Asianet News TeluguAsianet News Telugu
261 results for "

Akhilesh Yadav

"
Nitish Kumar would have been Prime Minister if India was in alliance - Akhilesh Yadav..ISRNitish Kumar would have been Prime Minister if India was in alliance - Akhilesh Yadav..ISR

ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమార్ ప్రధాని అయ్యేవారు - అఖిలేష్ యాదవ్

ఇండియా కూటమి (India alliance)లో కొనసాగి ఉంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) ప్రధాని అయ్యేవారని (Bihar CM Nitish Kumar would have become the Prime Minister) సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (samajwadi party chief akhilesh yadav) అన్నారు. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో ఆయనతో చర్చించి ఉండాల్సిందని అన్నారు. నితీష్ కుమార్ ఇండియా కూటమిలోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నాని చెప్పారు.

NATIONAL Jan 27, 2024, 8:09 AM IST

Bull enters inside SBI Bank in Uttar Pradesh's Unnao  lnsBull enters inside SBI Bank in Uttar Pradesh's Unnao  lns

ఎస్‌బీఐ బ్యాంకులోకి ఎద్దు: ఏం చేసిందంటే...వీడియో వైరల్

బ్యాంకులోకి ప్రవేశించిన ఎద్దును చూసి  ఖాతాదారులు , సిబ్బంది భయపడ్డారు.  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది
 

NATIONAL Jan 11, 2024, 2:44 PM IST

Cricket World Cup 2023: World Cup Final... India would have won if the match was held in Kolkata or Mumbai - Mamata Banerjee..ISRCricket World Cup 2023: World Cup Final... India would have won if the match was held in Kolkata or Mumbai - Mamata Banerjee..ISR

cricket world cup 2023 : వరల్డ్ కప్ ఫైనల్.. అలా చేసి ఉంటే భారత్ కచ్చితంగా గెలిచేది - మమతా బెనర్జీ

cricket world cup 2023 : గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (gujarat ahmedabad narendra modi stadium)లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ (world cup final match)లో ఆస్ట్రేలియా (australia) చేతిలో భారత్ (team india) ఓడిపోవడం పట్ల రాజకీయ నాయకులు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ (rahul gandhi), అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) వ్యాఖ్యలు చేయగా.. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (west bengal cm mamata banerjee) కూడా వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆమె ఏం అన్నారంటే ? 

NATIONAL Nov 24, 2023, 10:49 AM IST

world cup 2023: If they had done that, India would have won the cricket world cup finals - Akhilesh Yadav. Fire on BJP..ISRworld cup 2023: If they had done that, India would have won the cricket world cup finals - Akhilesh Yadav. Fire on BJP..ISR

world cup 2023 : అలా చేసి ఉంటే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ గెలిచేది - అఖిలేష్ యాదవ్.. బీజేపీపై ఫైర్

icc cricket world cup 2023 : ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కాకుండా, యూపీలోని లక్నోలో జరిగి ఉంటే భారత్ గెలిచి ఉండేదని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. లక్నోలోని స్టేడియంలో జరిగితే టీమ్ ఇండియాకు విష్ణువు, అటల్ బిహారీ వాజ్ పేయ్ ఆశీస్సులు లభించి ఉండేవని తెలిపారు.

NATIONAL Nov 22, 2023, 11:41 AM IST

Akhilesh Yadav Caste Census Swipe At Rahul Gandhi X Ray Widens INDIA Rift ksmAkhilesh Yadav Caste Census Swipe At Rahul Gandhi X Ray Widens INDIA Rift ksm

కుల గణనకు కాంగ్రెస్ డిమాండ్ చేయడం మిరాకిల్: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు అఖిలేష్ యాదవ్ కౌంటర్

ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీల నేతల మధ్య పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కుల గణనకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ ప్రశ్నించడం.. ఇండియా కూటమిలో భాగమైన ఆ రెండు పార్టీల మధ్య విభేదాలను తెరమీదకు తెచ్చింది.

NATIONAL Nov 14, 2023, 1:45 PM IST

why goddes laxmi can have four hands asks sp leader swamy prasad maurya kmswhy goddes laxmi can have four hands asks sp leader swamy prasad maurya kms

లక్ష్మీ దేవతకు నాలుగు చేతులు ఎలా ఉంటాయ్?: ఎస్పీ నేత వ్యాఖ్యలు వివాదాస్పదం

ఈ భూప్రపంచం మీద పుట్టిన ప్రతి ఒక్కరికి రెండు చేతులు, రెండు కాళ్లు, రెండు కళ్లు,రెండు నాసికారంధ్రాల ముక్కు ఉంటాయని, కానీ, లక్ష్మీ దేవత నాలుగు చేతులతో ఎలా పుట్టిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
 

NATIONAL Nov 13, 2023, 9:41 PM IST

Azam Khan expresses fear as UP police shift SP leader KRJAzam Khan expresses fear as UP police shift SP leader KRJ

Azam Khan: నన్ను ఎన్‌కౌంటర్ చేస్తారేమో..? : ఎస్పీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Azam Khan: ఎస్పీ మాజీ మంత్రి ఆజం ఖాన్ తనని ఎన్‌కౌంటర్ చేస్తారేమో..? అని భయాన్ని వ్యక్తం చేశారు. సీతాపూర్ జైలుకు తరలించిన సమయంలో.. అజం ఖాన్ తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశాడు.  

NATIONAL Oct 23, 2023, 2:58 AM IST

up former cm akhilesh yadav reacts and condemns ap former cm chandrababu naidu arrest kmsup former cm akhilesh yadav reacts and condemns ap former cm chandrababu naidu arrest kms

Chandrababu: టీడీపీ నేతకు అఖిలేశ్ యాదవ్ ఫోన్.. చంద్రబాబు అరెస్టుపై సీరియస్‌ రియాక్షన్

చంద్రబాబు అరెస్టుపై విపక్ష కూటమి నేతలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ చంద్రబాబు అరెస్టు తీరు సరికాదని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా, యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ ఆయన అరెస్టును ఖండించారు. నేరుగా టీడీపీ నేతకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఎక్స్‌లో ఘాటుగా స్పందించారు.
 

Andhra Pradesh Sep 12, 2023, 12:38 PM IST

Super Star Rajinikanth meets Akhilesh yadav after 9 years dtr Super Star Rajinikanth meets Akhilesh yadav after 9 years dtr

9 ఏళ్ల తర్వాత అఖిలేష్ యాదవ్ ని కలిసిన రజనీకాంత్.. అయోధ్యకి పయనమైన తలైవా

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా కాలం తర్వాత తలైవా ఫుల్ స్టామినా చూపించిన చిత్రం జైలర్. జైలర్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 

Entertainment Aug 20, 2023, 3:43 PM IST

If there is peace in Manipur, why is G20 not being held there - Akhilesh Yadav's direct question to the Center..ISRIf there is peace in Manipur, why is G20 not being held there - Akhilesh Yadav's direct question to the Center..ISR

మణిపూర్ లో శాంతి నెలకొంటే.. జీ20 సదస్సు అక్కడెందుకు నిర్వహిండం లేదు - కేంద్రానికి అఖిలేష్ యాదవ్ సూటి ప్రశ్న

మణిపూర్ లో సాధారణ పరిస్థితితులు నెలకొన్నాయని బీజేపీ చెబుతోందని, అలాంటప్పుడు ఆ రాష్ట్రంలో జీ20 సదస్సు నిర్వహించాలని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నేడు భారత్ లో బీజేపీయే అతి పెద్ద పరివాద్వార్ పార్టీ అని అన్నారు.

NATIONAL Aug 19, 2023, 4:41 PM IST

BJP using Hindutva to divide society, grab power; ASamajwadi Party President Akhilesh Yadav RMABJP using Hindutva to divide society, grab power; ASamajwadi Party President Akhilesh Yadav RMA

సమాజాన్ని విభజించి.. అధికారం కోస‌మే బీజేపీ 'హిందుత్వ'ను ఉపయోగిస్తోంది: అఖిలేష్ యాదవ్

Lucknow: సమాజాన్ని చీల్చడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ 'హిందుత్వ'ను ఉపయోగిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ హిందుత్వం సమాజాన్ని చీల్చడమేననీ, నిజమైన హిందువులు నిజమైన హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయ‌న పేర్కొన్నారు. 
 

NATIONAL Aug 5, 2023, 7:29 PM IST

RSS hate policy, BJP's vote politics responsible for Manipur situation: Akhilesh Yadav RMARSS hate policy, BJP's vote politics responsible for Manipur situation: Akhilesh Yadav RMA

మణిపూర్‌ పరిస్థితికి ఆరెస్సెస్ విద్వేష విధానం, బీజేపీ ఓటు రాజకీయాలే కారణం: అఖిలేష్ యాదవ్

Manipur violence: మణిపూర్ దారుణ‌ పరిస్థితికి బీజేపీ ఓటు రాజకీయాలే కారణమ‌ని స‌మాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. మణిపూర్ వీధుల్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో యాదవ్ ఈ ప్రకటన చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వాల తీరుపై మండిప‌డ్డారు. 
 

NATIONAL Jul 20, 2023, 5:02 PM IST

Police registered a case of theft of 26 kg of tomatoes and arrested two people..ISRPolice registered a case of theft of 26 kg of tomatoes and arrested two people..ISR

26 కిలోల టమాటాలు చోరీ.. కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

టమాటాల ధరలు మండిపోతున్న తరుణంలో పలు చోట్ల వాటి దొంగతనం కూడా జరుగుతోంది. యూపీలో 26 కిలోల టమాటాలు చోరీకి గురయ్యాయి. దీంతో షాప్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. 

NATIONAL Jul 14, 2023, 10:35 AM IST

akhilesh yadav Meets KCR At hyderabad Pragathi bhavan ksmakhilesh yadav Meets KCR At hyderabad Pragathi bhavan ksm

కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ.. భేటీకి ముందు ఎస్పీ నేత ఏం చెప్పారంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు.

NATIONAL Jul 3, 2023, 2:44 PM IST

Akhilesh yadav likely to meet KCR in hyderabad today ksmAkhilesh yadav likely to meet KCR in hyderabad today ksm

నేడు హైదరాబాద్‌లో కేసీఆర్‌తో భేటీ కానున్న అఖిలేష్.. చర్చనీయాంశంగా మారిన టూర్..!!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ సోమవారం హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ సమావేశం కానున్నారు.

NATIONAL Jul 3, 2023, 9:40 AM IST