08:20 PM (IST) Mar 17

sunita williams: 9 నెలలు అంతరిక్షంలో ఉన్నందుకు.. సునీతకు ఎంత జీతం ఇచ్చారో తెలుసా? ఆశ్చర్యపోవాల్సిందే..

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎనిమిది రోజుల మిషన్ బదులు తొమ్మిది నెలలకు పైగా అంతరిక్షంలో ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మార్చి 19వ తేదీన స్పేక్ ఎక్స్ డ్రాగన్ ద్వారా భూమిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 

పూర్తి కథనం చదవండి
07:47 PM (IST) Mar 17

Post office scheme: పదేళ్లలో రూ. 17 లక్షలు పొందొచ్చు.. నెలకు ఎంత పొదుపు చేయాలంటే

మారిన ఆర్థిక అవసరాలు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో చాలా మంది పొదుపు వైపు మొగ్గు చూపుతున్నారు. డబ్బు సంపాదించడం మొదలు పెట్టిన రోజు నుంచే పొదుపు చేసే వారి సంఖ్య ఎక్కువుతోంది. ఇందుకు అనుగుణంగా సంస్థలు ఆకర్షణీయమైన సేవింగ్‌ స్కీమ్‌లను పరిచయం చేస్తున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ ఇలాంటి ఒక బెస్ట్‌ సేవింగ్‌ స్కీమ్‌ను అందిస్తోంది. ఇంతకీ ఏంటా స్కీమ్‌.? ఈ పథకం బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
06:10 PM (IST) Mar 17

Motivational story: అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది.. గొప్ప సందేశాన్ని ఇచ్చే నీతి కథ.

కథలు కేవలం విజ్ఞానాన్ని మాత్రమే కాకుండా గొప్ప సందేశాలను కూడా అందిస్తాయి. అందుకే చిన్ననాటి నుంచి కథలను చెబుతూ పెంచుతుంటారు. అలాంటి ఒక గొప్ప సందేశాన్ని అందించే కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
06:07 PM (IST) Mar 17

Parenting Tips: పిల్లల డ్రెస్సులు కొనేటప్పుడు ఈ విషయాలు చూస్తున్నారా?

వేసవిలో పిల్లలకు దుస్తులు కొనేటప్పుడు ఏయే విషయాలు గమనించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

పూర్తి కథనం చదవండి
04:48 PM (IST) Mar 17

నాకు ఆస్కార్ అవార్డు వద్దు, ఎమర్జెన్సీ సినిమాకు ఇస్తే తీసుకోను, కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు

ఎమర్జెన్సీ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వద్దంటోంది కంగనా రనౌత్. ఇచ్చినా తను తసుకోనంటోంది. అంతే కాదు తనకు కావల్సిన అవార్డ్ గురించి కంగన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమంటుందంటే? 

పూర్తి కథనం చదవండి
04:32 PM (IST) Mar 17

GST: జీఎస్‌టీ అంటే ఏంటి? ఎందుకు తీసుకొచ్చారు? ఉపయోగాలు ఏంటి? ఏ టూ జెడ్‌ సమాచారం..

గూడ్స్ సర్వీస్‌ ట్యాక్స్‌ (GST) అనేది భారతదేశం నిర్దిష్ట ఉత్పత్తులు సేవల సరఫరాపై విధించే పన్ను. ఈ పన్ను ప్రధాన లక్ష్యం ఇతర పరోక్ష పన్నుల ద్వారా అయ్యే అదనపు ఖర్చులను తగ్గించడమే.. 

పూర్తి కథనం చదవండి
03:17 PM (IST) Mar 17

IPL 2025: దంచికొట్టే బ్యాటర్లు, మ్యాజిక్‌ చేసే బౌలర్లు.. ఈసారి సన్‌ రైజర్స్‌ కప్‌ కొట్టడం ఖాయమేనా.?

ఐపీఎల్ సిరీస్ 22న మొదలు కానుండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ బలాలు గురించి చూద్దాం.. 

పూర్తి కథనం చదవండి
03:05 PM (IST) Mar 17

షాకింగ్: రణ్‌బీర్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న దీపికా, ప్రేమలో ఉండగా మనసు విరిగిపోయేలా మోసం

దీపికా పదుకొణె, రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్‌లో హాట్ జంటగా ఒక వెలుగు వెలిగారు. వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నప్పుడు చాలా గాసిప్స్ వినిపించాయి.

పూర్తి కథనం చదవండి
02:55 PM (IST) Mar 17

ఆ స్టార్ హీరో ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే సిల్క్ స్మిత చనిపోయేది కాదా ? అతడికి మాత్రమే ఎందుకు కాల్ చేసింది 

తన నటనా నైపుణ్యానికి పేరుగాంచిన నటి సిల్క్ స్మిత, తాను చనిపోయే ముందు రోజు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ నుండి ఎవరికీ ఫోన్ చేయకుండా కన్నడిగులు రవిచంద్రన్‌కు ఫోన్ చేసింది. 

పూర్తి కథనం చదవండి
02:36 PM (IST) Mar 17

21,000 కోట్ల ఆస్తికి వారసురాలు, పాన్ ఇండియా హీరోకి భార్య ఎవరో తెలుసా?

21 వేల కోట్ల ఆస్తికి వారసురాలు, పాన్ ఇండియాతో పాటు పాన్ ఇండియా సినిమాను ఏలుతూ.. పాన్ వరల్డ్ సినిమాలో కూడా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో భార్య. ఇటు అత్తింట్లో.. అటు పుట్టింట్లో మహారాణిలా వైభోగాలు కలిగి ఉన్న మెగా మహిళ ఎవరో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
02:34 PM (IST) Mar 17

ఒక్క లిప్ లాక్ సీన్ తో స్టార్ హీరోయిన్ పర్సనల్ లైఫ్ నాశనం, 20 ఏళ్ళు పెద్దవాడైన హీరోతో ఎఫైర్ ?

టాలీవుడ్ లో మెరుపులా వచ్చి వెళ్లిపోయిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక రూమర్స్ వైరల్ అవుతుంటాయి.

పూర్తి కథనం చదవండి
02:28 PM (IST) Mar 17

Jio: ఐపీఎల్‌ లవర్స్‌కి జియో గుడ్‌ న్యూస్‌.. ఉచితంగా జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌

ఐపీఎల్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఐపీఎల్‌ 18వ సీజన్‌ ప్రారంభానికి సమయం ఆసన్నమవుతోంది. మరో ఐదురోజుల్లో ఇండియ‌న్ ప్రీమియం లీగ్ (ఐపీఎల్)కు తెర‌లేవ‌నుంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ లవర్స్‌కి ప్రముఖ టెలికం సంస్థ జియో బంపరాఫర్‌ ప్రకటించింది.. 

పూర్తి కథనం చదవండి
01:18 PM (IST) Mar 17

రాషా థడాని బర్త్ డే పార్టీ: తమన్నా, ఇబ్రహీం అలీ ఖాన్ ఇంకా ఎవరెవరు వచ్చారో తెలుసా

రాషా థడాని తన 20వ పుట్టినరోజుని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. రవీనా టాండన్, తమన్నా భాటియా చాలామంది సెలబ్రిటీలు పార్టీకి వచ్చారు. 

పూర్తి కథనం చదవండి
01:08 PM (IST) Mar 17

సునీత విలియమ్స్‌ ఒక్క రోజులో 16 సూర్యోదయాలను ఎలా చూశారు.? అంతరిక్షంలో ఆమె ఎలాంటి ఆహారం తీసుకున్నారు.?

వ్యోమగామి సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత భూమికి తిరిగి రానున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ISSలోనే ఉండిపోయిన ఆమె, ఇప్పుడు NASAతో పాటు ఎలాన్ మస్క్ సంయుక్త ప్రయత్నంతో తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో అసలు సునీత విలియమ్స్‌ అంతరిక్షంలోకి ఎందుకు వెళ్లారు.? 8 రోజులల్లో ముగియాల్సిన పర్యటన 9 నెలలపాటు ఎందుకు వాయిదా పడుతూ వచ్చింది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
12:59 PM (IST) Mar 17

పెళ్లి వద్దు, బ్యాచిలర్ బ్రతుకే బాగుంది అంటోన్న బాలయ్య హీరోయిన్, రీజన్ తెలిస్తే షాక్ అవుతారు

18 ఏళ్లకే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబయ్ బ్యూటీ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేసింది. ఏజ్ బార్ అవుతున్న పెళ్ళి మాత్రం వద్దంటోంది బాలకృష్ణ హీరోయిన్. కారణం ఏంటి అని అడిగితే.. షాకింగ్ రీజన్ చెపుతోంది. 

పూర్తి కథనం చదవండి
12:31 PM (IST) Mar 17

నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?

రాజమౌళితో సినిమా అంటే ఎంత పెద్ద స్టార్లు అయినా క్యూలో నిల్చోవాల్సిందే. అవకాశం వస్తే అదృష్టంగా ఫీల్ అయ్యేవారు చాలామంది ఉన్నారు. అయితే ఓ స్టార్ హీరో రాజమౌళితో తన కొడుకుతో సినిమా చేయాలని అడిగేవారట. ఇంతకీ ఎవారా హీరో. 

పూర్తి కథనం చదవండి
11:40 AM (IST) Mar 17

అంధత్వాన్ని జయించాడు, వ్యాపార దిగ్గజంగా ఎదిగాడు. మచిలిపట్నం టూ అమెరికా శ్రీకాంత్‌ బొల్ల సక్సెస్‌ స్టోరీ.

Srikanth Bolla: అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా ఏదో లేదని బాధపడేవారు మనలో చాలా మంది ఉంటారు. అయితే కళ్లు లేకపోయినా ప్రపంచాన్ని జయించాడు శ్రీకాంత్‌ బొల్లా. మచిలిపట్నంలో జన్మించి అమెరికాలోని మసాచుసెట్స్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసించే స్థాయికి ఎదిగాడు. తాజాగా ప్రముఖ బిజినెస్‌ రియాలిటీ షో షార్క్‌ ట్యాంక్‌కి జడ్జ్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సక్సెస్‌ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
09:39 AM (IST) Mar 17

హను రాఘవపూడి కి ప్రభాస్ వార్నింగ్? సెట్‌లో ఏం జరిగింది?

Prabhas : ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా సెట్‌లో దర్శకుడు కి ప్రభాస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారనే వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రం ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసే ఎన్నో విశేషాలతో కొత్తగా ఉంటుందని హను తెలిపారు.

పూర్తి కథనం చదవండి
09:16 AM (IST) Mar 17

PM Modi: నేను శక్తిమంతుడినని అనుకోను. నేను ఒక సేవకుడిని మాత్రమే: లెక్స్ ఫ్రిడ్‌మన్ పాడ్‌కాస్ట్‌లో మోదీ

అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌తో మోదీ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించి మాట్లాడారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలోని పలు ముఖ్య అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి