MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Pregnancy & Parenting

గర్భధారణ & పేరెంటింగ్

ఫీచర్డ్ఆహారంఆరోగ్యంరిలేషన్ షిప్ఆధ్యాత్మికం
గార్డెనింగ్పిల్లల పెంపకంమహిళా ప్రత్యేకం

మరిన్ని వార్తలు

గర్భిణీలకు కుంకుమపువ్వుతో ఎన్ని ప్రయోజనాలో..
గర్భిణీలకు కుంకుమపువ్వుతో ఎన్ని ప్రయోజనాలో..

గర్భిణీలకు పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఇవ్వడం మనకు అలవాటు. కుంకుమపువ్వు వేసుకుని తాగితే పిల్లలు మంచి రంగులో పుడతారని పెద్దలు అంటారు. అయితే పిల్లల రంగును కుంకుమపువ్వు ప్రభావితం చేస్తుందో లేదో తెలియదు కానీ.. ఆరోగ్య ప్రయోజనాల్ని మాత్రం కలిగిస్తుంది. 

అపోహలు - నిజాలు : కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదా?
అపోహలు - నిజాలు : కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదా?

కరోనా టీకాల వల్ల గర్భవతి అయ్యే అవకాశాలు తగ్గిపోతాయని చాలామందిలో ఈమధ్య కొత్తరకం అపోహ మొదలయ్యింది. దీన్ని వైద్య నిపుణులు తేలిగ్గా కొట్టిపడేశారు. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ అధ్యయనాన్ని కూడా...చెప్పుకొచ్చారు. ఫైజర్ చేసిన ఓ అధ్యయనంలో, డమ్మీ షాట్‌లు ఇచ్చిన గ్రూపులోని మహిళలు,  అసలు టీకా తీసుకున్న గ్రూపులోని మహిళలు కూడా అదే సంఖ్యలో గర్భవతులు అయ్యారు.

తల్లికాబోతున్నారా.. ఈ వ్యాయామాలు చేస్తే ప్రసవం ఈజీ...
తల్లికాబోతున్నారా.. ఈ వ్యాయామాలు చేస్తే ప్రసవం ఈజీ...

ఈ వర్కవుట్స్ మిమ్మల్ని నార్మల్ డెలివరీకి ప్రిపేర్ చేయడమే కాదు. ప్రసవానికి మీ శరీరాన్ని సిద్ధం చేస్తాయి. 

డైపర్స్ గురించి ఈ విషయాలు తెలుసుకుంటే.. పేరెంటింగ్ చాలా ఈజీ..
డైపర్స్ గురించి ఈ విషయాలు తెలుసుకుంటే.. పేరెంటింగ్ చాలా ఈజీ..

కొత్తగా తల్లిదండ్రులు కాబోతున్న దంపతులు డైపర్స్ గురించిన కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

నవజాత శిశువుకు పాలిచ్చేటప్పుడు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
నవజాత శిశువుకు పాలిచ్చేటప్పుడు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మాతృత్వం ఓ అపురూపమైన అనుభవం. ప్రతీ స్త్రీ కోరుకునే అద్భుతమైన అనుభవం.. ఓ చిరు ప్రాణానికి తన కడుపులో ఊపిరిపోయడం, ఆరోగ్యంగా జన్మనివ్వడం నిజానికి ఎంతో కష్టమైన పని. 

పిల్లలు, పెంపుడుజంతువులు ఒకే బెడ్ మీద పడుకుంటున్నారా?.. అది మంచిదేనట..
పిల్లలు, పెంపుడుజంతువులు ఒకే బెడ్ మీద పడుకుంటున్నారా?.. అది మంచిదేనట..

పెంపుడు జంతువులతో బెడ్ షేర్ చేసుకోవడం అంత మంచి ఆలోచన కాదని పెద్దలు తరచుగా చెబుతుంటారు. దీనివల్ల అలెర్జీలు, నిద్రాభంగం, ఆరోగ్య సమస్యలు వస్తాయని వారిస్తారు. 

అమ్మ కావాలని ఆశపడుతున్నారా?... ఈ మూలికలు సాయం చేస్తాయి...
అమ్మ కావాలని ఆశపడుతున్నారా?... ఈ మూలికలు సాయం చేస్తాయి...

మాతృత్వం మహిళలందరూ కోరుకునే వరం. అయితే కొంతమందికి ఇది అంత తొందరగా చిక్కదు. ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలా మీరు కూడా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నట్లైతే.. ఇది మీ కోసమే..

అరుదైన అద్భుతం : మూడు వారాల తేడాతో రెండు సార్లు గర్భం.. అదెలా అంటే....
అరుదైన అద్భుతం : మూడు వారాల తేడాతో రెండు సార్లు గర్భం.. అదెలా అంటే....

ప్రెగ్నెన్సీలో మళ్లీ ప్రెగ్నెన్సీ.. ఓ బ్రిటన్ మహిళ విషయంలో వింతైన అద్భుతం జరిగింది. మొదటి ప్రెగ్నెన్సీని ఆస్వాదిస్తున్న తరుణంలో తన కడుపులో ఒకరు కాదు ఇద్దరు పెరుగుతున్నారన్న విషయం ఆమెను షాక్ కు గురి చేసింది.

గర్భిణీ స్త్రీలు తినకూడని ఫుడ్స్ ఇవే..!
గర్భిణీ స్త్రీలు తినకూడని ఫుడ్స్ ఇవే..!

కొందరు మహిళలు మాత్రం పొరపాటున తినకూడని ఫుడ్స్ తింటూ ఉంటారు. అసలు గర్భిణీలు తినకూడని ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
 

బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే..
బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే..

గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎక్కువ సేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి. పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రి పూట వాటిని పరిమితం చేయాలి లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారి తీయును. 

  • < previous
  • 1
  • 2
  • 3
  • ...
  • 62
  • 63
  • 64
  • 65
  • 66
  • 67
  • 68
  • 69
  • 70
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved