IPL 2025 లైవ్ ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు? ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవిగో
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ లను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు? ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్, జట్ల కెప్టెన్లు ఎవరు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2025: Full Schedule, Timetable, and Key Highlights, Where to watch IPL 2025 live? in telugu rma
IPL 2025: ఐపీఎల్ 2025 ఆరంభానికి సర్వం సిద్ధమైంది. ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్ అధికారికంగా విడుదలైనప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఈ మెగా క్రికెట్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడు ప్రారంభం కానుంది? మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు? సహా ఐపీఎల్ 2025కి సంబంధించిన పలు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2025 ఎప్పుడు ప్రారంభం కానుంది? షెడ్యూల్ వివరాలు:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22, 2025న ప్రారంభం అవుతుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ మ్యాచ్ ఉంటుంది. అలాగే, ఐపీఎల్ 2025 గ్రాండ్ ఫైనల్ మే 25, 2025న అదే వేదికపై జరగనుంది. IPL 2025 ప్రారంభ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరగనుంది.
ఈ సీజన్ లో మొదటి డబుల్ హెడర్ మ్యాచ్ మార్చి 29 ఉండనుంది. ఆ రోజు వరుసగా రెండు ఉత్కంఠభరితమైన బ్యాక్-టు-బ్యాక్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన టీమ్స్ గా ఉన్న ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఏప్రిల్ 5 జరగనుంది. రెండు అత్యంత విజయవంతమైన IPL ఫ్రాంచైజీల మధ్య పోరాటం అంటే ఆ మజానే వేరుకాదా మరి ! ఇక చివరి లీగ్ మ్యచ్ మే 17 జరగనుండగా, మే 20 IPL 2025 ప్లేఆఫ్స్ మ్యాచ్ లు ప్రారంభం అవుతాయి.
IPL 2025: Full Schedule, Timetable, and Key Highlights, Where to watch IPL 2025 live? in telugu rma
IPL 2025 ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
ఐపీఎల్ 2025 ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో చూడవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో కామెంటరీ అందుబాటులో ఉంటుంది. అలాగే, జియో సినిమా, జియో హాట్ స్టార్ లో కూడా ఐపీఎల్ 2025 మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
IPL 2025: Full Schedule, Timetable, and Key Highlights, Where to watch IPL 2025 live? in telugu rma
IPL 2025 టీమ్‌లు-కెప్టెన్లు
1. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) – రుతురాజ్ గైక్వాడ్
2. ముంబై ఇండియన్స్ (MI) – హార్దిక్ పాండ్యా
3. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) – అజింక్యా రహానే
4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) – రజత్ పటిదార్
5. ఢిల్లీ కేపిటల్స్ (DC) – అక్షర్ పటేల్
6. గుజరాత్ టైటాన్స్ (GT) – శుభ్ మన్ గిల్
7. రాజస్థాన్ రాయల్స్ (RR) – సంజు శాంసన్
8. లక్నో సూపర్ జైయంట్ (LSG) – రిషభ్ పంత్
9. పంజాబ్ కింగ్స్ (PBKS) – శ్రేయస్ అయ్యర్
10. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) – ప్యాట్ కమ్మిన్స్
IPL 2025: Full Schedule, Timetable, and Key Highlights, Where to watch IPL 2025 live? in telugu rma
ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్ ఇదే
మార్చి 22, 2025 (శనివారం), 7:30 PM - కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (కోల్‌కతా)
మార్చి 23, 2025 (ఆదివారం), 3:30 PM - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్)
మార్చి 23, 2025 (ఆదివారం), 7:30 PM - చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ (చెన్నై)
మార్చి 24, 2025 (సోమవారం), 7:30 PM - ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (విశాఖపట్నం)
మార్చి 25, 2025 (మంగళవారం), 7:30 PM - గుజరాత్ టైటన్స్ vs పంజాబ్ కింగ్స్ (అహ్మదాబాద్)
మార్చి 26, 2025 (బుధవారం), 7:30 PM - రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (గౌహతి)
మార్చి 27, 2025 (గురువారం), 7:30 PM - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ (హైదరాబాద్)
మార్చి 28, 2025 (శుక్రవారం), 7:30 PM - చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (చెన్నై)
మార్చి 29, 2025 (శనివారం), 7:30 PM - గుజరాత్ టైటన్స్ vs ముంబై ఇండియన్స్ (అహ్మదాబాద్)
మార్చి 30, 2025 (ఆదివారం), 3:30 PM - ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (విశాఖపట్నం)
మార్చి 30, 2025 (ఆదివారం), 7:30 PM - రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (గౌహతి)
మార్చి 31, 2025 (సోమవారం), 7:30 PM - ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (ముంబై)
ఏప్రిల్ 1, 2025 (మంగళవారం), 7:30 PM - లక్నో సూపర్ జైయంట్స్ vs పంజాబ్ కింగ్స్ (లక్నో)
ఏప్రిల్ 2, 2025 (బుధవారం), 7:30 PM - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటన్స్ (బెంగళూరు)
ఏప్రిల్ 3, 2025 (గురువారం), 7:30 PM - కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (కోల్‌కతా)
ఏప్రిల్ 4, 2025 (శుక్రవారం), 7:30 PM - లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (లక్నో)
ఏప్రిల్ 5, 2025 (శనివారం), 3:30 PM - చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (చెన్నై)
ఏప్రిల్ 5, 2025 (శనివారం), 7:30 PM - పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ (న్యూ చండీగడ్)
ఏప్రిల్ 6, 2025 (ఆదివారం), 3:30 PM - కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జైయంట్స్ (కోల్‌కతా)
ఏప్రిల్ 6, 2025 (ఆదివారం), 7:30 PM - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటన్స్ (హైదరాబాద్)
ఏప్రిల్ 7, 2025 (సోమవారం), 7:30 PM - ముంబై ఇండియన్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ముంబై)
ఏప్రిల్ 8, 2025 (మంగళవారం), 7:30 PM - పంజాబ్ కింగ్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (న్యూ చండీగడ్)
ఏప్రిల్ 9, 2025 (బుధవారం), 7:30 PM - గుజరాత్ టైటన్స్ vs రాజస్థాన్ రాయల్స్ (అహ్మదాబాద్)
ఏప్రిల్ 10, 2025 (గురువారం), 7:30 PM - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
ఏప్రిల్ 11, 2025 (శుక్రవారం), 7:30 PM - చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (చెన్నై)
ఏప్రిల్ 12, 2025 (శనివారం), 3:30 PM - లక్నో సూపర్ జైయంట్స్ vs గుజరాత్ టైటన్స్ (లక్నో)
ఏప్రిల్ 12, 2025 (శనివారం), 7:30 PM - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్)
ఏప్రిల్ 13, 2025 (ఆదివారం), 3:30 PM - రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (జైపూర్)
ఏప్రిల్ 13, 2025 (ఆదివారం), 7:30 PM - ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)
ఏప్రిల్ 14, 2025 (సోమవారం), 7:30 PM - లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (లక్నో)
ఏప్రిల్ 15, 2025 (మంగళవారం), 7:30 PM - పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (న్యూ చండీగడ్)
IPL 2025: Full Schedule, Timetable, and Key Highlights, Where to watch IPL 2025 live? in telugu rma
ఏప్రిల్ 16, 2025 (బుధవారం), 7:30 PM - ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ (ఢిల్లీ)
ఏప్రిల్ 17, 2025 (గురువారం), 7:30 PM - ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (ముంబై)
ఏప్రిల్ 18, 2025 (శుక్రవారం), 7:30 PM - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ (బెంగళూరు)
ఏప్రిల్ 19, 2025 (శనివారం), 3:30 PM - గుజరాత్ టైటన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (అహ్మదాబాద్)
ఏప్రిల్ 19, 2025 (శనివారం), 7:30 PM - రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (జైపూర్)
ఏప్రిల్ 20, 2025 (ఆదివారం), 3:30 PM - పంజాబ్ కింగ్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (న్యూ చండీగడ్)
ఏప్రిల్ 20, 2025 (ఆదివారం), 7:30 PM - ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (ముంబై)
ఏప్రిల్ 21, 2025 (సోమవారం), 7:30 PM - కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటన్స్ (కోల్‌కతా)
ఏప్రిల్ 22, 2025 (మంగళవారం), 7:30 PM - లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (లక్నో)
ఏప్రిల్ 23, 2025 (బుధవారం), 7:30 PM - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)
ఏప్రిల్ 24, 2025 (గురువారం), 7:30 PM - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ (బెంగళూరు)
ఏప్రిల్ 25, 2025 (శుక్రవారం), 7:30 PM - చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (చెన్నై)
ఏప్రిల్ 26, 2025 (శనివారం), 7:30 PM - కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్ (కోల్‌కతా)
ఏప్రిల్ 27, 2025 (ఆదివారం), 3:30 PM - ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (ముంబై)
ఏప్రిల్ 27, 2025 (ఆదివారం), 7:30 PM - ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
ఏప్రిల్ 28, 2025 (సోమవారం), 7:30 PM - రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటన్స్ (జైపూర్)
ఏప్రిల్ 29, 2025 (మంగళవారం), 7:30 PM - ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (ఢిల్లీ)
ఏప్రిల్ 30, 2025 (బుధవారం), 7:30 PM - చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ (చెన్నై)
మే 1, 2025 (గురువారం), 7:30 PM - రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (జైపూర్)
మే 2, 2025 (శుక్రవారం), 7:30 PM - గుజరాత్ టైటన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (అహ్మదాబాద్)
మే 3, 2025 (శనివారం), 7:30 PM - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ (బెంగళూరు)
మే 4, 2025 (ఆదివారం), 3:30 PM - కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ (కోల్‌కతా)
మే 4, 2025 (ఆదివారం), 7:30 PM - పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జైయంట్స్ (ధర్మశాల)
మే 5, 2025 (సోమవారం), 7:30 PM - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (హైదరాబాద్)
మే 6, 2025 (మంగళవారం), 7:30 PM - ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ (ముంబై)
మే 7, 2025 (బుధవారం), 7:30 PM - కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (కోల్‌కతా)
మే 8, 2025 (గురువారం), 7:30 PM - పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ధర్మశాల)
మే 9, 2025 (శుక్రవారం), 7:30 PM - లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (లక్నో)
మే 10, 2025 (శనివారం), 7:30 PM - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (హైదరాబాద్)
మే 11, 2025 (ఆదివారం), 3:30 PM - పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ (ధర్మశాల)
మే 11, 2025 (ఆదివారం), 7:30 PM - ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటన్స్ (ఢిల్లీ)
మే 12, 2025 (సోమవారం), 7:30 PM - చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ (చెన్నై)
మే 13, 2025 (మంగళవారం), 7:30 PM - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (బెంగళూరు)
మే 14, 2025 (బుధవారం), 7:30 PM - గుజరాత్ టైంట్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (అహ్మదాబాద్)
మే 15, 2025 (గురువారం), 7:30 PM - ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ముంబై)
మే 16, 2025 (శుక్రవారం), 7:30 PM - రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్ (జైపూర్)
మే 17, 2025 (శనివారం), 7:30 PM - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ (బెంగళూరు)
మే 18, 2025 (ఆదివారం), 3:30 PM - గుజరాత్ టైంట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (అహ్మదాబాద్)
మే 18, 2025 (ఆదివారం), 7:30 PM - లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (లక్నో)
మే 20, 2025 (మంగళవారం), 7:30 PM - క్వాలిఫైయర్ 1 (హైదరాబాద్)
మే 21, 2025 (బుధవారం), 7:30 PM - ఎలిమినేటర్ (హైదరాబాద్)
మే 23, 2025 (శుక్రవారం), 7:30 PM - క్వాలిఫైయర్ 2 (కోల్‌కతా)
మే 25, 2025 (ఆదివారం), 7:30 PM - ఫైనల్ (కోల్‌కతా)