Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati

Share this Video

ఢిల్లీ నుంచి గువాహటి వరకు అమెజాన్ ఎయిర్ తొలి కార్గో విమానాన్ని ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సేవ ప్రారంభంతో ఈశాన్య భారత రాష్ట్రాలకు సరుకు రవాణా మరింత వేగంగా, సమర్థవంతంగా అందుబాటులోకి రానుంది. ఈ కొత్త కార్గో సేవ ద్వారా ఈ-కామర్స్ సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుందని అధికారులు తెలిపారు.

Related Video