IPL SRH vs GT: ఐపీఎల్ 2025లో మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ను వారి సొంత గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఓడించింది.
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: Siraj: సెంచరీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పై సిరాజ్ మియా విధ్వంసం
Telugu news live updates: Siraj: సెంచరీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పై సిరాజ్ మియా విధ్వంసం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామ కళ్యాణ వేడుకకు భద్రాచలం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదానికి సంబంధించిన అప్‌డేట్స్, వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన అంశాలు. అలాగే అమెరికా విధించిన ప్రతీకార సుంకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..
Siraj: సెంచరీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పై సిరాజ్ మియా విధ్వంసం
IPL SRH vs GT: గుజరాత్ హ్యాట్రిక్ గెలుపు.. తీరు మార్చుకోని సన్‌రైజర్స్ హైదరాబాద్
IPL SRH vs GT: ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4వ ఓటమిని ఎదుర్కొంది. గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన ఆటతో హైదరాబాద్ టీమ్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది.
భారతీయులు న్యూజిలాండ్‌లో పెట్టుబడులు పెట్టాలి.. నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో క్రిస్టోఫర్ లక్సన్ కామెంట్స్ వైరల్
PM Christopher Luxon on Nikhil Kamath’s podcast: నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ప్రజా పరిశీలన సవాళ్లు, నాయకత్వ విధానం, అతని వ్యక్తిగత ఆలోచనలు వంటి విషయాలు ప్రస్తావిస్తూనే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా న్యూజిలాండ్ కోసం బలమైన వాదనను వినిపించారు. భారతీయ వ్యవస్థాపకులను పెట్టుబడుల కోసం కీవీస్ కు ఆహ్వానించారు.
Weather: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజులు వర్షాలు.. మరోవైపు పెరుగుతున్న ఎండలు !
Weather Report : తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ వారంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతవారణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. అలాగే, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది.
MS Dhoni: పాడ్‌కాస్ట్ తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ధోని
MS Dhoni Podcast: మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) భారత్ కు మూడు ICC టైటిళ్లను అందించిన లెజెండరీ కెప్టెన్. టీ20 ప్రపంచ కప్ (2007), వన్డే ప్రపంచ కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013)లో ఐసీసీ ట్రోఫీలను భారత్ కు గెలిపించాడు. తాజాగా పాడ్‌కాస్ట్ తో ధోని ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాడు.
పూర్తి కథనం చదవండినా బాడీ చెబుతుంది... IPL రిటైర్మెంట్ పై ధోని ఏం చెప్పాడంటే?
MS Dhoni Retirement: ఐపీఎల్ 2025లో ధోనీ రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. దీనిపై ధోనీ క్లారిటీ ఇచ్చాడు. తను రిటైర్ అవుతాడా లేదా అనేది ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
పూర్తి కథనం చదవండిZodiac Signs: ఈ 4 రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఎందుకంటే కుంభ రాశిలోకి రాహువు ప్రవేశిస్తున్నాడు
Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనుషుల జీవితాలపై నవగ్రహాల ప్రభావం ఉంటుందట. అవి సంచరించే రాశిని బట్టి కష్టసుఖాలు, లాభనష్టాలు కలుగుతాయట. ఈ సంవత్సరం రాహువు త్వరలో తన రాశిని మార్చనున్నాడు. దీని వల్ల 4 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. వారు తాకినదల్లా బంగారం అవుతుందట. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండిఆఫీసులో మెడకు గోలుసుతో కుక్కలా ఉద్యోగి.. వైరల్ వీడియో, అసలు ఏం జరిగిందంటే?
viral Kerala workplace harassment video: కేరళలో ఒక ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీ తక్కువ పనితీరు కనబర్చిన ఉద్యోగుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన వీడియో వైరల్ గా మారింది. విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పూర్తి కథనం చదవండిIPL SRH vs GT: హైదరాబాద్ vs గుజరాత్.. సన్‌రైజర్స్ కు AI షాక్ ! అదే జరిగితే కష్టమే !
IPL SRH vs GT: ఐపీఎల్ 2025లో హైదరాబాద్ టీమ్ ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. తన 5వ మ్యాచ్ లో ఫుల్ జోష్ మీదున్న గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.
ఒకప్పటి లవర్ బాయ్ తో సింగం డైరెక్టర్ మూవీ, 23 ఏళ్ళ తర్వాత ఊహించని కాంబో
రత్నం సినిమా తర్వాత డైరెక్టర్ హరి నెక్స్ట్ మూవీలో ఎవరు హీరోగా నటిస్తారు అనే అనౌన్స్మెంట్ వచ్చేసింది.
పూర్తి కథనం చదవండి1996 వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక దిగ్గజాలతో ప్రధాని మోడీ.. వీడియో ఇదిగో
PM Narendra Modi Meets Sri Lanka's 1996 World Cup-Winning Team: ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీలంకలో చారిత్రాత్మక పర్యటనలో 'మిత్ర విభూషణ' అవార్డు దక్కింది. ఈ పర్యటనలో శ్రీలంక క్రికెట్ దిగ్గజాలను కూడా కలిశారు. పీఎంపై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు.
పూర్తి కథనం చదవండిటాటా నానో ఎలక్ట్రిక్ కార్ నిజంగా గేమ్ ఛేంజర్.. ఇంత తక్కువ ధరకి అంత మైలేజా?
Tata Nano Electric Car: దివంగత రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన నానో కారుని ఎలక్ట్రిక్ వెహికల్‌గా మార్చి మళ్లీ రిలీజ్ చేయడానికి టాటా మోటార్స్ సిద్ధమైంది. ఈ కారు మార్కెట్ లోకి రిలీజ్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో గేమ్ ఛేంజర్ అవుతుంది. ఎందుకంటే తక్కువ ధరలో లభిస్తూ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 200 కి.మీ వరకు వెళ్లే బెస్ట్ కారు ఇదే అవుతుంది. టాటా నానో ఈవీ ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుంది? దీని ధర, మైలేజ్ తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండిప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల మంది కొన్న బైక్ ఇది. లేటెస్ట్ అప్‌డేట్స్‌తో మళ్లీ వచ్చేస్తోంది
హీరో కంపెనీకి చెందిన స్ప్లెండర్+.. ప్రపంచంలోనే ఎక్కువ అమ్ముడయ్యే నంబర్ వన్ బైక్. ఇది ఎంత స్పెషల్ అంటే.. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్లకు పైగా జనం కొన్నారు. ఇప్పుడు కొత్త అప్‌డేట్స్ తో మార్కెట్ ను షేక్ చేయడానికి వచ్చేస్తోంది. ఈ కొత్త బైక్ ఫీచర్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండిNumerology: మీరు ఈ తేదీల్లో పుట్టారా.? అయితే రాసి పెట్టుకోండి, మీది పక్కా లవ్ మ్యారేజ్
న్యూమరాలజీని విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు. జ్యోతిష్య శాస్త్రానికి దగ్గరగా ఉండే ఈ వ్యవస్థపై కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఎంతో ప్రాముఖ్యత ఉంది. న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుంది.? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది.? లాంటి వివరాలు తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ వివాహంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Viral Video: అయోధ్యలో అద్భుత దృశ్యం.. రామ్ లల్లాకు సూర్య తిలకం వీడియో చూశారా.?
శ్రీరామ నవమి సందర్భంగా, అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయంలో రామ్ లల్లాకు సూర్య తిలకం జరిగింది. ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
పూర్తి కథనం చదవండిPM Modi: శ్రీలంకలో రైల్వే లైన్ ప్రారంభించిన ప్రధాని మోదీ.. భారత్‌తో ఉన్న సంబంధం ఏంటంటే
ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటన చివరి రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన శ్రీలంకలో రైల్వే లైన్ ను ప్రారంభించారు. అదే విధంగా అనురాధపుర ఆలయాన్ని దర్శించుకున్నారు.
పూర్తి కథనం చదవండిరష్మికకు బ్యాడ్ టైమ్ మొదలైందా? అతడితో నటించడమే తప్పయిందా?
రష్మిక నటించిన సికందర్ సినిమా విజయం సాధిస్తుంది అని చాలామంది అనుకున్నారు. కానీ, ఆ నమ్మకం తప్పైంది. సికందర్ 100 కోట్ల క్లబ్‌లో చేరడానికి కూడా కష్టపడుతోంది.
పూర్తి కథనం చదవండిInspirational : రాముడిని పూజించడమే కాదు ఆయనలా జీవించాలి.. రామయ్య జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శం.
రాముడు.. ఒక మతానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు. ఆయన ఒక వ్యక్తిత్వం. ఆయన ఒక రోల్ మోడల్. గొప్ప కొడుకుగా, గొప్ప భర్తగా, గొప్ప పాలకుడిగా, గొప్ప అన్నగా.. ఇంకా చెప్పాలంటే ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పేందుకు రాముడే ఆదర్శం. రాముడిని పూజించడమే కాదు ఆయనలా జీవించడం నేర్చుకుంటే అదే నిజమైన ధర్మం, అప్పుడే నిజమైన రామ రాజ్యం సాధ్యం.
iPhone 16: రూ. 27 వేలకే ఐఫోన్ 16 సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
ఐఫోన్ కొనుగోలు చేయాలని చాలా మంది ఆశిస్తుంటారు. అయితే దీని ధర కారణంగా వెనుకడుగు వేస్తుంటారు. తక్కువలో తక్కువ ఐఫోన్ కొనుగోలు చేయాలంటే రూ. 70 వేలు చెల్లించాల్సిందే. అయితే ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16పై మంచి డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కేవలం రూ. 27 వేలకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్రైలర్: నెగెటివ్ రివ్యూలు ఎందుకో?
అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా ట్రైలర్ విడుదలై వైరల్ అయినా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి.
పూర్తి కథనం చదవండి