IPL 2025 RCB: ఐపీఎల్ 2025 ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జెర్సీని ఆవిష్కరించింది.
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: IPL 2025: కొత్త జెర్సీతో ఆర్సీబీ.. కెప్టెన్ పై కోహ్లీ కామెంట్స్ వైరల్ !
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: IPL 2025: కొత్త జెర్సీతో ఆర్సీబీ.. కెప్టెన్ పై కోహ్లీ కామెంట్స్ వైరల్ !
)
ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు మద్ధతు కోరేందుకు అఖిలపక్ష నేతలతో కలిసేందుకు ప్రధాని అపాయింట్మెంట్ కోసం లేఖ రాశారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధానితో భేటీ కానున్నారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్తో పాటు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు నేషనల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..
IPL 2025: కొత్త జెర్సీతో ఆర్సీబీ.. కెప్టెన్ పై కోహ్లీ కామెంట్స్ వైరల్ !
అక్షర్‌ధామ్ గుడిలో న్యూజిలాండ్ ప్రధాని ప్రత్యేక పూజలు (వీడియో)
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అక్షర్‌ధామ్ గుడిని సందర్శించారు. స్వామినారాయణ్ అక్షర్‌ధామ్ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన న్యూజిలాండ్-భారత్ మధ్య సాంస్కృతిక బంధాన్ని గుర్తుచేసారు.
పూర్తి కథనం చదవండిIPL 2025: శిఖర్ ధావన్ నుంచి విరాట్ కోహ్లీ వరకు.. ఐపీఎల్ బౌండరీ కింగ్‌లు వీరే
Top 5 IPL Players with Most Fours in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో చాలా మంది ప్లేయర్లు ధనాధన్ ఇన్నింగ్స్ లతో అలరించారు. అయితే, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్స్ కొట్టిన టాప్ 5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL 2025: టాప్ 5 అన్‌క్యాప్డ్ ప్లేయర్స్.. వీరి ఆటను చూడాల్సిందే !
Top 5 Uncapped Players in IPL 2025 : క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 (IPL 2025) లో సత్తా చాటుతామంటున్నారు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు.
పూర్తి కథనం చదవండిరూ.4 కోట్ల అప్పు వల్ల రోడ్డున పడ్డ ప్రముఖ నటి, అసలేం జరిగింది ?
బుల్లితెర సీరియల్స్‌లో ఫేమస్ అయిన నీలిమా రాణి తన లైఫ్‌లో తను ఫేస్ చేసిన కష్టాల గురించి మనసు విప్పి మాట్లాడింది.
పూర్తి కథనం చదవండిHolidays : మార్చి 22, 23, 24, 25 నాల్రోజులు సెలవులే సెలవులు... ఎందుకో తెలుసా?
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మార్చి 24, 25 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో వరుసగా నాలుగురోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతోంది.
పూర్తి కథనం చదవండిఅభిషేక్ బచ్చన్ నటనను ఎందుకు వదిలేయాలనుకున్నారో తెలుసా?
అభిషేక్ బచ్చన్ నటనను వదిలేయాలనుకున్నారు. ఒకసారి నటనను వదిలేద్దామనుకున్నానని అభిషేక్ బచ్చన్ చెప్పారు. అప్పుడు అమితాబ్ బచ్చన్ ఓదార్చడంతో తన నిర్ణయం మార్చుకున్నాడు.
పూర్తి కథనం చదవండిమీరు ముఖ్యమైన ఆస్తిపత్రాలు పోగొట్టుకున్నారా? వాటిని తిరిగి పొందండిలా... స్టెప్ బై స్టెప్ గైడ్
మీరు ఏదైనా ముఖ్యమైన పత్రాన్ని పోగొట్టుకున్నారా? చింతించకండి! కోల్పోయిన ఆస్తి పత్రాలను తిరిగి పొందడం ఎలాగో తెలుసుకొండి.
పూర్తి కథనం చదవండిMemory Loss: చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారా? ఈ 7 చిట్కాలు ట్రై చేయండి!
Memory Loss: మీరు మీ బైక్ లేదా కారును ఎక్కడ పార్క్ చేశారో తరచుగా మర్చిపోతున్నారా? ఎవరి పేరైనా గుర్తుకు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నారా? ఇప్పడు ఈ మర్చిపోయే సమస్య వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తోంది. అప్పుడప్పుడు మర్చిపోవడం సాధారణమే. కానీ పదే పదే మర్చిపోతుంటే మాత్రం ఈ టెక్నిక్స్ ఫాలో అయిపోండి.
పూర్తి కథనం చదవండిMotivational story: తొందరపాటు ఎంత ప్రమాదకరమో తెలుసా? ఈ కథ చదివితే అర్థమవుతుంది
కథలు జీవితానికి సరిపడ సందేశాలను అందిస్తాయి. చిన్న కథల్లోనే గొప్ప సందేశాలు ఉంటాయి. అలాంటి ఒక మంచి స్ఫూర్తివంతమైన కథ గురించి ఈరోజు తెలుసుకుందాం..
Air India: రూ.599కే విమానం ఎక్కేయొచ్చు.. ఎయిర్ ఇండియా ఆఫర్ అదుర్స్ అంతే!
Air India: దేశ ప్రజలకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.599 రూపాయలకే ప్రీమియం ఎకానమీ ఫ్లైట్ టిక్కెట్లను అందిస్తోంది. విమానంలో ప్రయాణించాలన్న మధ్య తరగతి వారి కలను నెరవేర్చాలన్న సంకల్పంతోనే ఈ టికెట్లు విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. మరి ఇంత తక్కువ ధరకు ఏ రూట్లలో ప్రయాణించవచ్చో తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండి
దేవర విలన్ కూతురి డ్రెస్ చూసి అంతా షాక్! ఫోటోలు వైరల్
సారా అలీ ఖాన్: పర్పుల్ డ్రెస్‌లో ఈవెంట్‌కు సారా అలీ ఖాన్ వచ్చింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఆమె ఫోటోలు ఒకసారి చూద్దాం రండి..
పూర్తి కథనం చదవండిStock Market : స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది? ఇందులో పెట్టుబడి పెట్టి భారీ లాభాలను పొందే చిట్కాలు
స్టాక్ మార్కెట్స్ ను అర్థం చేసుకుంటే అందులో పెట్టుబడి పెట్టి లాభాలను పొందవచ్చు. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది? అందులో పెట్టుబడులు పెట్టడం ఎలాగో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిIPL 2025 లైవ్ ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు? ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవిగో
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ లను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు? ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్, జట్ల కెప్టెన్లు ఎవరు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రష్మిక డాన్స్ కు ఫిదా అయిన సల్మాన్ ఖాన్, ట్రెండింగ్‌లో సికిందర్ టైటిల్ ట్రాక్
రష్మిక డాన్స్ కు ఫిదా అయ్యారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. సికిందర్ సినిమాలో జంటగా నటిస్తున్నారు ఇద్దరు తారలు. ఈక్రమంలో ఈమూవీ నుంచి టైటిల్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు.
పూర్తి కథనం చదవండిViral: వందేళ్ల క్రితం ఫ్రిడ్జ్ ఎప్పుడైనా చూశారా.? కిరోసిన్‌తో పనిచేసేది
ఒకప్పుడు ఫ్రిడ్జ్ అంటే కేవలం ధనవంతుల ఇళ్లలో మాత్రమే ఉండే ఓ లగ్జరీ వస్తువు. కానీ ప్రస్తుతం కాలం మారింది. ప్రతీ ఇంట్లో కచ్చితంగా ఫ్రిడ్జ్ ఉండే రోజులు వచ్చేశాయ్. గడిచిన 20 ఏళ్లలోనే ఫ్రిడ్జ్‌ల వినియోగం భారీగా పెరిగింది. అయితే వందేళ్ల క్రితమే ఫ్రిడ్జ్‌లు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.?
Will : మీ ఆస్తుల కోసం కన్నబిడ్డలు తన్నుకోకుండా ఉండాలంటే.. వీలునామా ఇలా రాయించుకొండి
కడుపున పుట్టిన బిడ్డలు ఆస్తిపాస్తుల కోసం తన్నుకోకుండా ఉండాలంటే బ్రతికుండగానే వీలునామా రాయించుకోవడం ఉత్తమం. అయితే వీలునామాను ఎలా నమోదు చేయాలి? అవసరమైన పత్రాలు ఏమిటి? పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
పూర్తి కథనం చదవండిజాక్వెలిన్ డాన్స్ క్వీన్ అని నిరూపించే 10 పాటలు, 1 బిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్ కూడా ఉంది
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తిరుగులేని మ్యూజిక్ హిట్ క్వీన్. ఆమె ప్రతి పాటకు జీవం, అందం, ఆకర్షణ జోడిస్తుంది. ఆమె కొన్ని ప్రసిద్ధ పాటలు ఇక్కడ ఉన్నాయి:
పూర్తి కథనం చదవండిParenting Tips: పిల్లల ముందు పేరెంట్స్ దుస్తులు మార్చుకుంటే ఏమౌతుంది?
ఎదుగుతున్న పిల్లల ముందు పేరెంట్స్ దుస్తులు విప్పడం, మార్చుకోవడం లాంటివి చేస్తే ఏమౌతుంది?
పూర్తి కథనం చదవండిIPL: ఐపీఎల్ 2025లో అత్యధిక ధర.. 2024 ఎడిషన్ లో ఎలా ఆడారో తెలుసా?
IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-6 క్రికెటర్లు 2024 ఐపీఎల్ ఎడిషన్ లో ఎలా ఆడారో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి