గర్భిణీ స్త్రీలు తినకూడని ఫుడ్స్ ఇవే..!
First Published Jan 6, 2021, 12:58 PM IST
కొందరు మహిళలు మాత్రం పొరపాటున తినకూడని ఫుడ్స్ తింటూ ఉంటారు. అసలు గర్భిణీలు తినకూడని ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

తల్లి కావాలని ప్రతి మహిళ ఆశపడుతుంది. ఒక్కసారి గర్భం దాల్చిన తర్వాత.. బిడ్డ పుట్టేవరకు మహిళ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు చేసినా.. బిడ్డ ప్రాణానికే ప్రమాదం. అందుకే.. అందరూ ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటూ.. సమయానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటారు. కాగా.. కొందరు మహిళలు మాత్రం పొరపాటున తినకూడని ఫుడ్స్ తింటూ ఉంటారు. అసలు గర్భిణీలు తినకూడని ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. బొప్పాయి..
బొప్పాయి పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ.. గర్భిణీలకు మాత్రం అది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పచ్చిబొప్పాయిలో ఉండే లాటాక్స్, పాలవంటి పదార్థం యూటేరియన్ పై ప్రభావం చూపుతుంది. పచ్చిబొప్పాయి తినడం వల్ల వెజినా లేదా లాబర్ మరియు అబార్షన్ కు దారితీస్తుంది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?