
Ram Mohan Naidu Speech
Tamila Naduలోని టుటికోరిన్ ఎయిర్‌పోర్ట్ పేరును అధికారికంగా తూత్తుకుడి ఎయిర్‌పోర్ట్గా మార్చుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. స్థానిక గుర్తింపును ప్రతిబింబించేలా ఈ మార్పు చేపట్టినట్లు ఆయన తెలిపారు.