11:58 PM (IST) Mar 19

జెలెన్స్కీతో మరోసారి మాట్లాడిన ట్రంప్ ...ఎందుకో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మనోసారి మాట్లాడారు. ఈసారి వారిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలుసా?

పూర్తి కథనం చదవండి
11:56 PM (IST) Mar 19

ఛాంపియన్స్ ట్రోఫీతో 700 కోట్ల లాస్ లో పాక్ క్రికెట్ బోర్డు !

Pakistan Cricket Board Faces Financial Crisis : 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాకిస్తాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. స్టేడియం పునరుద్ధరణ ఖర్చు పెరగడం, ఆదాయం తగ్గడంతో పీసీబీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.

పూర్తి కథనం చదవండి
11:48 PM (IST) Mar 19

60 కోట్లు కాదు.. ధనశ్రీకి చాహల్ ఎంత భరణం ఇస్తున్నాడు?

Yuzvendra Chahal Dhanashree Verma Divorce : యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకులపై ఫామిలీ కోర్టు నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. 

పూర్తి కథనం చదవండి
11:47 PM (IST) Mar 19

తెలంగాణలో కరువు రాబోతోందా? : కేసీఆర్ కూతురు చెెప్పేది నిజమేనా?

తెలంగాణలో కరువు, నీటి కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేసారు. .

పూర్తి కథనం చదవండి
11:26 PM (IST) Mar 19

CSK vs MI: సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌ చేసిన ముంబై !

CSK vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో మార్చి 23న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ను ఆడనుంది. 

పూర్తి కథనం చదవండి
11:18 PM (IST) Mar 19

ఏడాదికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడవచ్చు? అంతకు మించితే పరిస్థితి అంతేనా?

వంట గ్యాస్ సిలిండర్ వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏడాదికి 15 సిలిండర్ల కంటే ఎక్కువ వాడకూడదా? వాడినవవారి పరిస్థితేంటి?

పూర్తి కథనం చదవండి
10:41 PM (IST) Mar 19

తెలంగాణ బడ్జెట్ వరాలు ... ఇక మీకు డబ్బులే డబ్బులు

Direct Beneficiary Transfer : తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ 2025-26 ద్వారా రాష్ట్ర ప్రజలపై వరాలు కురిపించింది. నేరుగా ప్రజలకు డబ్బులు అందించే పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. ఈ పథకాలేంటి? వాటికి కేటాయించిన నిధులెన్ని తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
10:26 PM (IST) Mar 19

IPL 2025: విరాట్ కోహ్లీ రికార్డును ఊడ్చిప‌డేస్తామంటున్నారు.. ఎవ‌రా టాప్-5 ప్లేయ‌ర్లు?

Who can break Virat Kohli's record: విరాట్ కోహ్లీ 2016 ఐపీఎల్​లో చేసిన 973 రన్స్ రికార్డు ఇంకా అలాగే ఉంది. కానీ, వచ్చే ఐపీఎల్ 2025 సీజన్​లో ఈ రికార్డును బ్రేక్ చేయడానికి కొంతమంది ఆటగాళ్లు రెడీ అవుతున్నారు.

పూర్తి కథనం చదవండి
10:05 PM (IST) Mar 19

ఏ రాష్ట్రంపైనా ఏ భాషను రుద్దబోము: కేంద్రం

three-language formula: డా. సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. "జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం విద్యార్థులు తమకు ఇష్టమైన భాషను ఎంచుకునే అవకాశం ఉంటుంది, కానీ మూడు భాషలలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి" అనే విష‌యాలు ప్ర‌స్తావించారు. 

పూర్తి కథనం చదవండి
09:38 PM (IST) Mar 19

700 కోట్ల ఆస్తి ఉన్న ప్రపంచంలోనే ధనవంతుడైన హాస్యనటుడు, రజనీ, షారుఖ్, టాక్ క్రూజ్ కంటే ఎక్కువ సంపాదన 

ప్రపంచంలోనే ఎక్కువ డబ్బు సంపాదించే హాస్యనటుడు ఇతనే. షారుఖ్, సల్మాన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ కంటే ఎక్కు సంపాదిస్తాడు. ఎవరో తెలుసా?

పూర్తి కథనం చదవండి
09:24 PM (IST) Mar 19

IPL 2025: ఐపీఎల్ లో చితక్కొడతామంటున్న ఫారిన్ స్టార్స్ !

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 టోర్నీ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈసారి ఐపీఎల్‌లో కొంతమంది విదేశీ ఆటగాళ్లు అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరు? ఎలా దంచికొడతారో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
09:15 PM (IST) Mar 19

టీవీ షోలో లాఠీ తిప్పిన విజయశాంతి, మీసం మెలేసిన కళ్యాణ్ రామ్

Vijayashanti and Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పోలీస్ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

పూర్తి కథనం చదవండి
08:58 PM (IST) Mar 19

IPL 2025: ధోని టీమ్ CSK థీమ్ సాంగ్.. అనిరుధ్ ఎందుకు నో చెప్పాడు?

Anirudh Refuses CSK Theme Song Offer: ఐపీఎల్‌లో ఆడే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కోసం థీమ్ మ్యూజిక్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఎందుకు నో చెప్పాడు.

పూర్తి కథనం చదవండి
08:56 PM (IST) Mar 19

CCI Raids : మీడియా దిగ్గజాలకు చుక్కలు ... సిఈవోలకు నిద్రలేని రాత్రి!

భారతదేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు, ప్రకటనల ఏజెన్సీలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) సోదాలు నిర్వహించింది. ప్రకటనల ధరల అవకతవకలపై అనుమానంతో ఈ దాడులు జరిగాయి, దీనితో ఆయా సంస్థల సిఈవోలు నిద్రలేని రాత్రి గడిపారు.

పూర్తి కథనం చదవండి
08:29 PM (IST) Mar 19

బాలయ్య హీరోయిన్ కి సపోర్ట్ చేసిన ప్రియాంక చోప్రా, కంగనా, సోనమ్ కపూర్.. అప్పట్లో జరిగిన సంచలన సంఘటన

నానా పాటేకర్, తనుశ్రీ దత్తా మధ్య జరిగిన గొడవ గురించి తెలుసుకోండి. తనుశ్రీ ఆరోపణలు, రాఖీ సావంత్ ఎంట్రీ, మీటూ ఉద్యమం అన్నీ ఇక్కడే!

పూర్తి కథనం చదవండి
07:36 PM (IST) Mar 19

IPL 2025: ఆర్సీబీ ఈసారైనా ఐపీఎల్ కప్ గెలుస్తుందా? ఏబీ డివిలియర్స్ యాక్షన్ కు కోహ్లీ రియాక్షన్ ఏంటో తెలుసా?

IPL 2025 RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకునే అవకాశాలపై సౌతాఫ్రికా లెజెండ్, ఆర్సీబీ మాజీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కామెంట్స్ చేయగా.. విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్ గా మారింది. 

పూర్తి కథనం చదవండి
06:54 PM (IST) Mar 19

తెలంగాణలో ఉద్యోగాల జాతర ... అసెంబ్లీ సాక్షిగా 50 వేలకుపైగా ఉద్యోగాల హామీ, ఆడోళ్ల కోసమే స్పెషల్ జాబ్స్

తెలంగాణ ప్రభుత్వం భారీ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా చేసిన బడ్జెట్ 2025 ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేసారు.

పూర్తి కథనం చదవండి
06:51 PM (IST) Mar 19

గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవ్వడానికి ఇదే కారణం: తమన్ బాంబ్ పేల్చాడు!

శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణం గురించి సంగీత దర్శకుడు తమన్ మాట్లాడిన విషయం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

పూర్తి కథనం చదవండి
06:19 PM (IST) Mar 19

Hardik Pandya: విడాకుల తర్వాత నా జీవితం చాలా మారింది.. హార్దిక్ పాండ్యా ఏం చెప్పారంటే?

Hardik Pandya Divorce Life Struggles and Personal Growth: విడాకుల తర్వాత తన జీవితంలో ఎదురైన కష్టాల గురించి హార్దిక్ పాండ్యా మొదటిసారి మాట్లాడాడు. తన ప్రయాణం తనను ఎలా మార్చిందో, వ్యక్తిగత ఎదుగుదల, నేర్చుకున్న పాఠాలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

పూర్తి కథనం చదవండి
06:15 PM (IST) Mar 19

పవన్ కళ్యాణ్ కి పిచ్చ పిచ్చగా నచ్చిన చిరంజీవి మూవీ అదొక్కటే, రీమేక్ చేయడానికి కూడా రెడీ అయ్యాడు

చిరంజీవి కెరీర్ అద్భుతమైన చిత్రంగా నిలిచిన ఒక చిత్రానికి సీక్వెల్ కానీ, రీమేక్ కానీ చేయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. కథ కూడా రెడీ అయింది. కానీ ఆ మూవీ ప్రారంభ దశలోనే ఆగిపోయింది. 

పూర్తి కథనం చదవండి