Hardik Pandya's Next Goal: 2017 ఓటమి తర్వాత ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత జట్టు గెలవడంపై హార్దిక్ పాండ్యా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం.. హార్దిక్ పాండ్యా నెక్స్ట్ టార్గెట్ ఇదే !
Telugu news live updates: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం.. హార్దిక్ పాండ్యా నెక్స్ట్ టార్గెట్ ఇదే !

SLBC టన్నెల్లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏడుగురి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన 2వ స్పాట్లో తవ్వకాలు చేపడుతున్నారు. షిప్ట్‌ల వారీగా 11 ఏజెన్సీల సిబ్బంది పనిచేస్తున్నారు. నేడు రెండోరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. వీటితో పాటు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాల అప్డేట్స్తో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు, జాతీయ, అంతర్జాతీయ న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం.. హార్దిక్ పాండ్యా నెక్స్ట్ టార్గెట్ ఇదే !
Pakistan train hijack : పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ వేరుపడితే .... ఎంత నష్టమో తెలుసా?
పాకిస్థాన్ లో రైలు హైజాక్ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ నేపథ్యంలో అసలు ఏమిటీ బలూచిస్థాన్ వివాదం తెలుసుకుందాం.
IPL 2025: ఢిల్లీకి షాక్.. హ్యారీ బ్రూక్ ప్లేస్‌లో జట్టులోకి వచ్చేది ఎవరు?
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఐపీఎల్ 2025 నుంచి ఔట్ అయ్యాడు.
పూర్తి కథనం చదవండిVirat Kohli: విరాట్ కోహ్లీ.. భారత జట్టులో ఎప్పటికీ కింగే !
Champions Trophy 2025 Virat Kohl: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లో కూడా అద్భుతం చేస్తూ సూపర్ క్యాచ్ లను అందుకున్నాడు విరాట్ కోహ్లీ. మరో ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించి భారత క్రికెట్ లో ఎప్పటికీ కింగ్ అని మరోసారి నిరూపించాడు.
పూర్తి కథనం చదవండిప్రధాని మోదీకి మరో ప్రపంచ అవార్డ్ ... 'గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆండ్ కీ'
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మారిషస్ లో పర్యటిస్తున్నారు. ఆయనను ఆ దేశం అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. ఆ అవార్డ్ ఏంటో తెలుసా?
పూర్తి కథనం చదవండిShreyas Iyer: సైలెంట్ హీరో కాదు.. భారత జట్టు ఛాంపియన్ హీరో !
Shreyas Iyer: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఛాంపియన్ గా నిలవడంలో శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ తన 48 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టు విజయంలో కీలకంగా ఉంది.
Sabarimala Temple : అయ్యప్ప భక్తులకు అద్భుత అవకాశం ... ఇకపై సరికొత్త మార్గంలో స్వామి దర్శనం
అయ్యప్ప భక్తులకు శబరిమల ఆలయ నిర్వహకులు గుడ్ న్యూస్ తెెలిపారు. ఇకపై స్వామివారి దర్శనం మరింత ఎక్కువసేపు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొత్త పద్దతిలో స్వామిని ఎంతసేపు కనులారా చూడవచ్చో తెలుసా?
పూర్తి కథనం చదవండిKL Rahul: అప్పుడు మిస్సయ్యాడు.. ఇప్పుడు దుబాయ్ లో ఛాంపియన్ గా నిలిచాడు !
KL Rahul: 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయాక కేఎల్ రాహుల్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించి తన సత్తా చాటాడు. తాను జట్టుకు ఎంతబలమో తన ఇన్నింగ్స్ లతో నిరూపించాడు.
పూర్తి కథనం చదవండిVijay Movie Update: విజయ్ 'జననాయగన్'లో ముగ్గురు పాన్ ఇండియా డైరెక్టర్స్.. అదిరిపోయే సర్‌ప్రైజ్
Vijay Movie Update: విజయ్ చివరి సినిమా 'జననాయగన్'లో చాలా సర్‌ప్రైజ్‌లు యాడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇందులో ముగ్గురు డైరెక్టర్స్ కనిపించబోతున్నారట. ఆ కథేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండిMotorola Edge 50 Fusion: జస్ట్ రూ.16 వేలకే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్.. ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్
Motorola Edge 50 Fusion Discounts: మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ రిలీజ్ అయిన మొదట్లో ధర రూ.22,999 ఉండేది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16,000 లోపే లభిస్తుంది. బడ్జెట్‌లో మొబైల్ కొనాలనుకునే వారికి ఇది సూపర్ ఛాయిస్. తక్కువ ధరకు ఈ మొబైల్ ఎలా కొనాలో ఇక్కడ తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండిEmergency Numbers: ప్రతీ ఒక్కరి ఫోన్‌లో ఈ నెంబర్లు కచ్చితంగా ఉండాల్సిందే.. ఆపదలో అండగా ఉంటాయి.
సమస్యలు ఎప్పుడూ చెప్పి రావు, అనుకోకుండా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇలాంటి కష్ట సమయంలో ఫోన్‌లో కచ్చితంగా కొన్ని నెంబర్లు ఉండాలని అధికారులు చెబుతున్నారు. జాతీయ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు ఇలాంటి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఏంటా నెంబర్లు.? వాటి ఉపయోగం ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Holidays : ఈ నెలలో మిగిలిన 20 రోజుల్లో 10 రోజులు సెలవులే... ఏ రోజు, ఎందుకు హాలిడేనో పూర్తి లిస్ట్
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెలలో భారీగా సెలవులు వస్తున్నాయి. మార్చిలో ఇంకా మిగిలింది 20 రోజులే... ఇందులో చాలా సెలవులు వస్తున్నాయి. ఈ హాలిడేస్ లిస్ట్ ను ఇక్కడ చూడండి.
పూర్తి కథనం చదవండిStain Removal Tips: పట్టు చీరపై మొండి మరకలా? ఇంట్లోనే ఇలా ఈజీగా తొలగించండి
Stain Removal Tips: పట్టు చీరలంటే మహిళలకు చాలా ఇష్టం కదా.. అలాంటి వాటిపై మరకలు పడితే వారి ప్రాణం విలవిలలాడిపోతుంది. పట్టు చీరలపై పడిన ఎలాంటి మరకలనైనా సులభంగా తొలగించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిOld Currency Notes: పాత 20 రూపాయల నోటుతో రూ.6 లక్షలు సంపాదించొచ్చు. ఎలాగంటే...
Old Currency Notes: మీ దగ్గర పాత 20 రూపాయల నోటు ఉంటే చాలు. మీరు రూ.6 లక్షల వరకు సంపాదించొచ్చు. మీకు అంత డబ్బు కావాలంటే మీ దగ్గర ఉన్న పాత 20 రూపాయల నోటుకు కొన్ని స్పెషలిటీస్ ఉండాలి. అవి ఉంటే, ఆ నోటును మీరు అమ్మితే లక్షాధికారి కావచ్చు.
పూర్తి కథనం చదవండిSkin Care: యాలకులను ఇలా వాడితే యవ్వనంగా మెరిసిపోతారు..!
యాలకులు కేవలం రుచికి మాత్రమే కాకుండా..మన చర్మ సౌందర్యం పెంచడానికి సహాయపడుతుందని మీకు తెలుసా? దానికోసం యాలకులను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
WhatsApp: వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్, లిస్ట్ ఫీచర్ అదిరిపోయింది. ఇక మెసేజ్‌లు మేనేజ్ చేయడం చాలా ఈజీ
WhatsApp: వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త ఫీచర్లు తెస్తూనే ఉంది. ఇప్పుడు వాట్సాప్ 'లిస్ట్ క్రియేషన్ ఫీచర్' ఒకటి తెచ్చింది. దీనితో యూజర్లు తమ చాట్‌లను ఇంకా బాగా సెట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి43 ఏళ్లకే గుండెపోటుతో స్టార్ సింగర్ మృతి - షాక్‌లో ఫ్యాన్స్
43 ఏళ్లకే గుండెపోటుకు గురయ్యాడు ఓ స్టార్ సింగర్. అనుకోకుండా తన ప్లాట్ లో శవమై కనిపించాడు. ఇంతకీ ఎవారా సింగర్.
పూర్తి కథనం చదవండిOPG Mobility: కేవలం రూ.50 వేల నుంచే అదిరిపోయే ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్లు
OPG Mobility: సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లంటే ధర చాలా ఎక్కువగానే ఉంటాయి. కొన్నింటి ధర చూస్తే సెకండ్స్ లో కారే కొనుక్కోవచ్చు కదా అనిపిస్తుంది. కాని ఇటీవలే పేరు మార్చుకున్న ఓ ఫేమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ కేవలం రూ.50 వేలకే సూపర్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తోంది. ఆ కంపెనీ పేరు, స్కూటర్ల ఫీచర్లు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండిWeather: మండుటెండలో కూల్ న్యూస్.. ఈ ప్రాంతంలో వర్షం కురిసే అవకాశం.
మార్చి నెల ఇలా మొదలైందో లేదో ఎండలు అలా దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
కౌన్ బనేగా కరోడ్‌పతి కి కొత్త లేడీ హోస్ట్ ఎవరు? షో నుంచి తప్పుకోనున్న అమితాబ్ బచ్చన్ , నిజమెంత?
KBC కొత్త హోస్ట్: అమితాబ్ బచ్చన్ KBCని వీడుతున్నారనే ఊహాగానాల మధ్య, కొత్త హోస్ట్ కోసం సర్వే చేశారు. షారుఖ్ ఖాన్, టాప్ నటి పేరు ముందు వరుసలో ఉన్నాయి. KBC కొత్త ముఖం ఎవరు కావొచ్చు?
పూర్తి కథనం చదవండి