క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యూసఫ్ పఠాన్... ఆల్‌రౌండర్‌గా అద్భుత రికార్డులు...

First Published Feb 26, 2021, 4:49 PM IST

భారత ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్, 38 ఏళ్ల వయసులో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తమ్ముడైన యూసఫ్ పఠాన్, టీమిండియాలో కీలక ప్లేయర్‌గా కొనసాగాడు. టీమిండియా తరుపున 57 వన్డేలు ఆడిన యూసఫ్ పఠాన్, 810 పరుగులు చేసి 33 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.