Asianet News TeluguAsianet News Telugu
2493 results for "

అమరావతి

"
cm ys jagan review meeting with officials on flood affected areas andhrapradeshcm ys jagan review meeting with officials on flood affected areas andhrapradesh

Heavy Rains : జగన్ సమీక్ష.. ఆ కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం.. వారికి వెంటనే కొత్త ఇల్లు...

నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి తోడుగా ఉండాలని, వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబాల పట్ల ఉదారంగా ఉండాలని. రూ. 25లక్షల పరిహారం వారి కుటుంబాలకు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

Andhra Pradesh Nov 22, 2021, 1:07 PM IST

Tdp mla Gorantla Butchaiah Chowdary reacts on Ys jagan government decision over three capitalsTdp mla Gorantla Butchaiah Chowdary reacts on Ys jagan government decision over three capitals

రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాష్ట్రానికి amaravati అన్ని విధాలా సరైన రాజధాని అని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల అబివృద్ది కి  టీడీపీ కట్టుబడి ఉందని gorantla butchaiah chowdary చెప్పారు. రాజధాని రైతులను పెయిడ్ అరిస్టులు  అంటూ వైసీపీ నేతలు విమర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి ఓకే రాజధాని ఉండాలన్నారు.

Andhra Pradesh Nov 22, 2021, 1:04 PM IST

Amaravati Jac convenor Puvvada Sudhakar welcome ys jagan government decision over three capital decisionAmaravati Jac convenor Puvvada Sudhakar welcome ys jagan government decision over three capital decision

మహా పాదయాత్ర కొనసాగుతుంది: అమరావతి జేఎసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్

ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశ పెట్టే కొత్త బిల్లులో ఏముంటుందోననే విషయమై ఉత్కంఠగా చూస్తున్నామన్నారు. amaravatiనే రాజధానిగా కొనసాగించాలని  ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Andhra Pradesh Nov 22, 2021, 12:50 PM IST

Ap government withdrawn three capital cities   actAp government withdrawn three capital cities   act

మూడు రాజధానులపై జగన్ సర్కార్ వెనక్కి: హైకోర్టులో ఏపీ ప్రభుత్వం

మూడు రాజధానుల అంశంపై అమరావతి రైతులతో పాటు టీడీపీ నేతలు,పలు సంస్థలు కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు రోజువారీ విచారణను నిర్వహిస్తున్నాయి. 

Andhra Pradesh Nov 22, 2021, 11:41 AM IST

bjp leaders supports amaravati farmers padayatra in andhra pradeshbjp leaders supports amaravati farmers padayatra in andhra pradesh

రైతుల పాదయాత్రలో బీజేపీ నేతలు.. ‘రాజధానిగా అమరావతికే మద్దతు’

అమరావతి రైతుల పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. నెల్లూరులో వారు రైతు పాదయాత్రలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల పాదయాత్ర దేవస్థానం చేరేలోపే జగన్‌తో అమరావతి రాజధానిపై ప్రకటన చేయిస్తామని వివరించారు. రైతులపై పోలీసుల దాడిని ఖండించారు. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
 

Andhra Pradesh Nov 21, 2021, 6:16 PM IST

Bjp leaders to participate in Amaravat farmersi Maha padayatraBjp leaders to participate in Amaravat farmersi Maha padayatra

అమరావతి రైతుల పాదయాత్ర: నెల్లూరులో పాదయాత్రలో పాల్గొననున్న బీజేపీ నేతలు

ఆదివారం నాడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి  బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని 90 శాతం హమీలను బీజేపీ నెరవేర్చిన విషయాన్ని సోము వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Andhra Pradesh Nov 21, 2021, 11:44 AM IST

Kuppam YSRCP coordinator Krishnaraghava Jayendrabharat meets JaganKuppam YSRCP coordinator Krishnaraghava Jayendrabharat meets Jagan

జగన్‌ను కలిసిన కుప్పం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కృష్ణరాఘవ జయేంద్రభరత్‌..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కుప్పం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కృష్ణరాఘవ జయేంద్రభరత్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. స్ధానిక సంస్ధల కోటాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కేఆర్‌జే భరత్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ బీ–ఫామ్‌ అందజేశారు. 

Andhra Pradesh Nov 20, 2021, 12:12 PM IST

cm ys jagan reacts to tdp leader chandrababu naidu cry before media in press meetcm ys jagan reacts to tdp leader chandrababu naidu cry before media in press meet

భోరున ఏడ్చిన చంద్రబాబు నాయుడు.. అప్పుడు నేను సభలో లేనన్న ముఖ్యమంత్రి జగన్...

కౌన్సిల్ చైర్మన్ గా వైఎస్ఆర్ సీపీకి చెందిన దళితుడు రాబోతున్నారని, ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు స్టేషన్ లోకి వెళ్లిపోయారని, ఏం మాట్లాడుతున్నారో?  ఏం చేస్తున్నారో ఆయనకు అర్థం కావడం లేదని జగన్ అన్నారు. సంబంధం లేని టాపిక్ ను  చంద్రబాబు సభలోకి తీసుకువస్తారని,  సభలో వాతావరణాన్ని చంద్రబాబే రెచ్చగొడతారని సీఎం ఆరోపించారు.

Andhra Pradesh Nov 19, 2021, 5:02 PM IST

disha bill is not a law.. it should be seen as an application, TDP in the councildisha bill is not a law.. it should be seen as an application, TDP in the council

‘దిశ’ చట్టం కాదు.. బిల్లు మాత్రమే.. అప్లికేషన్ గానే చూడాలి.. మండలిలో టీడీపీ

రాష్ట్రపతి సంతకం లేకుండా దిశ బిల్లును చట్టం అని ఎలా చెబుతారు? అంటూ టీడీపీ సభ్యులు మండలిలో హోంమంత్రిని నిలదీశారు. రాష్ట్రపతి ఆమోదం పొందకుండానే దిశ చట్టం ఎలా అవుతుందని,  అప్లికేషన్ గానే చూడాలని టీడీపీ సభ్యులు రామారావు స్పష్టం చేశారు.  కర్నూలు జిల్లా నంద్యాల, ఎమ్మిగనూరు లో Rapeకి గురైన మహిళల కేసును సీబీఐకి అప్పగిస్తామని  హోంమంత్రి ఏడాది క్రితం ప్రకటించిన అమలు కాలేదని సభ్యుడు  ఫరూక్ సభ దృష్టికి తీసుకువచ్చారు. 

Andhra Pradesh Nov 19, 2021, 3:31 PM IST

Heavy Rains : Rs. 5 lakhs For those who lost their lives in the rains says CM YS Jagan in video conference with collectorsHeavy Rains : Rs. 5 lakhs For those who lost their lives in the rains says CM YS Jagan in video conference with collectors

వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 5 లక్షలు, ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2 వేలు : సీఎం జగన్

భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సిఎం అధికారులతో చర్చించారు. వర్షాల కారణంగా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారికి ఐదు లక్షల రూపాయల పరిహారం వీలైనంత త్వరగా అందించాలని తెలిపారు. వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మూడ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు  సీఎం జగన్. 

Andhra Pradesh Nov 19, 2021, 1:34 PM IST

andhrapradesh cm ys jagan enquires about governor's health conditionandhrapradesh cm ys jagan enquires about governor's health condition

గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సీఎం జగన్

బుధవారమే గవర్నర్ ఆరోగ్య పరిస్థితి మీద వైద్యులతో మాట్లాడిన సీఎం జగన్ సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని అన్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా, 88యేళ్ల గవర్నర్ Bishwabhushan Harichandan నవంబర్ 17న మధ్యాహ్నం ఒంటిగంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు.

Andhra Pradesh Nov 18, 2021, 3:55 PM IST

TDP Chief Chandrababu ana mla,mlcs rally to AP AssemblyTDP Chief Chandrababu ana mla,mlcs rally to AP Assembly
Video Icon

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి... టిడిపి ఎమ్మెల్యేలతో ర్యాలీగా అసెంబ్లీకి చంద్రబాబు

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి... టిడిపి ఎమ్మెల్యేలతో ర్యాలీగా అసెంబ్లీకి చంద్రబాబు
 

Andhra Pradesh Nov 18, 2021, 11:33 AM IST

AP Election Result 2021AP Election Result 2021

AP Election Result 2021 Highlights: చంద్రబాబు ఇలాకాలో వైసిపి పాగా... కుప్పం సహా అన్నీ అధికార పార్టీవే

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన పలు నగరపాలక,  మున్సిపాలిటీల ఫలితాలు ఇవాళ(బుధవారం) వెలువడ్డాయి. ఒక్క దర్శి మినహా అన్నిచోట్ల వైసిపి విజయ ఢంకా మోగించింది. టిడిపి చీఫ్ చంద్రబాబు ఇలాకా కుప్పంలో కూడా వైసిపి విజయం సాధించింది. నెల్లూరు కార్పోరేషన్ కూడా క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది.  

Andhra Pradesh Nov 17, 2021, 8:27 AM IST

today AP Cabinet meeting postponedtoday AP Cabinet meeting postponed

నేటి ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి సమావేశం వాయిదా

అసెంబ్లీ సమావేశానికి ముందు జరపాలని బావించిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి నుండి ప్రకటన వెలువడింది. 

Andhra Pradesh Nov 17, 2021, 7:35 AM IST

AP Capital Issue... TDP Leader nara lokesh serious on cm ys jaganAP Capital Issue... TDP Leader nara lokesh serious on cm ys jagan

జగన్ మూడు జన్మలెత్తినా... మూడు రాజధానులు అసాధ్యం: నారా లోకేష్

ఏపీ రాజధానిగా కేవలం అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపడుతున్న పోరాటం 700రోజులకు చేరింది. ఈ సందర్భంగా మరోసారి అమరావతి ఉద్యమానికి, రైతుల పాదయాత్రకు లోకేష్ మద్దతు ప్రకటించారు. 

Andhra Pradesh Nov 16, 2021, 4:49 PM IST