Asianet News TeluguAsianet News Telugu
535 results for "

T20 Worldcup

"
South Africa going to suffer huge without Ab de Villiers in T20 Worldcup, Says Aakash Chopra CRASouth Africa going to suffer huge without Ab de Villiers in T20 Worldcup, Says Aakash Chopra CRA

ఏబీ డివిల్లియర్స్ జట్టులో లేకపోతే వాళ్లకి కష్టమే, కనీసం గ్రూప్ స్టేజ్ కూడా... -మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

ఏబీ డివిల్లియర్స్... ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఓ సూపర్ స్టార్ క్రికెటర్. మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీడీ, కొన్నాళ్ల కిందట రీఎంట్రీ ఇస్తున్నట్టు ఆశలు రేపి, అంతలోనే అంతా తూచ్ అంటూ తేల్చేశాడు...

Cricket May 24, 2021, 12:30 PM IST

BCCI Yet to pay women's t20 worldcup 2020 prize money received from ICC CRABCCI Yet to pay women's t20 worldcup 2020 prize money received from ICC CRA

ఏడాది దాటింది, అయినా ఆ డబ్బులు ఇంకా ఇవ్వలేదట... మహిళా క్రికెటర్ల పట్ల బీసీసీఐ వైఖరికి...

భారత క్రికెట్ బోర్డు, మహిళా క్రికెటర్లపై ఎంత వివక్ష చూపిస్తున్నదీ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. భారత పురుష క్రికెటర్లకు చెల్లించే వేతనంలో 10 శాతం కూడా మహిళా క్రికెటర్లకు ఇవ్వని బీసీసీఐ, అనేక విషయాల్లో వారికీ, వీరికీ మధ్య తీవ్రమైన వ్యత్యాసం చూపిస్తోందని టాక్ వినబడుతోంది.

Cricket May 23, 2021, 5:40 PM IST

Robin Uthappa Recalls 2007 T20 Worldcup Semis match, Incident with Matthew Hayden CRARobin Uthappa Recalls 2007 T20 Worldcup Semis match, Incident with Matthew Hayden CRA

2007 టీ20 వరల్డ్‌కప్‌లో మాథ్యూ హేడెన్‌ను సెడ్జింగ్ చేశా, ఆ మాట అన్నందుకు మూడేళ్ల పాటు... - రాబిన్ ఊతప్ప

2007 వన్డే వరల్డ్‌కప్‌లో ఘోర పరాజయం తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్‌కప్‌కి వెళ్లింది టీమిండియా. అండర్‌డాగ్స్‌గా ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగి, టైటిల్ గెలిచి చరిత్ర క్రియేట్ చేసింది. 

Cricket May 18, 2021, 3:12 PM IST

former Cricketer RP Singh father died with Covid-19 CRAformer Cricketer RP Singh father died with Covid-19 CRA

మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ తండ్రి కరోనాతో మృతి... కరోనా మహమ్మారి కారణంగా నలుగురు క్రికెటర్లు...

కరోనా మహమ్మారి కారణంగా మరో క్రికెటర్ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. కరోనా వైరస్ కారణంగా యంగ్ క్రికెటర్ చేతన్ సకారియా తండ్రితో పాటు సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా తండ్రిని కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా భారత మాజీ పేసర్ ఆర్‌పీ సింగ్ తండ్రి శివ్ ప్రసాద్ సింగ్,  

Cricket May 13, 2021, 10:19 AM IST

Lasith Malinga Re-entry confirm in T20 World Cup, Says Sri Lanka Selector WikramaSinghe CRALasith Malinga Re-entry confirm in T20 World Cup, Says Sri Lanka Selector WikramaSinghe CRA

మలింగ మళ్లీ వస్తున్నాడు... టీ20 వరల్డ్‌కప్‌లో మలింగను బరిలో దింపేందుకు శ్రీలంక ప్రణాళిక...

లసిత్ మలింగ... తన యార్కర్లతో ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బందిపెట్టగల స్టార్ బౌలర్. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న మలింగను మళ్లీ బరిలో దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది లంక క్రికెట్ బోర్డు...

Cricket May 11, 2021, 12:27 PM IST

IPL 2021 Season remaining matches held from September, in this countries CRAIPL 2021 Season remaining matches held from September, in this countries CRA

ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచులు సెప్టెంబర్‌లోనే... ఆ మూడు దేశాల్లో నుంచి...

ఐపీఎల్ 2021 సీజన్‌కి మధ్యలో బ్రేకులు వేసింది కరోనా వైరస్. అయితే పాజిటివ్ కేసులు రావడంతో తాత్కాలికంగా మ్యాచులకు బ్రేకులు వేసిన బీసీసీఐ, త్వరలోనే లీగ్ పున: ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోందట.

Cricket May 6, 2021, 4:15 PM IST

Impressed with Yuvraj Singh Smile on that Day, Says Sanjay Manjrekar CRAImpressed with Yuvraj Singh Smile on that Day, Says Sanjay Manjrekar CRA

ఆ రోజు యువరాజ్ సింగ్ నవ్వు చూసి, అతని అభిమానినైపోయా... - సంజయ్ మంజ్రేకర్..

ఆటగాళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తూ వార్తల్లో నిలవడం మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌కి కొత్తేమీ కాదు. అయితే తాజాగా భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి పాజిటివ్‌గా స్పందించాడు సంజయ్ మంజ్రేకర్...

Cricket Mar 28, 2021, 4:09 PM IST

That is what I Love about Mahendra Singh Dhoni, Says Robin Uthappa CRAThat is what I Love about Mahendra Singh Dhoni, Says Robin Uthappa CRA

ధోనీలో నాకు నచ్చేది ఇదే, చెన్నైకి ఎంపికైన తర్వాత నాకు ఫోన్ చేసి... - రాబిన్ ఊతప్ప

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టులో రాణించిన ప్లేయర్లలో రాబిన్ ఊతప్ప ఒకడు. అయితే ఫామ్ కోల్పోయి టీమ్‌కి దూరమైన రాబిన్ ఊతప్ప, 14 సీజన్లుగా ఐపీఎల్‌లో మాత్రం ఆడుతూనే ఉన్నాడు. 2021సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడబోతున్నాడు రాబిన్ ఊతప్ప...

Cricket Mar 27, 2021, 11:39 AM IST

Age to not criteria, Tendulkar suggests selectors pick best XI for World cup CRAAge to not criteria, Tendulkar suggests selectors pick best XI for World cup CRA

వయసు చూడకండి, టీ20 వరల్డ్‌కప్‌కి బెస్ట్ టీమ్ కావాలి... సెలక్టర్లకు సచిన్ టెండూల్కర్ సూచన...

మరో ఆరు నెలల్లో టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. భారత్‌లో జరిగే ఈ పొట్టి ఫార్మాట్‌ విశ్వకప్‌లో టీమిండియా హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే వరల్డ్ కప్ జట్టు ఎంపికపై సెలక్టర్లకు కొన్ని సూచనలిచ్చాడు సచిన్ టెండూల్కర్...

Cricket Mar 19, 2021, 5:21 PM IST

Sachin Tendulkar suggested MS Dhoni as a Team India Captain, Says Sharad Pawar CRASachin Tendulkar suggested MS Dhoni as a Team India Captain, Says Sharad Pawar CRA

సచిన్ టెండూల్కర్ వల్లే మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు... - మాజీ సెలక్టర్ శరద్ పవార్...

సౌరవ్ గంగూలీ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న రాహుల్ ద్రావిడ్, కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని భావించాడు. సచిన్ టెండూల్కర్ అప్పటికే కెప్టెన్‌గా విఫలం కావడంతో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పుకోలేదు... అయితే అప్పటికే జట్టులో చాలామంది సీనియర్లు ఉన్నా, మూడేళ్లు అనుభవం కూడా లేని ధోనీకి కెప్టెన్సీ దక్కింది. దీనికి కారణం సచిన్ టెండూల్కర్ సలహాయేనట...

Cricket Mar 8, 2021, 12:46 PM IST

Yusuf Pathan announced retirement for Cricket, SunRisers Hyderabad CRAYusuf Pathan announced retirement for Cricket, SunRisers Hyderabad CRA

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యూసఫ్ పఠాన్... ఆల్‌రౌండర్‌గా అద్భుత రికార్డులు...

భారత ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్, 38 ఏళ్ల వయసులో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తమ్ముడైన యూసఫ్ పఠాన్, టీమిండియాలో కీలక ప్లేయర్‌గా కొనసాగాడు. టీమిండియా తరుపున 57 వన్డేలు ఆడిన యూసఫ్ పఠాన్, 810 పరుగులు చేసి 33 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Cricket Feb 26, 2021, 4:49 PM IST

MS Dhoni like to play 2020 T20 Worldcup, Says former BCCI Selector Singh CRAMS Dhoni like to play 2020 T20 Worldcup, Says former BCCI Selector Singh CRA

మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌కి అదే కారణం... లేకపోయి ఉంటేనా... మాజీ సెలక్టర్ షాకింగ్ కామెంట్...

మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్న క్రికెటర్లలో ఒకడు. కెప్టెన్‌గా భారత జట్టుకు రెండు వరల్డ్‌కప్‌లను అందించిన మాహీ... 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. 2020 ఐపీఎల్ ప్రారంభానికి ముందు అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించాడు....

Cricket Feb 22, 2021, 1:51 PM IST

Indian Cricket team going ahead of Buzy schedule this year, with ipl, asia cup and T20 Worldcup CRAIndian Cricket team going ahead of Buzy schedule this year, with ipl, asia cup and T20 Worldcup CRA

ఏడాదంతా బాదుడే... క్రికెట్ ఫ్యాన్స్‌కి పండగే పండగ... 2021లో టీమిండియా ఫుల్లు బిజీ...

కరోనా వైరస్ కారణంగా టీమిండియాకి దాదాపు ఏడు నెలల విశ్రాంతి లభించింది. లాక్‌డౌన్‌తో సర్వం నిలిచిపోవడంతో క్రికెటర్లు ఇంటికే పరిమితమయ్యారు. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా లాంటి కొందరు ఈ లాక్‌డౌన్‌ని సరిగ్గా వాడుకుంటే, మరికొందరు ఇంట్లో పనులు చేస్తూ, టిక్‌టాక్ వీడియోలు చేస్తూ గడిపేశారు. అయితే ఈ ఏడాది అలా కాదు, సిరీస్ తర్వాత సిరీస్‌లతో 2021లో ఫుల్లు బిజీగా గడపబోతోంది టీమిండియా.

Cricket Jan 6, 2021, 4:08 PM IST

BCCI might have to pay huge amount of tax for hosting ICC T20 worldcup 2021 CRABCCI might have to pay huge amount of tax for hosting ICC T20 worldcup 2021 CRA

భారత్‌లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021... భారత ప్రభుత్వానికి బీసీసీఐ చెల్లిస్తున్న ట్యాక్స్ ఎంతంటే...

భారత క్రికెట్ బోర్డు 2021 టీ20 క్రికెట్ వరల్డ్‌కప్‌కి ఆతిథ్యం ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.  అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే ఈ టోర్నీ నిర్వహణ కోసం బీసీసీఐ... భారీ మొత్తంలో భారత ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించబోతోంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ నిర్వహణ ఏర్పాట్లు ఈవెంట్ల రూపంలో దాదాపు 906 కోట్ల రూపాయాలు, బీసీసీఐ నుంచి భారత ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 

Cricket Jan 4, 2021, 4:25 PM IST

BCCI Short listed Venues for 2021 T20 World Cup, No place for Hyderabad CRABCCI Short listed Venues for 2021 T20 World Cup, No place for Hyderabad CRA

T20 వరల్డ్‌కప్‌ 2021కి వేదికలు షార్ట్ లిస్టు చేసిన బీసీసీఐ... హైదరాబాద్‌కి నో ఛాన్స్...

కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన టీ20 వరల్డ్‌కప్‌, 2021లో నిర్వహించబోతోంది బీసీసీఐ. టీమిండియా వేదికగా జరిగే ఈ వరల్డ్‌కప్ నిర్వహణ కోసం ఆరు నగరాలను షార్ట్ లిస్టు చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. అయితే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ముంబై, ఢిల్లీ వంటి నగరాలను షార్ట్ లిస్టు చేసిన బీసీసీఐ, హైదరాబాద్ నగరాన్ని మాత్రం పక్కనబెట్టింది.

Cricket Dec 23, 2020, 12:04 PM IST