ఆ రోజు యువరాజ్ సింగ్ నవ్వు చూసి, అతని అభిమానినైపోయా... - సంజయ్ మంజ్రేకర్..

First Published Mar 28, 2021, 4:09 PM IST

ఆటగాళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తూ వార్తల్లో నిలవడం మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌కి కొత్తేమీ కాదు. అయితే తాజాగా భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి పాజిటివ్‌గా స్పందించాడు సంజయ్ మంజ్రేకర్...