Asianet News TeluguAsianet News Telugu
61 results for "

అగ్రిగోల్డ్

"
Enforcement Directorate Files Charge sheet in Agri gold Scam lnsEnforcement Directorate Files Charge sheet in Agri gold Scam lns

అగ్రిగోల్డ్ స్కాంపై ఈడీ చార్జీషీట్: ముగ్గురు ప్రమోటర్లపై అభియోగాలు

అగ్రిగోల్డ్ స్కాంపై  ఈడీ అదికారులు హైద్రాబాద్ నాంపల్లిలోని ఎంఎస్‌జే కోర్టులో ఇవాళ చార్జీషీట్ దాఖలు చేశారు. 

Telangana Sep 6, 2023, 4:13 PM IST

Agrigold type scam in Bapulapadu Krishna District Agrigold type scam in Bapulapadu Krishna District
Video Icon

ఏపీలో అగ్రిగోల్డ్ తరహా స్కామ్... అమాయకులను బురిడీ కొట్టించిన వెల్పేర్ సంస్థ

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో అగ్రిగోల్డ్ తరహాలోనే మరో ఘరానా మోసం బయటపడింది. ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా విడతల వారిగా భారీ డబ్బులు వసూలుచేసి మోసానికి పాల్పడిందో వెల్ఫేర్ సంస్థ. 

Andhra Pradesh Dec 28, 2022, 10:46 AM IST

agriGold victims ready to protest demanding justice  agriGold victims ready to protest demanding justice

ఈ నెలలో తేల్చండి... లేదంటే ఆగస్ట్ మొత్తం ఆందోళనలే..: వైసిపి సర్కార్ కు అగ్రిగోల్డ్ బాధితుల అల్టిమెటం

వైసిపి ప్రభుత్వం న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి ఆందోళనలకు సిద్దమయ్యారు. 

Andhra Pradesh Jul 1, 2022, 3:18 PM IST

agrigold scam and akshaya gold cases shifted from telangana high court to eluru district courtagrigold scam and akshaya gold cases shifted from telangana high court to eluru district court

అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులో ట్విస్ట్: విచారణలు, వివాదాలన్నీ హైకోర్టు నుంచి ఏలూరు జిల్లా కోర్టుకు బదిలీ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ (agrigold scam), అక్షయగోల్డ్ (akshaya gold) కేసులలో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులను ఏపీలోని ఏలూరు జిల్లా కోర్టుకు (eluru district) బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు (telangana high court) . వివాదాలను కూడా ఏలూరు  జిల్లా కోర్టుకు బదిలీ చేసింది న్యాయస్థానం.

Andhra Pradesh Feb 25, 2022, 3:19 PM IST

one time settlement to agrigold scam victims... atchannaidu demands cm ys jaganone time settlement to agrigold scam victims... atchannaidu demands cm ys jagan

ప్రతిపక్షంలో వుండగా మీ డిమాండే... ఇప్పుడు నెరవేర్చండి: జగన్ కు అచ్చెన్న సూచన

ప్రతిపక్షంలో వుండగా చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు అగ్రిగోల్డ్ బాధితులకు ఒకేసారి అందరికీ ఎందకు పరిహారం ఇవ్వలేకపోతున్నారు అని సీఎం జగన్ ను నిలదీశారు అచ్చెన్నాయుడు. 

Andhra Pradesh Aug 24, 2021, 4:42 PM IST

vijayawada deputy mayor and carporators performs milk bath to CM Jagans flexivijayawada deputy mayor and carporators performs milk bath to CM Jagans flexi
Video Icon

విజయవాడలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

విజయవాడలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం  
 

Andhra Pradesh Aug 24, 2021, 4:34 PM IST

AP CM YS Jagan releases funds to Agri gold scam victimsAP CM YS Jagan releases funds to Agri gold scam victims

అగ్రిగోల్డ్‌ స్కామ్‌కి చంద్రబాబు సర్కారే కారణం: వైఎస్ జగన్


ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులతో మాట్లాడారు.కష్టపడి పేదలు దాచుకొన్న డబ్బును దోచుకొన్నారన్నారు. అగ్రిగోల్డ్‌లో ఉన్న డబ్బంతా పేద ప్రజలదేనని ఆయన చెప్పారు. గతప్రభుత్వంలోని వ్యక్తుల కోసం ఈ మోసం జరిగిందని  ఆయన అభిప్రాయపడ్డారు

Andhra Pradesh Aug 24, 2021, 11:50 AM IST

ys jagan kept his promise given to AgriGold victims: Home ministerSucharitays jagan kept his promise given to AgriGold victims: Home ministerSucharita

హయ్ ల్యాండ్‌పై చంద్రబాబు కన్ను, అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం: మేకతోటి సుచరిత

దాదాపు 300 మంది ఏజెంట్లు చనిపోయారన్నారు మంత్రి.తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకుంటాం వారి సొమ్ము వారికి తిరిగి ఇస్తామని అని చెప్పామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.
 

Andhra Pradesh Aug 23, 2021, 9:50 PM IST

raghuramakrishnam raju 5th letter to cm ys jagan - bsbraghuramakrishnam raju 5th letter to cm ys jagan - bsb

రఘురామ లేఖాస్త్రాలు : సీఎం జగన్ కు ఐదో లెటర్.. ఈ సారి అగ్రిగోల్డ్ బాధితులపై...

ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ కు సంధిస్తున్న లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. ఈ సారి అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రూ. 11 వందల కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 

Andhra Pradesh Jun 14, 2021, 10:49 AM IST

telangana high court hearing on agri gold dipositers scam ksptelangana high court hearing on agri gold dipositers scam ksp

అగ్రిగోల్డ్ కుంభకోణం: తెలంగాణ హైకోర్టులో విచారణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కుంభకోణంపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళ్ రమేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ జరిగింది

Telangana Jun 11, 2021, 2:31 PM IST

agrigold director savadam srinivas dies with corona - bsbagrigold director savadam srinivas dies with corona - bsb

కరోనాతో అగ్రిగోల్డ్ డైరెక్టర్ సవడం శ్రీనివాస్ మృతి !

విజయవాడ : కరోనాతో అగ్రిగోల్డ్ డైరెక్టర్ సవడం శ్రీనివాస్ మృతి చెందాడు. గత వారం రోజులుగా సవడం శ్రీనివాస్ కరోనాతో బాధపడుతున్నాడు. 

Andhra Pradesh Apr 22, 2021, 12:29 PM IST

Agri Gold ponzi scam case ED attaches assets worth RS.4,109 crore lnsAgri Gold ponzi scam case ED attaches assets worth RS.4,109 crore lns

ఈడీ షాక్: రూ. 4,109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు

అగ్రిగోల్డ్ లో డిపాజిట్లు చేసిన వారికి కోర్టు ఆదేశాల మేరకు విడతల వారీగా డబ్బులు చెల్లిస్తున్నారు.   అగ్రిగోల్డ్  స్కామ్ లో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది.

Andhra Pradesh Dec 24, 2020, 5:33 PM IST

agrigold money laundering case : money kept in caribbean island - bsbagrigold money laundering case : money kept in caribbean island - bsb

భారీ ఎత్తున కేమన్ ఐలండ్స్ లో అగ్రిగోల్డ్ సొమ్ము..

సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ మనీలాండరింగ్ కేసులో డబ్బును భారీ ఎత్తున విదేశాల్లో దాచినట్టు తేలింది. సంస్థ యాజమాన్యం ఆ మొత్తాన్ని కరీబియన్ సముద్రంలోని కేమన్ దీవుల్లో దాచినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజా దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం విదేశాల్లో ఆర్థికపరమైన సేవలందించే పనామా సంస్థ మొసాక్ ఫొన్సెంకా సహకారం తీసుకున్నట్లు తేలింది. 

Telangana Dec 24, 2020, 1:02 PM IST

ED arrests three promoters in Agrigold scam kspED arrests three promoters in Agrigold scam ksp

అగ్రిగోల్డ్ నిందితులకు రిమాండ్, చంచల్‌గూడకు తరలింపు

తక్కువ పెట్టుబడికి ఎక్కువ వడ్డి ఇస్తామంటూ ఆశ చూపి డిపాజిట్‌దారుల నుంచి పెద్దఎత్తున నిధులు సేకరించి మోసానికి పాల్పడిన కేసులో అగ్రిగోల్డ్‌ సంస్థ నిర్వాహకులను ఈడీ అరెస్ట్ చేసింది

Telangana Dec 23, 2020, 2:26 PM IST

Good News For Agri gold Victims From CM YS JaganGood News For Agri gold Victims From CM YS Jagan

అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ శుభవార్త

కాగా.. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అగ్రి గోల్డ్‌ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించారు. తొలి దశలో రూ.263.99 కోట్లు విడుదల చేసి.. గతేడాది అక్టోబర్‌లో డిపాజిటర్లకు చెల్లింపులు జరిపారు.
 

Andhra Pradesh Dec 15, 2020, 1:03 PM IST