MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఏడాదికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడవచ్చు? అంతకు మించితే పరిస్థితి అంతేనా?

ఏడాదికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడవచ్చు? అంతకు మించితే పరిస్థితి అంతేనా?

వంట గ్యాస్ సిలిండర్ వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏడాదికి 15 సిలిండర్ల కంటే ఎక్కువ వాడకూడదా? వాడినవవారి పరిస్థితేంటి?

1 Min read
Author : Arun Kumar P
Published : Mar 19 2025, 11:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
LPG Cylinder

LPG Cylinder

ఒకప్పటి కట్టెల పొయ్యి పోయి ఇప్పుడు ప్రతి ఇంటిలో వంట గ్యాస్ వచ్చింది... ధనిక, పేద తేడాలేకుండా ప్రతి కుటుంబం గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారు. గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తోంది. అంతేకాదు వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కూడా ఇస్తున్నాయి. దీంతో వంటగ్యాస్ వినియోగం గణనీయంగా పెరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
LPG Cylinder

LPG Cylinder

ఇలాంటి పరిస్థితుల్లో ఏడాదికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడవచ్చు? ఎక్కువగా వాడితే సబ్సిడి లభించదా? అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి. అయితే కొన్ని కంపనీలు ఏడాదికి 15 కంటే ఎక్కువ సిలిండర్లను వాడేవారికి షాక్ ఇస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. 

ఏడాదికి 15 సిలిండర్లు వాడిన వాళ్లు ఆ తర్వాత సిలిండర్ కోసం రిజిస్టర్ చేసుకుందామంటే కుదరడం లేదట.''ప్రియమైన కస్టమర్... మీ వంట గ్యాస్ సిలిండర్ రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు... ఎందుకంటే మీరు ఇప్పటికే ఏడాది కోటా 213 కిలోలు వాడేశారు'' అని మెసేజ్ లు వస్తున్నాయట. 

ఇందులో నిజం ఎంతో తెలియదుగానీ గ్యాస్ ను ఎక్కువగా ఉపయోగించేవారికి ఈ ప్రచారం భయపెడుతోంది. గ్యాస్ కంపనీలే ఈ ప్రచారంపై క్లారిటీ ఇవ్వాలి. 

 

 

33
LPG Cylinder

LPG Cylinder

 ఇండియాలో చాలా ఇళ్లల్లో నెలకు ఒక సిలిండర్ చొప్పున, కొన్ని ఇళ్లల్లో నెలకు రెండు సిలిండర్ల వరకు కూడా వాడుతున్నారు. నెలకు ఒక సిలిండర్ అంటే ఏడాదికి 12 సిలిండర్లు వాడతారన్నమాట. నెలకు రెండు అంటే ఏఢాదికి 24 సిలిండర్లు అవసరం అవుతాయి. తాజా ప్రచారం ప్రకారం నెలకు ఒక సిలిండర్ వాడితే పర్వాలేదు... రెండు సిలిండర్లు అవసరమయ్యే వారిలోనే ఆందోళన. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Recommended image2
Now Playing
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్
Recommended image3
Now Playing
ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved