- Home
- Sports
- Cricket
- వయసు చూడకండి, టీ20 వరల్డ్‌కప్‌కి బెస్ట్ టీమ్ కావాలి... సెలక్టర్లకు సచిన్ టెండూల్కర్ సూచన...
వయసు చూడకండి, టీ20 వరల్డ్‌కప్‌కి బెస్ట్ టీమ్ కావాలి... సెలక్టర్లకు సచిన్ టెండూల్కర్ సూచన...
మరో ఆరు నెలల్లో టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. భారత్‌లో జరిగే ఈ పొట్టి ఫార్మాట్ విశ్వకప్‌లో టీమిండియా హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే వరల్డ్ కప్ జట్టు ఎంపికపై సెలక్టర్లకు కొన్ని సూచనలిచ్చాడు సచిన్ టెండూల్కర్...

టీ20 వరల్డ్‌కప్ ముందు అధికారికంగా టీమిండియా ఆడబోయే టీ20 సిరీస్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్. దీని తర్వాత ఐపీఎల్, టెస్టు ఛాంపియన్ షిప్, ఇంగ్లాండ్ టూర్‌లో టెస్టులతో బిజీగా ఉంటుంది భారత జట్టు...

దీంతో వచ్చే వరల్డ్‌కప్‌కి జట్టును సిద్ధం చేసేందుకు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ప్రయోగాలు చేస్తోంది భారత జట్టు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ తెవాటియా వంటి యంగ్ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తూ పరీక్షాలని చూస్తోంది...

‘నేనో విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నా... టీ20 వరల్డ్‌కప్ అన్నంత మాత్రాన యువఆటగాళ్లను ఎంపిక చేయాలని కాదు, ఫార్మాట్ ఏదైనా మంచి పర్ఫామెన్స్ ఇవ్వగలిగే సత్తా ఉన్న ఆటగాళ్లుకావాలి...

భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు వయసు ఎప్పుడూ ప్రామాణికం కాదు. వయసుతో సంబంధం లేకుండా మంచి పర్ఫామెన్స్ ఇచ్చేవాళ్లకి జట్టులో చోటు ఉంటుంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు సచిన్ టెండూల్కర్.

‘చాలామంది యంగ్‌స్టార్స్ చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు. అలంటివాళ్లు టీమిండియాలో చోటుకి తప్పకుండా అర్హులే. పర్ఫామెన్స్ చేయలేకపోతే సత్తా ఉన్న మరో ప్లేయర్‌కి అవకాశం ఇవ్వాలి... అవకాశం ఇవ్వడానికి వయసుతో సంబంధం లేదు...

కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని బాగా పర్ఫామ్ చేస్తున్న సీనియర్లను పక్కనబెట్టడం సరైన పద్ధతి కాదు.. ఏది ఏమైనా బెస్ట్ ఎలెవన్ టీమ్ ఉండాలి. అద్భుత సత్తా ఉన్న 15 మందితో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేయాలి...’ అంటూ వివరించాడు సచిన్ టెండూల్కర్.

‘ఇప్పటికైతే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ చక్కగా రాణిస్తున్నారు. జట్టులో చోటు కోసం ఎదురుచూడకుండా, అవకాశాన్ని దక్కించుకున్నారు...

ఐపీఎల్ కారణంగా విదేశీ బౌలర్లను ముందుగానే ఎదుర్కొనే అవకాశం యువ ఆటగాళ్లకు దక్కుతోంది. మా రోజుల్లో నేను పాకిస్తాన్, ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు మొదటిసారి వారి బౌలింగ్‌లో ఆడాను...

ఐపీఎల్‌లో ఉన్న గొప్ప సువర్ణ అవకాశం అదే. ఐపీఎల్‌లో ఆడడం వల్ల, అంతర్జాతీయ మ్యాచులు ఆడుతున్నామనే ఫీలింగ్ కూడా లేకుండా చక్కగా రాణిస్తున్నారు కొత్త ప్లేయర్లు’ అంటూ చెప్పాడు సచిన్ టెండూల్కర్...

47 ఏళ్ల వయసులో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో అదరగొడుతున్న సచిన్ టెండూల్కర్, ఇండియా లెజెండ్స్ జట్టును ఫైనల్ చేర్చిన విషయం తెలిసిందే...