Asianet News TeluguAsianet News Telugu
133 results for "

Mro

"
Medchal Collector goes on leave after bribery allegationsMedchal Collector goes on leave after bribery allegations

కీసర మాజీ తహాసీల్దార్ నాగరాజు ఆరోపణలు: సెలవుపై మేడ్చల్ కలెక్టర్


మేడ్చల్ జిల్లాలో కీసర తహాసీల్దార్ నాగరాజు రూ.1.10 కోట్లు లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.  ఈ కేసులో మరికొందరి పేర్లను కూడ ఏసీబీ అధికారుల విచారణలో నాగరాజు వెల్లడించినట్టుగా తెలిసింది. 

Telangana Sep 4, 2020, 11:53 AM IST

keesara mro nagaraju case updateskeesara mro nagaraju case updates

నాగరాజు అక్రమాస్తుల కేసులో ట్విస్ట్: వెలుగులోకి కలెక్టర్, ఆర్డీవో, మరో ఎమ్మార్వోల పాత్ర

కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు అక్రమాస్తుల కేసులో నిందితుల కస్టడీ వాంగ్మూలం తీసుకుంది ఏసీబీ. దీనిలో కలెక్టర్, కీసర ఆర్డీవో, మరో తహసీల్దార్ పేర్లు బయటకు వచ్చాయి.

Telangana Sep 3, 2020, 3:19 PM IST

MRO nagraj bank locker open by acb officersMRO nagraj bank locker open by acb officers

ఎమ్మార్వో నాగరాజు అక్రమాస్తులు: కొత్తగా బయటపడిన బంగారం గుట్ట.. ఏసీబీ షాక్

వివాదాస్పద భూమిని అక్రమార్కులకు కట్టబెట్టేందుకు ఏకంగా కోటి పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన కీసర తహశీల్దార్ నాగరాజు అక్రమార్జన భారీగా బయట పడుతూనే ఉంది. 

Telangana Sep 2, 2020, 7:16 PM IST

ACB raids on ibrahimpatnam MRO OfficeACB raids on ibrahimpatnam MRO Office

బిగ్ బ్రేకింగ్...ఏసిబికి చిక్కిన ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వో (వీడియో)

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ లు ఏసిబి చేతికి చిక్కారు. 

Andhra Pradesh Sep 2, 2020, 1:30 PM IST

FIR copies found with Keesara MRO NagarajuFIR copies found with Keesara MRO Nagaraju

మామూలోడు కాడు: కీసర మాజీ తాహిసిల్దార్ కేసులో సంచలన విషయాలు

కోటీ 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర మాజీ తాహిసిల్దార్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసు స్ఠేషన్లలో ఉండాల్సిన ఎఫ్ఐఆర్ కాపీలు నాగరాజు వద్ద లభించాయి.

Telangana Aug 29, 2020, 12:49 PM IST

keesara mro nagaraju:two ngos applied for guinness book of recordskeesara mro nagaraju:two ngos applied for guinness book of records

రూ.1.10 కోట్ల లంచం తీసుకొన్న కీసర తహసీల్దార్ నాగరాజు: గిన్నిస్ బుక్ ‌రికార్డ్స్‌లో చోటుకు ధరఖాస్తు

ఈ కేసులో నాగరాజు సహా మరో ముగ్గురు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకొన్న వారు ఎవరూ కూడ లేరు.  దీంతో నాగరాజు పేరును గిన్నిస్ బుక్ లో ఎక్కించాలని రెండు స్వచ్ఛంధ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
 

Telangana Aug 28, 2020, 3:06 PM IST

Will question Revanth Reddy in Nagaraju case: ACBWill question Revanth Reddy in Nagaraju case: ACB

అలా అయితే రేవంత్ రెడ్డిని విచారిస్తాం: నాగరాజు కేసుపై ఏసీబీ

రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో సాక్ష్యాధారాలు లభిస్తే ఎంపీ రేవంత్ రెడ్డిని విచారిస్తామని ఏసీబీ అధికారి సూర్యనారాయణ చెప్పారు రేవంత్ రెడ్డి డాక్యుమెంట్లపై విచారించామని ఆయన చెప్పారు,

Telangana Aug 28, 2020, 7:04 AM IST

telangana acb inquiry on keesara MRO Nagaraju corruption casetelangana acb inquiry on keesara MRO Nagaraju corruption case

ఎమ్మార్వో నాగరాజు అవినీతి కేసు: ముగిసిన ఏసీబీ కస్టడీ, ఏమాత్రం సహకరించని నిందితులు

కీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి కేసులో నిందితుల ఏసీబీ కస్టడి ముగిసింది. మూడు రోజుల పాటు నలుగురు నిందితులను అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ఎదుట హాజరుపరిచారు.

Telangana Aug 27, 2020, 6:52 PM IST

anti corruption group ask guinness book name keesara mro nagarajuanti corruption group ask guinness book name keesara mro nagaraju

అవినీతిలో సామ్రాట్.. గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర ఎమ్మార్వో నాగరాజు..?

అవినీతి నిరోధకశాఖకు పట్టుబడ్డ కీసర తహశీల్దార్ బాలరాజు నాగరాజు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కించాలని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న చెందిన రెండు స్వచ్ఛంద సంస్థలు గిన్నిస్ బుక్ రికార్డును కోరాయి.

Telangana Aug 25, 2020, 9:08 PM IST

National flag insulted at Avanigadda MRO officeNational flag insulted at Avanigadda MRO office

అవనిగడ్డ ఎమ్మార్వో ఆఫీసు వద్ద జాతీయ జెండాకు అవమానం (వీడియో)

అవనిగడ్డ తాహిసిల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఓ జర్నలిస్టు ఆ విషయాన్ని ఎమ్మార్వోకు తెలియజేశార. అయితే ఎమ్మార్వో జర్నలిస్టుపై చిందులు తొక్కారు.

Andhra Pradesh Aug 24, 2020, 10:08 AM IST

MRO Nagaraju's wife swapna cheats ACB officialsMRO Nagaraju's wife swapna cheats ACB officials

ఎమ్మార్వో నాగరాజు కేసులో మరో ట్విస్ట్: ఏసీబీ అధికారులకు భార్య టోకరా

కోటీ పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన నాగరాజు భార్య స్పప్న ఏసీబి అధికారులను బురిడి కొట్టించింది. బ్యాంక్ లాకర్ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి కనిపించకుండా పోయింది.

Telangana Aug 21, 2020, 1:38 PM IST

ACB writes letter to income tax department over tahsildhar nagaraju caseACB writes letter to income tax department over tahsildhar nagaraju case

కీసర తహాసీల్దార్ నాగరాజు కేసు: ఐటీ శాఖకు లేఖ రాసిన ఏసీబీ

కొన్ని రోజుల క్రితం రూ.1.10 కోట్లు లంచం తీసుకొంటూ కీసర  తహాసీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం నాగరాజుతో పాటు ఆయనకు సహకరించిన వారు రిమాండులో ఉన్నారు

Telangana Aug 20, 2020, 12:49 PM IST

Retired SP Surender Reddy makes allegations against MRO NagarajuRetired SP Surender Reddy makes allegations against MRO Nagaraju

రిటైర్డ్ ఎస్పీని సైతం ముప్పు తిప్పలు పెట్టిన ఎమ్మార్వో నాగరాజు

కీసర తాహిసిల్దార్ నాగరాజు అక్రమాలు ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి. రిటైర్డ్ ఎస్పీ సురేందర్ రెడ్డిని నాగరాజు ముప్పు తిప్పులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సురేందర్ రెడ్డి మాట్లాడారు

Telangana Aug 15, 2020, 5:07 PM IST

ACB enquiry: Keesara MRO Nagaraju assets value crosses Rs 100 croresACB enquiry: Keesara MRO Nagaraju assets value crosses Rs 100 crores

దిమ్మతిరిగే అస్తులు కూడబెట్టిన కీసర ఎమ్మార్వో నాగరాజు

కోటీ 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర ఎమ్మార్వో నాగరాజు పెద్ద యెత్తున ఆస్తులు కూటబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వంద కోట్లకు పైగా నాగరాజు ఆస్తులు పోగు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Telangana Aug 15, 2020, 1:57 PM IST

ACB officials catch Keesara MRO Nagaraj, while taking bribeACB officials catch Keesara MRO Nagaraj, while taking bribe

కోటీ పది లక్షల రూపాయల లంచం: ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో నాగరాజ్

ఏకంగా కోటీ పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కీసర ఎమ్మార్వో నాగరాజ్ ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు. ఓ భూమి వ్యవహారంలో తప్పు పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు అతను అంగీకరించాడు.

Telangana Aug 15, 2020, 7:01 AM IST