MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాణిలా రమ్మకృష్ణ లైఫ్ స్టైల్, 53 ఏళ్ల వయస్సులో శివగామి ఆస్తులు అన్ని కోట్లా...?

రాణిలా రమ్మకృష్ణ లైఫ్ స్టైల్, 53 ఏళ్ల వయస్సులో శివగామి ఆస్తులు అన్ని కోట్లా...?

చాలా కాలంగా సౌత్ ఇండియన్ నటిగా సిల్వర్ స్క్రీన్ పై వెలుగు వెలుగుతోంది రమ్యకృష్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు చేసిన ఈమె.. తెలుగు,తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. ఇక ఇన్నేళ్ల నుంచి పీల్డ్ లో ఉన్న రమ్యకృష్ణ.. ఎంత సంపాదించింది. ఆమె ఆస్తుల విలువెంత. ..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 26 2024, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చాలా కాలంగా సౌత్ ఇండియన్ నటిగా సిల్వర్ స్క్రీన్ పై వెలుగు వెలుగుతోంది రమ్యకృష్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు చేసిన ఈమె.. తెలుగు,తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. ఇక ఇన్నేళ్ల నుంచి పీల్డ్ లో ఉన్న రమ్యకృష్ణ.. ఎంత సంపాదించింది. ఆమె ఆస్తుల విలువెంత. ..?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హీరోయిన్ గా సౌత్ ఇండియాన్ సినిమాలు ఊపు ఊపేసింది రమ్యకృష్ణ.  ప్రస్తుతం క్యారెక్టర్స్ రోల్స్ చేస్తున్న ఈ సీనియర్ బ్యూటీ.. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు చేస్తూ.. ఆకట్టుకుంటుంది. శివగామిపాత్ర కాని.. రంగమార్తాండ సినిమాలో తల్లి పాత్ర,  జైలర్ సినిమాలో రజినీకాంత్ భార్యగా, ఇలా మంచి మంచి పాత్రలు ఎంచుకుంటుంది రమ్య కృష్ణ. 

మరణంలో కూడా హీరోయిన్ల మంచితనం, ఫ్యామిలీకి కోట్ల ఆస్తి ఇచ్చిన దివంగత తారలు... ?

37

ఇప్పటివరకు తెలుగు,తమిళం, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో దాదాపుగా  300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు రమ్య కృష్ణ. ఇక తెలుగులో రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది రమ్యకృష్ణ. ఇక ఈసినిమా ఆమె కెరీర్ లో నే అద్భుతం అని చెప్పవచ్చు. హీరో పాత్ర తరువాత రమ్య కృష్ణ పాత్రకే అంత పేరు వచ్చింది. 
 

హన్సిక ప్రేమకోసం కోట్లు ఖర్చుపెట్టిన హీరో... రెండు నెలలకే అంత పోగొట్టుకున్నాడా..?

47

బాహుబలికి ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఈసినిమా తర్వాత హీరో-హీరోయిన్లకు తల్లిగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తూ సందడి చేస్తోంది రమ్య కృష్ణ. గతేడాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన రమ్యకృష్ణ నటించిన జైలర్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచి 650 కోట్లకు పైగా వసూలు చేసింది. 

 

ప్రభాస్ - ఎన్టీఆర్ మధ్య గొడవలు, 6 నెలలు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటంటే..?

57

ఇక ప్రస్తుతం రమ్య కృష్ణ ఆస్తులకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.  రమ్యకృష్ణ  కు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి అనేక ప్రాంతాల్లో ఆమెకు ఇళ్లు ఉన్నాయి.  అంతే కాదు ఆమెకు కార్లు అంటే ఎంతో ఇష్టం. కార్లను బాగా ప్రేమిస్తుంది. ఆమె గ్యారేజ్ లో  అనేక లగ్జరీ కార్ల ఉన్నాయి. అంతే కాదు రమ్య కృష్ణకు నగలంటే కూడా బాగా ఇష్టం. 
 

అల్లు అర్జున్ భార్య స్నేహాను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా...? బన్నీ బలే రొమాంటిక్ కదా..

67

అకేషన్లను బట్టి బంగారం వేసుకోవడానికి బాగా ఇష్టపడుతుంది రమ్యకృష్ణ. అతను ప్రత్యేకమైన నగలు ధరించడానికి ఇష్టపడతాడు. హీరోయిన్ గా ఉన్న రోజుల్లో కూడా లక్షలు సంపాదిస్తున్న రమ్యకృష్ణ ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాలకు 2 నుంచి 3 కోట్ల వరకు సంపాదిస్తోంది. ఆయన ఆస్తి విలువ దాదాపు  100 కోట్లు ఉంటుందని సమాచారం. 
 

77

రమ్యకృష్ణ వైవాహిక జీవితం కూడా ఆమె సినీ కెరీర్‌లోనే విజయవంతంగా సాగుతోంది. ఆమె 2003లో కృష్ణ వంశీని వివాహం చేసుకుంది మరియు వారికి ఒక కుమారుడు ఉన్నాడు.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Anshula Kapoor Mehendi: పెళ్లి కూతురైన అన్షులా.. మెహందీ వేడుకలో పెద్ది హీరోయిన్ ని చూశారా, వైరల్ ఫోటోస్
Recommended image2
Peddi OTT Release: 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Recommended image3
Naga Chaitanya: కోరిన డైరెక్టర్ ని చిటికెలో సెట్ చేసే సత్తా నాన్నకు ఉంది, కానీ అలా వద్దు.. చైతూ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved