ్యక్తి    ఆరు లక్షలు  అప్పుకు  23 లక్షలు కట్టించికున్నాడని ఇంక డబ్బులు కావలంటూ బెదిరిస్తున్నడని అవేదన వ్యక్తం చేశాడు.  

Guntur Dec 15, 2019, 3:38 PM IST

ap home minister mekathoti sucharitha serious comments on call money casesap home minister mekathoti sucharitha serious comments on call money cases

వదిలే ప్రసక్తేలేదు, వారంతా జైలుకే: హోంమంత్రి సుచరిత సంచలన నిర్ణయం

ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాల్ మనీ కేసులపై పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్ మనీ కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తాము మాత్రం వదిలిపెట్టేది లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.  

Andhra Pradesh Jul 24, 2019, 2:30 PM IST