Asianet News TeluguAsianet News Telugu
42 results for "

Amitshah

"
bjp president lakshman comments on trsbjp president lakshman comments on trs

కేటీఆర్ అప్పుడు అలా అని ఇప్పుడు మాట మారుస్తావా : బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను, సీఎం కుడిభుజం కరీనంగరర్ ఎంపీ  వినోద్ ను సైతం ఓడించామని చెప్పుకొచ్చారు. వారిని గెలిపించుకోలేకపోయిన స్థితిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. ఉత్తర తెలంగాణలో ప్రభంజనం ప్రారంభమైందంటే అది తెలంగాణ వ్యాప్తంగా వ్యాపిస్తోందని చెప్పుకొచ్చారు. 

Telangana May 28, 2019, 7:53 PM IST

pawan kalyan fires on ys jaganpawan kalyan fires on ys jagan

నన్ను యాక్టర్ అని పిలిస్తే, జైల్లో ఉండి వచ్చిన నిన్ను....: జగన్ పై పవన్ ఫైర్

యాక్టింగ్‌ వదిలేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తనను యాక్టర్‌ అని జగన్‌ పిలిస్తున్నాడని మరి జైలులో ఉండి వచ్చిన జగన్ ను ఏమని పిలవాలని ప్రశ్నించారు. 
 

Andhra Pradesh assembly Elections 2019 Mar 27, 2019, 9:28 PM IST

bjp high command released second list of telangana parliamentbjp high command released second list of telangana parliament

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్: సునీత కోసం మెదక్ పెండింగ్

ఇకపోతే మెదక్ పార్లమెంట్ స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి కోసమే మెదక్ పార్లమెంట్ సీటు పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. ఆమె బీజేపీలో చేరే అంశంపై ఊగిసలాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను పార్టీలో తీసుకువచ్చేందుకు బీజేపీ నేత డీకే అరుణ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

Telangana Mar 23, 2019, 4:33 PM IST

congress senior leader dk aruna may quit congress partycongress senior leader dk aruna may quit congress party

కాంగ్రెస్ కు మరోషాక్: గుడ్ బై చెప్పనున్న మాజీమంత్రి డీకే అరుణ

మాజీమంత్రి డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ డీకే అరుణను మంగళవారం కలిశారు. 

Telangana Mar 19, 2019, 9:33 PM IST

congress leader interesting tweets on bjpcongress leader interesting tweets on bjp

అందుకే చంద్రబాబు అలా చేశారు.. విజయశాంతి ట్వీట్

 బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ.. విజయశాంతి చేసిన ట్వీట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి.
 

Telangana Feb 7, 2019, 10:37 AM IST

Kanna Lakshminarayana praises union budgetKanna Lakshminarayana praises union budget

చంద్రబాబు మా ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ


నిస్సిగ్గుగా హోదా కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు ఏపికి సీఎంగా కొనసాగడం ప్రమాదకరమన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుని బెదిరిస్తూ చంద్రబాబు సభలో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 

Andhra Pradesh Feb 1, 2019, 5:41 PM IST

tdp mp murali mohan fire on bugganatdp mp murali mohan fire on buggana

‘‘అసలు ఆట అంటే ఏంటో.. రేపటి నుంచి చూపిస్తాం’’

టీడీపీ ఎంపీ మురళీ మోహన్.. వైసీపీ నేత, పీఏసీ ఛైర్మన్ బుగ్గన

Jun 15, 2018, 3:34 PM IST

amit shah says Naidu quits NDA with an ulterior political motiveamit shah says Naidu quits NDA with an ulterior political motive

చంద్రబాబును ఉతికి ఆరేసిన అమిత్ షా ..చంద్రబాబుది దురుద్దేశ్యమే

చంద్రబాబు నిర్ణయంలో అభివృద్ధి ఎజెండా కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు.

చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు.

Mar 24, 2018, 11:31 AM IST

Has Amit Shah really invited Naidu to Delhi for talksHas Amit Shah really invited Naidu to Delhi for talks

చంద్రబాబుకు అమిత్ షా ఫోనా ? ఏంటి నిజమే ?

‘తాను రానని కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపి రామ్మోహన్ నాయుడు, ప్లానింగ్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు వస్తార’ని చంద్రబాబు చెప్పారని ఒకటే ఊదరగొట్టేస్తోంది టిడిపి అనుకూల మీడియా.

Mar 3, 2018, 11:26 AM IST

Bjp leaders complaints chandrababus corruption to national leadershipBjp leaders complaints chandrababus corruption to national leadership

బ్రేకింగ్ న్యూస్: చంద్రబాబు అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు

బడ్జెట్ తర్వాత మారిన రాజకీయ పరిస్ధితుల్లో ఏకంగా మీడియా సమావేశాల్లోను, టివి చర్చల్లోనే చంద్రబాబు అవినీతిపై బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు.

Feb 23, 2018, 10:04 AM IST

Ck babu joins bjpCk babu joins bjp

బిజెపిలో చేరిన సికె.బాబు

రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సికె బాబు దంపతులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

Nov 7, 2017, 2:03 PM IST