MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?

నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?

రాజమౌళితో సినిమా అంటే  ఎంత పెద్ద స్టార్లు అయినా క్యూలో నిల్చోవాల్సిందే. అవకాశం వస్తే అదృష్టంగా ఫీల్ అయ్యేవారు చాలామంది ఉన్నారు. అయితే ఓ స్టార్ హీరో రాజమౌళితో తన కొడుకుతో సినిమా చేయాలని అడిగేవారట. ఇంతకీ ఎవారా హీరో.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 17 2025, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రాజమౌళితో సినిమా చేయాలని ప్రతీ ఒక్క నటుడికి ఉంటుంది. సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఆయన సినిమాలో ఒక్క సారి కనిపిస్తే చాలు అనుకుంటారు. పెద్ద పెద్ద స్టార్లు కూడా ఇప్పుడు జక్కన్న పిలుపుకోసం ఎదురు చూస్తున్నారు. ఇక మన టాలీవుడ్ లో కూడా స్టార్ డమ్ లేని హీరోలు రాజమౌళి చేతిలోపడాలని ఆరాటపడుతున్నారు. ఈక్రమంలో టాలీవుడ్ సీనియర్ నటుడు ఒకరు.. ఇండస్ట్రీలో హిట్లు కొట్టలేకపోతున్న తన కొడుకుతో జక్కన్న సినిమా చేయాలని ఆరాటపడారట. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? 

Also Read: 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని సౌత్ స్టార్ హీరోయిన్లు, బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న నటీమణులు
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఆ సీనియర్ స్టార్ ఎవరో కాదు. మోహన్ బాబు. అవును మోహన్ బాబు తన తనయుడు విష్ణుతో సినిమా చేయాలని రాజమౌళిని చాలా సార్లు అడిగారని తెలుస్తోంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన యమదొంగ సినిమాలో మోహన్ బాబు  ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈసినిమాలో యముడిగా ఆయన కనిపించారు. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో మోహన్ బాబు చాలాసార్లు  రాజమౌళిని ఈ విషయంలో కదిలించేవారట. 

Also Read: పవన్ కళ్యాణ్ తో అకీరా, ఆద్య ఏ భాషలో మాట్లాడతారో తెలుసా? పవర్ స్టార్ ఇద్దరు పిల్లలు తెలుగు మాట్లాడతారా?

35

విష్ణుతో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ చెప్పు అని అడిగేవారట. ఇక రాజమౌళి ఆ టైమ్ లో చేస్తాను అని చెప్పినా.. కరెక్ట్ డేట్ చెప్పు అంటూ అడిగేవారని తెలుస్తోంది. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం తెగ తిరిగేసింది. ఇలా విష్ణఉ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ సినిమా చేయించాలని మోహన్ బాబు ప్రయత్నం చేశారట. 

Also Read:పుష్ప3 ఇప్పట్లో లేనట్టే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేసిన నిర్మాత, బన్నీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

45
kannappa teaser

kannappa teaser

ఇక ప్రస్తుతం మోహన్ బాబు దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో, తన కొడుకు విష్ణు హీరోగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా అన్ని భాషలనుంచి స్టార్స్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు, ఓ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 
 

55

ఇక రాజమౌళి  మహేష్ బాబు సినిమాతో ఫుల్ బిజీ అయిపోయాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో  పాన్ వరల్డ్ సినిమాను రూపొందిస్తున్నాడు రాజమౌళి. అందుకు తగ్గట్టుగా చాలా జాగ్రత్తగా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కొన్ని లీక్ లు కూడా బయటకు వచ్చాయి. అమెజాన్ అడవులకు సంబంధించిన అడ్వెంచర్ మూవీగా ఇది తెరకెక్కబోతోంది. మహేష్ బాబు జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది.  2027 లో ఈసినిమాను రిలీజ్ చేయాలన్న టార్గెట్ తో పనిచేస్తున్నారు. మరి చూడ

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: 8 ఏళ్లలో 15 సినిమాలు చేసిన పెద్ది హీరోయిన్.. చివరి 5 సినిమాల్లో ఒక్కటి మాత్రమే హిట్
Recommended image2
Mirchi Madhavi: హీరోయిన్ కాకపోతే ఆంటీనేనా? ప్రభాస్ కామెంట్స్, వేధింపులపై నోరు విప్పిన మిర్చి మాధవి
Recommended image3
Jr NTR Mother: కూతురు పుట్టకూడదని కోరుకున్న ఎన్టీఆర్ తల్లి, మనసులో చెప్పుకోలేని ఆవేదన..దేవుళ్ళకు మొక్కుతూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved