Chanakya Niti : ఆచార్య చాణక్యుడు భారతదేశపు గొప్ప విద్వాంసులలో ఒకరు. జీవితంలో పాటించాల్సిన అనేక విషయాలు ఆయన తన చాణక్య నీతితో వివరించారు. అలాగే, భర్త తన భార్యకు తప్పకుండా ఇవ్వాల్సిన 5 సుఖాలు ఏవో చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: చాణక్య నీతి: భార్యకు భర్త తప్పకుండా ఇవ్వాల్సిన 5 సుఖ సంతోషాలు ఇవే
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: చాణక్య నీతి: భార్యకు భర్త తప్పకుండా ఇవ్వాల్సిన 5 సుఖ సంతోషాలు ఇవే
)
ప్రతీకార సుంకాలతో ప్రపంచాన్ని భయపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. అమెరికాలో మూడేళ్లపాటు ఉండి ఉద్యోగాలను వెతుక్కునేందుకు, పని చేసుకునేందుకు ఇచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) అనుమతిని రద్దు చేసేందుకు బిల్లు తేవాలని యోచిస్తున్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..
చాణక్య నీతి: భార్యకు భర్త తప్పకుండా ఇవ్వాల్సిన 5 సుఖ సంతోషాలు ఇవే
ట్రంప్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చేందుకు... చైనా గట్టిగానే ప్రయత్నిస్తోందిగా
అమెరికా సుంకాలు పెంచుతుండటంతో, వాణిజ్య ఒత్తిడిని ఎదుర్కొనేందుకు EU, ASEANలతో చైనా పొత్తులు పెట్టుకుంటోంది. బహుళ వాణిజ్యాన్ని సమర్థించడం, అమెరికా రక్షణ చర్యల ప్రభావాన్ని పరిష్కరించడంపై చర్చలు జరుగుతున్నాయి.
పూర్తి కథనం చదవండిRCB vs DC: ఇది నా అడ్డా.. కోహ్లీ టీమ్ ఆర్సీబీని దంచికొట్టిన కేెెఎల్ రాహుల్
RCB vs DC: ఐపీఎల్ 2025లో తన సొంత గ్రౌండ్ లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు కేఎల్ రాహుల్. అతని 93 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ లలో ఢిల్లీ టీమ్ గెలుపులతో ముందుకు సాగింది.
Telangana Earthquake : తెలంగాణలో భూకంపం వచ్చే ఛాన్స్ ... ఏరియాతో సహా చెప్పిన ఎపిక్
తెలుగు రాష్ట్రాలకు భూకంప ప్రమాదం పొంచివుందా? తెలంగాణలో భూప్రకంపనలు మొదలై ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్రకు పాకనున్నాయా? హైదరాబాద్ లో కూడా భూమి కంపిస్తుందా? అంటే అవుననే అంటోంది Epic సంస్థ. భూకంపం కేంద్రం ఎక్కడ ఉండనుంది? ఏఏ ప్రాంతాల్లో భూమి కంపిస్తుంది? అనేది ప్రకటించింది ఈ ఎపిక్.
పూర్తి కథనం చదవండిPM Mudra Yojana: పీఎం ముద్రా యోజనలో ఎవరికి ఎంత లోన్ వస్తుంది?
PM Mudra Yojana: ప్రధాన్ మంత్రి ముద్రా యోజన పథకం 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీని ప్రయోజనాలు అందుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే, ముద్రా లోన్ ఎవరికి ఎంత వస్తుంది? మీకు ఎంత వస్తుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిSadanand Date : ఒక్కప్పటి ఈ పేపర్ భాయే తహవ్వుర్ రాణాను విచారించేది... ఎవరి సదానంద్ దాతే?
సదానంద్ దాతే... నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (NIA) డైరెక్టర్ జనరల్. అమెరికా నుండి ఇండియాకు తీసుకువచ్చిన 26/11 ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారి తహవ్వుర్ రాణాను విచారించేది ఈయనే. గతంలో ఈ ముంబై దాడులను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న పోలీస్ అధికారి ఈయన. ఆయనే ఇప్పుడు ఎన్ఐఏ చీఫ్ హోదాలో ముంబై దాడుల ఉగ్రవాదిని విచారించడం ఆసక్తికరం.
పూర్తి కథనం చదవండిIPL 2025: చెన్నై కెప్టెన్ గా ధోని.. ఐపీఎల్ జట్లకు ఇక దబిడి దిబిడే !
IPL 2025 CSK: రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా ఐపీఎల్ 2025కి దూరం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గైక్వాడ్ లేకపోవడంతో ఎంఎస్ ధోని మళ్లీ సీఎస్కే కెప్టెన్ గా తిరిగివచ్చాడు. ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ టైటిళ్లను సాధించింది. ధోని కెప్టెన్సీలో మరోసారి అదే జోరును కొనసాగించాలని సీఎస్కే భావిస్తోంది.
PM Kisan : మీకు పీఎం కిసాన్ డబ్బులు పడట్లేదా? కారణమేంటో, పరిష్కారమేంటో ఇలా తెలుసుకోండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు అండగా నిలిచే పథకాలను అమలు చేస్తున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు రైతులకు ప్రతిఏటా పెట్టుబడి సాయం చేస్తున్నాయి... మోదీ సర్కార్ కూడా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. అయితే మీకు అన్ని అర్హతలు ఉండి పిఎం కిసాన్ డబ్బులు రావట్లేదా? అయితే కారణమేంటో తెలుసుకోవడం, పరిష్కరించుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిFlash Flood : ఇదెక్కడి వింతరా బాబు ... నడి ఎండాకాలంలో ఈ వర్షాలు, వరదలేంటి..!
Uttarakhand Flash Flood : భారతదేశంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు మండుటెండలు కాస్తుంటే మరోవైపు వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఎండా వాన పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో అయితే ఏకంగా వరదలే సంభవించి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుత చమోలి జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా?
పూర్తి కథనం చదవండిపాకిస్తాన్ రేవ్ పార్టీలో కరీనా కపూర్ డాన్స్.. వామ్మో ఏఐ ఎంతపని చేసింది !
Kareena Kapoor’s Dance at Karachi Party: పాకిస్తాన్‌లో జరిగిన రేవ్ పార్టీలో కరీనా కపూర్ కనిపించారు. ఎవరో ఈ బాలీవుడ్ బ్యూటీని పాక్ పార్టీకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అది వారు ఊహించినంత గ్లామ్‌గా జరగలేదు. కరాచీ పార్టీ నుండి ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్‌లో కరీనా పెద్ద స్క్రీన్‌పై బిగ్గరగా వస్తున్న మ్యూజిక్ కు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే, ఇది రియల్ గా కాదు.. ఆమెకు సరిపోలని పేలవమైన యానిమేషన్ అవతార్. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
పాకిస్తాన్ రేవ్ పార్టీలో కరీనా కపూర్ డాన్స్.. వామ్మో ఏఐ ఎంతపని చేసింది !
Kareena Kapoor’s Dance at Karachi Party: పాకిస్తాన్‌లో జరిగిన రేవ్ పార్టీలో కరీనా కపూర్ కనిపించారు. ఎవరో ఈ బాలీవుడ్ బ్యూటీని పాక్ పార్టీకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అది వారు ఊహించినంత గ్లామ్‌గా జరగలేదు. కరాచీ పార్టీ నుండి ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్‌లో కరీనా పెద్ద స్క్రీన్‌పై బిగ్గరగా వస్తున్న మ్యూజిక్ కు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే, ఇది రియల్ గా కాదు.. ఆమెకు సరిపోలని పేలవమైన యానిమేషన్ అవతార్. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
ముంగీస ఒక్కటే కాదు... పాము కాటేసినా ప్రాణంపోని జీవులివే
పామును చూస్తేనే చాలామంది భయంతో వణికిపోతారు. అలాంటిది అత్యంత విషపూరిత పాములతో పోరాడి ప్రాణాలు దక్కించుకునే జంతువులు కొన్ని ఉన్నాయి. వీటిలో ముంగీస గురించి చాలామందికి తెలుసు. మరి మిగతా జంతువులేవో తెలుసా? ఇలా పామువిషం పనిచేయని జంతువుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిఇండియాలో తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్: రాణి కమలాపతి రైల్వే స్టేషనా లేక వరల్డ్ క్లాస్ విమానాశ్రయమా
India’s First Private Railway Station: దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ అయిన రాణి కమలాపతి స్టేషన్ లో పెద్ద కవర్డ్ పార్కింగ్ విభాగం, 24X7 పవర్ బ్యాకప్, తాగునీరు, ఎయిర్ కండిషన్డ్ లాబీ, కార్యాలయాలు, దుకాణాలు, హై స్పీడ్ ఎస్కలేటర్, లిఫ్ట్, యాంకర్ స్టోర్లు, ఆటోమొబైల్ షోరూమ్‌లు, కన్వెన్షన్ సెంటర్, హోటళ్ళు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.
Airport: ఐటీ సిటీలో మరో ఎయిర్‌పోర్ట్.. స్థలాలను పరిశీలించిన అధికారులు
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే బెంగళూరు పట్టణంలో మరో ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి రానుంది. పెరుగుతోన్న అవసరాలకు అనుగుణంగా నగరంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని చాలా రోజుల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎట్టకేలకు ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు నగరంలో పలు స్థలాలను పరిశీలించారు. ఈ వివరాలను పరిశ్రమల శాఖ మంత్రి ఎంబి పాటిల్ గురువారం మీడియాకు తెలిపారు.
భారతీరాజాను సింగర్‌గా మార్చిన ఏ.ఆర్.రెహమాన్
AR Rahman Made Bharathiraja a Singer: సంగీత సంచలనం ఏ.ఆర్.రెహమాన్ సంగీతంలో చాలా మంది సింగర్లు పరిచయం అయ్యారు. రెహమాన్ నటులు, దర్శకులను కూడా సింగర్స్ గా మార్చాడు. ఆ లిస్టులో భారతీరాజా కూడా ఉన్నారు. ఆయన పాడిన పాట ఏదో తెలుసా?
పూర్తి కథనం చదవండిChandrababu Naidu: జగన్‌తో ''ఇంటి''రచ్చ గెలవబోతున్న చంద్రబాబు.. సీఎం కొత్తిళ్లు ప్లానింగ్ మామూలుగా లేదు!
Chandrababu Naidu: ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు సొంతిళ్లు నిర్మించుకోబోతున్నారు. దీనికి సంబంధించి బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వెలగపూడి సచివాలయంలో సమీపంలోని ఆయన స్థలంలో భూమిపూజ చేశారు. చంద్రబాబు గత కొన్నేళ్లుగా రాజధాని ప్రాంతం కృష్ణా నది పక్కనే ఉండవల్లి వద్ద ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్, ఆ పార్టీ నాయకులు గత కొంత కాలంగా అనేక విమర్మలు చేస్తున్నారు. చంద్రబాబుకు కనీసం రాజధాని ప్రాంతంలో ఇళ్లు కూడా లేదని, ఈ ప్రాంతంపై ఆయనకు అభిమానం లేదని పదేపదే విమర్శిస్తున్నారు. దీంతో ఎట్టకేలకు ఇల్లు కట్టుకోవాలని చంద్రబాబు, లోకేష్ భావించారు. ఆ ఇంటి ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
Birth control: ఇక కండోమ్‌లతో పనిలేదు.. మగవారికి కూడా అవి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.
దాంపత్య జీవితంలో శృంగారం ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్ని సందర్భాల్లో దంపతులు సంభోగంలో పాల్గొన్న సమయంలో గర్భం దాల్చకూడదని భావిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో కండోమ్స్ ఉపయోగిస్తారు. లేదంటే గర్భనిరోధక మాత్రలను వాడుతారు. అయితే గర్భనిరోధక మాత్రలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితమనే విషయం తెలిసిందే. కానీ త్వరలోనే పురుషుల కోసం కూడా గర్భనిరోధక మాత్రం అందుబాటలో రానున్నాయని మీకు తెలుసా.?
Dark Chocolate: ఈ చాక్లెట్స్ తింటే ఒత్తిడి మటుమాయం.. ఐడియా భలే ఉంది గురూ!
Dark Chocolate: పిల్లలు చాక్లెట్లు తింటానంటే ఏ తల్లిదండ్రలు ససేమిరా ఒప్పుకోరు. అయితే.. ఈ వార్తను అలాంటి తల్లిదండ్రులందరూ చదవాల్సిందే. చాక్లెట్ల వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పటి వరకు పేరెంట్స్ తెలుసుకుని ఉంటారు. కానీ చాక్లెట్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారండీ. ఈ వార్త చదివి అవేంటీ మీతోపాటు.. మీ పేరెంట్స్‌కి కూడా చెప్పండి మరీ..
పూర్తి కథనం చదవండి
Summer Holidays : ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే... వేసవి సెలవుల లెక్క తప్పిందే..!
వేసవి సెలవులపై తెెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎప్పట్లా కాకుండా ఈసారి కాస్త ముందుగానే సమ్మర్ హాలిడేస్ ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారికంగా వేసవి సెలవులపై ప్రకటన చేసింది. ఇంతకూ ఎప్పటినుండి సెలవులు ఇస్తున్నారో తెలుసా?
పూర్తి కథనం చదవండితీరని విషాదం.. స్టార్ కమెడియన్ సంతానం స్నేహితుడు లోల్లు సభ ఆంటోనీ మృతి!
విజయ్ టీవీలో ప్రసారమైన లోల్లు సభ కార్యక్రమం ద్వారా పేరుగాంచిన లోల్లు సభ ఆంటోనీ అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన సంఘటన దిగ్భ్రాంతిని కలిగించింది.
పూర్తి కథనం చదవండి