Asianet News TeluguAsianet News Telugu
328 results for "

Sindhu

"
Badminton Asian Team Championship  A historic gold medal for the Indian women's team..ISRBadminton Asian Team Championship  A historic gold medal for the Indian women's team..ISR

బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్ షిప్.. భారత మహిళా జట్టుకు చరిత్రాత్మక స్వర్ణం

బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్ షిప్ (Badminton Asian Team Championship) లో భారత మహిళా జట్టు చారిత్రాత్మక స్వర్ణం (A historic gold medal for the Indian women's team) సాధించింది. పీవీ సింధు సారథ్యంలోని జట్టు రెండు సార్లు కాంస్య పతక విజేత అయిన థాయ్‌లాండ్‌తో తలపడి విజయం సాధించింది. 

NATIONAL Feb 18, 2024, 1:01 PM IST

Badminton Asia Championships:India's badminton team creates history,  Youngsters steer India to final with 3-2 win over Japan RMABadminton Asia Championships:India's badminton team creates history,  Youngsters steer India to final with 3-2 win over Japan RMA

Badminton Asia Team Championships: చ‌రిత్ర సృష్టించిన భార‌త బ్యాడ్మింట‌న్ టీమ్.. !

Badminton Asia Team Championships: మలేషియాలోని షా ఆలమ్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ సెమీఫైనల్‌లో జపాన్‌ను 3-2తో ఓడించి భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు శనివారం చరిత్ర సృష్టించింది. 
 

SPORTS Feb 17, 2024, 4:05 PM IST

badminton player pv sindhu says i don not like some vijay devarakonda movies ksr badminton player pv sindhu says i don not like some vijay devarakonda movies ksr

విజయ్ దేవరకొండ సినిమాలు నచ్చలేదు... పీవీ సింధు కామెంట్స్ వైరల్ 


బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు విజయ్ దేవరకొండ నటించిన చిత్రాలు నచ్చలేదట. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

Entertainment Feb 13, 2024, 4:47 PM IST

Tollywood Directors first movie heroines are disappear from industry dtrTollywood Directors first movie heroines are disappear from industry dtr

రాజమౌళి, సుకుమార్, వినాయక్, కరుణాకరన్ ఈ డైరెక్టర్ల ఫస్ట్ హీరోయిన్లు వీళ్ళే.. కొందరు కనుమరుగు, మరికొందరు

స్టార్ హీరోల తొలి చిత్రాల్లో నటించిన హీరోయిన్లని అభిమానులు బాగా గుర్తు పెట్టుకుంటారు. అదే విధంగా స్టార్ డైరెక్టర్ల తొలి చిత్రాల హీరోయిన్లు కూడా ప్రత్యేకమే. టాలీవుడ్ స్టార్ దర్శకుల తొలి చిత్రాల్లో నటించిన హీరోయిన్లు ఎవరు.. వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే వివరాలు తెలుసుకుందాం. 

 

Entertainment Dec 6, 2023, 4:26 PM IST

IPL 2024 Auction Chennai Super Kings players retained and released list KRJIPL 2024 Auction Chennai Super Kings players retained and released list KRJ

IPL 2024 : బెన్ స్టోక్స్ కు సీఎస్కే షాక్.. IPL 2024 ఆడనున్న కూల్ కెప్టెన్ ధోనీ.. ఆటగాళ్ల జాబితా ఇదే!

Chennai Super Kings:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కు సంబంధించిన వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో మొత్తం 10 జట్లలో తాము రిటైన్ చేసిన, వీడుక్కోలు పలికిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని డిఫెండింగ్ ఛాంపియన్  చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కూడా రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను సమర్పించింది

Cricket Nov 27, 2023, 5:29 AM IST

PV Sindhu meets Union Home Minister Amit Shah in Hyderabad KsmPV Sindhu meets Union Home Minister Amit Shah in Hyderabad Ksm

హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన పీవీ సింధు.. భేటీపై రియాక్షన్ ఇదే..

ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. 

Telangana Sep 17, 2023, 8:22 AM IST

indian badminton player pv sindhu to meet union home minister amit shah in hyderabad kspindian badminton player pv sindhu to meet union home minister amit shah in hyderabad ksp

అమిత్ షా తెలంగాణ పర్యటనలో కీలక పరిణామం .. భేటీకానున్న పీవీ సింధు

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎల్లుండి హైదరాబాద్‌కు రానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో ఆయన భేటీ కానున్నారు. 

Telangana Sep 15, 2023, 6:09 PM IST

PV Sindhu: Badminton Star PV Sindhu as Century Mattress Brand AmbassadorPV Sindhu: Badminton Star PV Sindhu as Century Mattress Brand Ambassador

PV Sindhu: సెంచురీ మ్యాట్రెస్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు  

మానవులకు సుఖమైన గాఢనిద్రకు వీలుకల్పిస్తూ, భారతదేశంలో స్లీప్ స్పెషలిస్ట్ గా పేరుపొందిన, సెంచురీ మ్యాట్రెస్‌ భారతదేశపు మొట్టమొదటి కాపర్-జెల్ సాంకేతికత ఆధారిత మ్యాట్రెస్ అందిస్తోంది

business Aug 29, 2023, 9:37 PM IST

Century Mattress announced PV Sindhu as the company's brand ambassador Century Mattress announced PV Sindhu as the company's brand ambassador
Video Icon

సెంచురీ మ్యాట్రెస్‌ తరపున బ్రాండ్ అంబాసిడర్‌గా బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు


భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యాట్రెస్ బ్రాండ్ అయిన సెంచురీ మ్యాట్రెస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా  బ్యాడ్మింటన్ సంచలనం పివి సింధును ప్రకటించింది. 

business Aug 29, 2023, 4:19 PM IST

Shopping Mall Movie Actress Sindhu death NSKShopping Mall Movie Actress Sindhu death NSK

వైద్యానికి కూడా డబ్బుల్లేక.. ధీనస్థితిలో మృతి చెందిన ‘షాపింగ్ మాల్’ నటి.. ఏమైందంటే?

వైద్యానికి కూడా డబ్బుల్లేక నటి మరణించడం బాధకలిగిస్తోంది. అంజలితో నటించిన యాక్ట్రెస్ సింధూ ఈరోజు కన్నుమూసింది. ధీనస్థితిలో మృతి చెందడం అందరినీ కలిచివేస్తోంది. 

Entertainment Aug 7, 2023, 3:41 PM IST

Jagan should attend the investigation-Jodi Kathi Srinu lawyer SindhuJagan should attend the investigation-Jodi Kathi Srinu lawyer Sindhu
Video Icon

కేసు తేలాలంటే జగన్ మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందే.: కోడి కత్తి శ్రీను తరుఫు లాయర్ గగన సింధు

ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గత ఎన్నికల సమయంలో జరిగిన కోడి కత్తి దాడి విచారణపై విజయవాడ ఎన్ఐఏ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 

Andhra Pradesh Aug 1, 2023, 5:57 PM IST

Indian Pair Satwiksairaj Rankireddy and Chirag Shetty won Korea Open 2023 Double, creates History CRAIndian Pair Satwiksairaj Rankireddy and Chirag Shetty won Korea Open 2023 Double, creates History CRA

హ్యాట్రిక్ కొట్టిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి... కొరియా ఓపెన్ డబుల్స్ టైటిల్ కైవసం..

వరల్డ్ నెం.1 ఇండోనేషియన్ జోడిపై 17-21, 21-13, 21-14 తేడాతో విజయం సాధించిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి.. ఈ ఏడాది మూడో టైటిల్‌తో చరిత్ర.. 

SPORTS Jul 23, 2023, 7:29 PM IST

Doubts on Commonwealth Games 2026, Australia Victoria pulls out as host CRADoubts on Commonwealth Games 2026, Australia Victoria pulls out as host CRA

కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీలపై నీలినీడలు! అంత ఖర్చు పెట్టలేమంటూ చేతులు ఎత్తేసిన విక్టోరియా...

షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియాలోని విక్టోరియా వేదికగా జరగాల్సిన 2026 కామన్వెల్త్ గేమ్స్‌... 2 బిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్ల నుంచి 7 బిలియన్లకు పెరిగిన వ్యయం.. 

SPORTS Jul 18, 2023, 12:56 PM IST

sindhu reddy to lead the iaf contigent at bastille day parade in france, who is she? kmssindhu reddy to lead the iaf contigent at bastille day parade in france, who is she? kms

ప్యారిస్‌లో బాస్టిల్ డే పరేడ్‌లో వైమానిక దళానికి సింధు రెడ్డి నేతృత్వం.. ఎవరీ సింధు రెడ్డి?

ఈ నెల 14వ తేదీన ఫ్రాన్స్‌లో నిర్వహించే బాస్టిల్ డే పరేడ్‌లో ఫ్రెంచ్ సైన్యంతోపాటుగా భారత మిలిటరీ కూడా పాల్గొననుంది. ఇందులో వైమానిక దళానికి చెందిన బృందానికి స్క్వాడ్రన్ లీడర్ సింధు రెడ్డి నేతృత్వం వహిస్తారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో హెలికాప్టర్ పైలట్ అయిన ఆమె ఎంఐ 17ను హెలికాప్టర్‌ను ఆపరేట్ చేస్తారు.

NATIONAL Jul 13, 2023, 9:57 PM IST

Left sympathizer former judge sudeep spews vitriol against Sindhu Sooryakumar and he gets slammed by media and netizens ksmLeft sympathizer former judge sudeep spews vitriol against Sindhu Sooryakumar and he gets slammed by media and netizens ksm

సింధు సూర్యకుమార్‌పై దుష్ప్రచారం.. వామపక్ష సానుభూతి పరుడైన మాజీ జడ్జిపై నెటిజన్స్ ఫైర్..

ఏషియానెట్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సింధు సూర్యకుమార్, కేరళ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న ఇతర జర్నలిస్టులకు ఏషియానెట్ న్యూస్ గట్టి మద్దతు ఇస్తుంది. ఎలాంటి బెదిరింపులు లేదా మమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నించినా, మేము నిశ్శబ్దంగా ఉండటానికి నిరాకరిస్తాం. మేము ‘‘నిజాయితీ.. నిర్భయం.. అలుపెరుగనితనం’’ ఉండాలనే దృఢమైన నిబద్ధతతో మా జర్నలిజం సాధన కొనసాగిస్తాము.
 

NATIONAL Jul 9, 2023, 10:10 AM IST