తాను ఏ తప్పూ చేయలేదని, వైజాగ్‌లోని ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదానికి ( Vizag Fishing Harbour Fire Accident), తనకు ఏ సంబంధమూ లేదని యూట్యూబర్ లోకల్ బాయ్ నాని (youtuber local boy nani) అన్నారు. కావాలనే తనను ఇందులో ఇరికిస్తున్నారని ఆరోపించారు.
Andhra Pradesh Nov 24, 2023, 2:00 PM IST
Mundra Port: గుజరాత్లో సముద్ర వాణిజ్యం, లాజిస్టిక్స్‌కు కీలకమైన కేంద్రంగా ఉన్న ముంద్రా నౌకాశ్రయం వస్తువులు, వివిధ పరికరాలు, ముడిసరుకు తరలింపును సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో వాణిజ్యం జరుగుతుంది.
NATIONAL Nov 21, 2023, 11:28 PM IST
అధికార యంత్రాంగం వెంటనే స్పందించడం వల్లే విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాద తీవ్రత తగ్గిందని... ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వైవి సుబ్బారెడ్డి అన్నారు.
Andhra Pradesh Nov 21, 2023, 2:42 PM IST
ఆదివారం సాయంత్రం ఫిషింగ్ హార్బర్ లో లోకల్ బాయ్ నాని తన భార్య సీమంతం వేడుకలు నిర్వహించాడు. భార్య సీమంతం సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చాడు.
Andhra Pradesh Nov 20, 2023, 2:00 PM IST
విశాఖ ఫిషింగ్ హార్బర్ గేటు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అగ్నిప్రమాద బాధిత కుటుంబాలు గేటు దగ్గర బైఠాయించి, ఆందోళన చేపట్టారు.
Andhra Pradesh Nov 20, 2023, 11:18 AM IST
నిన్న రాత్రి ఫిషింగ్ హార్బర్లో లంగర్ వేసిన ఉన్న బోటులో ఓ యూట్యూబర్ పార్టీ ఇచ్చాడు. ఆ సమయంలో మద్యం మత్తులో గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
Andhra Pradesh Nov 20, 2023, 10:17 AM IST
ఆదివారం రాత్రి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో నిలిపిన 40 బోట్లు మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి.
Andhra Pradesh Nov 20, 2023, 9:50 AM IST
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తృటిలో మిస్ అయ్యింది. న్యూఢిల్లీ - దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి మూడు భోగీలు దగ్ధం అయ్యాయి. సరాయ్ భూపత్ స్టేషన్ దాటుతుండగా స్లీపర్ కోచ్ నుంచి పొగలు వచ్చాయి.
NATIONAL Nov 15, 2023, 8:04 PM IST
నాంపల్లి అగ్ని ప్రమాదంపై క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తుంది. అగ్ని ప్రమాద తీవ్రత పెరగడానికి కెమికల్ డబ్బాలు కారణమని అగ్నిమాపక శాఖ అభిప్రాయపడుతుంది.
Telangana Nov 14, 2023, 10:53 AM IST
Kishan Reddy: నాంపల్లి అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ జరిపి రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలంగాణ బీజేపీ ఆరోపించింది.
Telangana Nov 14, 2023, 5:01 AM IST
Hyderabad Building Fire: హైదరాబాద్ లోని నాంపల్లిలో సోమవారం చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై పూర్తి విచారణ జరుపుతున్నామనీ, ప్రమాదం సంభవించిన భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో రసాయనాలు ఉండటంతో తీవ్రత ఎక్కువైందని పోలీసులు తెలిపారు.
Telangana Nov 13, 2023, 10:36 PM IST
హైద్రాబాద్ నగరంలోని నాంపల్లిలో అగ్ని ప్రమాదం తీవ్రత అగ్ని మాపక శాఖ పలు కారణాలను పేర్కొంది. ఈ భవనంలో రసాయన డబ్బాలు నిల్వ చేసిన విషయమై తమకు సమాచారం లేదని అధికారులు ప్రకటించారు.
Telangana Nov 13, 2023, 9:42 PM IST
Nampally fire Accident : నాలుగు రోజుల కిందట ఈలోకంలోకి వచ్చిన పసికందు అంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయింది. నాంపల్లి అగ్నిప్రమాదంలో నాలుగు రోజుల వయస్సున్న చిన్నారి చనిపోయింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Telangana Nov 13, 2023, 3:54 PM IST
హైదరాబాద్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో చాలామంది ప్రాణాలను బలితీసుకుంది. మృతుల్లో ఓ డాక్టర్ తో సహా ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
Telangana Nov 13, 2023, 3:34 PM IST
చిన్న నిప్పురవ్వ తెల్లవారి నిద్రనుంచి కళ్లు తెరవకముందే తొమ్మిదిమందిని పొట్టనపెట్టుకుంది. ఈ ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
Telangana Nov 13, 2023, 1:06 PM IST