MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • ఛాంపియన్స్ ట్రోఫీతో 700 కోట్ల లాస్ లో పాక్ క్రికెట్ బోర్డు !

ఛాంపియన్స్ ట్రోఫీతో 700 కోట్ల లాస్ లో పాక్ క్రికెట్ బోర్డు !

Pakistan Cricket Board Faces Financial Crisis : 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాకిస్తాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. స్టేడియం పునరుద్ధరణ ఖర్చు పెరగడం, ఆదాయం తగ్గడంతో పీసీబీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.

1 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Mar 19 2025, 11:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Pakistan Cricket Board Faces Financial Crisis After 700 Crore Loss In Champions Trophy

Pakistan Cricket Board Faces Financial Crisis After 700 Crore Loss In Champions Trophy

Pakistan Cricket Board Faces Financial Crisis: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించిన పాకిస్తాన్ టోర్నీతో భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. పాక్ క్రికెట్ మండలి(పీసీబీ) ఈ టోర్నీతో 700 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయింది. దీంతో ప్లేయర్ల ఫీజులు, సౌకర్యాలు తగ్గించేందుకు సిద్ధమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Pakistan Cricket Board Faces Financial Crisis After 700 Crore Loss In Champions Trophy

Pakistan Cricket Board Faces Financial Crisis After 700 Crore Loss In Champions Trophy

నివేదికల ప్రకారం, టోర్నీకి ముందు పీసీబీ ₹500 కోట్లు ఖర్చు చేసి 3 స్టేడియాలను పునరుద్ధరించింది. పునరుద్ధరణ ఖర్చు అంచనా వేసిన బడ్జెట్ కంటే 50% ఎక్కువైంది. అంతేకాదు, టోర్నీ కోసం ₹340 కోట్లు వెచ్చించింది. మొత్తం మీద ₹869 కోట్లు ఖర్చు చేసింది.

34
Pakistan Cricket Board Faces Financial Crisis After 700 Crore Loss In Champions Trophy

Pakistan Cricket Board Faces Financial Crisis After 700 Crore Loss In Champions Trophy

టికెట్ ఫీజులు, ఇతర మార్గాల ద్వారా పాకిస్తాన్ అందుకున్నది 52 కోట్ల రూపాయలు మాత్రమే. దీంతో టోర్నీలో పెట్టిన పెట్టుబడిలో పాకిస్తాన్ 85% నష్టపోయింది అని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

44
Pakistan Cricket Board Faces Financial Crisis After 700 Crore Loss In Champions Trophy

Pakistan Cricket Board Faces Financial Crisis After 700 Crore Loss In Champions Trophy

అందుకే పాక్ జాతీయ టీ20 ఛాంపియన్‌షిప్‌లో మ్యాచ్ ఫీజును 90% వరకు, రిజర్వ్ ప్లేయర్ల చెల్లింపు ఫీజును 87.5%కి తగ్గించాలని నిర్ణయించింది. అంతేకాదు, ప్లేయర్లకు ఉన్న ఫైవ్ స్టార్ వసతి సౌకర్యాన్ని తగ్గించి ఎకానమీ హోటళ్లకు మార్చింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved