IPL 2025 Winner Prediction by IIT Baba: ఛాంపియన్స్ ట్రోఫీలో అంచనా వేసి ట్రోల్ అయిన మహాకుంభ ఐఐటీ బాబా, ఈసారి ఐపీఎల్ టోర్నీలో ఎవరు గెలుస్తారో చెప్పారు. ఫైనల్ ఎవరితో జరుగుతుంది, ఎవరు గెలుస్తారో అంచనా వేయగా, ఇప్పుడు ఈ ఐఐటీ బాబా అంచనాలు వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండిTelugu news live updates: ఐపీఎల్ 2025 ట్రోఫీ ఎవరు గెలుస్తారు? ఐఐటీ బాబా అంచనా ఇదే !

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: తెలుగురాష్ట్రాల్లో మళ్లీ వాతావరణం వేడెక్కింది... కొద్దిరోజులు వర్షాలతో చల్లబడగా ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు చెన్నైలో పర్యటిస్తున్నారు. ఇలాంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, సినిమా, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
ఐపీఎల్ 2025 ట్రోఫీ ఎవరు గెలుస్తారు? ఐఐటీ బాబా అంచనా ఇదే !
CSK vs RCB: 16 ఏళ్ల తర్వాత చెన్నై కంచుకోటలో ఆర్సీబీ జెండా !
IPL 2025 CSK vs RCB: హాజిల్‌వుడ్, రజత్ పాటిదార్ అద్భుతమైన ఆటతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించింది.
IPL MS Dhoni: నేను వికెట్ కీపర్ కాకపోయి వుంటే.. ధోని చెప్పిన రహస్యం !
IPL MS Dhoni: 43 ఏళ్ల వయస్సులోనూ ఎంఎస్ ధోని మెరుపు కీపింగ్ తో అదరగొడుతున్నాడు. అయితే తాను వికెట్ కీపర్ కాకపోయి ఉంటే ఎలా వుండేదనే విషయాలు ప్రస్తావిస్తూ ధోని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రపంచంలోని టాప్-10 క్లీనెస్ట్ సీటీలు ఇవే!
Top 10 Cleanest Cities Around the World: ప్రపంచంలో పరిశుభ్రమైన నగరాలంటే కోపెన్‌హాగన్, సింగపూర్, కాల్గరీ గుర్తొస్తాయి. ఈ నగరాలు పరిశుభ్రత, పర్యావరణ రక్షణకు మారుపేరు. అయితే, ప్రపంచంలోని టాప్10 క్లీనెస్ట్ సిటీలు ఏవో తెలుసా?
పూర్తి కథనం చదవండిIPL : ఐపీఎల్ లో కింగ్ కోహ్లీ మరో రికార్డు.. సీఎస్కేకు చుక్కలు చూపించాడు !
IPL 2025, CSK vs RCB: రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో మరో ఘనత సాధించాడు.
CSK vs RCB: మెరుపు వేగం.. స్టంపింగ్ రారాజు ఎంఎస్ ధోని
IPL 2025, CSK vs RCB: ఐపీఎల్ 2025లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ ఎంఎస్ ధోని తన మెరుపు వికెట్ కీపింగ్ ప్రదర్శనతో దుమ్మురేపాడు. మరోసారి అద్భుతమైన స్టంపౌట్ తో ఆర్సీబీకి షాకిచ్చాడు.
Kavya Maran: క్యూట్ లైలా! కావ్య మారన్ వైరల్.. ఎందుకంటే?
Kavya Maran SRH: ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ కావ్య మారన్ స్టూడియో జిబ్లీ హీరోయిన్‌లా మారిపోయింది. ఏఐతో చేసిన యానిమేషన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండిహోండా అమేజ్ vs టాటా టిగోర్: ఈ రెండు కార్లలో ఏది బెస్ట్?
Amaze vs Tigor: హోండా అమేజ్, టాటా టిగోర్ ఈ రెండు కార్లు ఇండియాలో పాపులర్ సబ్ కాంపాక్ట్ సెడాన్లు. కాని వాటి ఫీచర్లు, మైలేజ్, ధరల్లో కొన్ని తేడాలున్నాయి. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ కారో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిపెళ్లయ్యాక ఉత్తమ నటిగా సత్తా చాటిన నాగ చైతన్య హీరోయిన్
సుజల్ వెబ్ సిరీస్‌లో స్పెషల్ రోల్‌లో నటించిన మంజిమా మోహన్‌కు బెస్ట్ యాక్ట్రెస్ ఓటీటీ అవార్డు దక్కింది.
భారత్-యూరప్ 'క్లీన్ టెక్ గ్రాండ్ బార్గెన్' ఎందుకు అవసరం?
India Europe Clean Tech Grand Bargain: భారత్, యూరప్ క్లీన్ టెక్నాలజీలో కలిసి పనిచేసి చైనా మీద ఆధారపడటం తగ్గించాలి. 'క్లీన్ టెక్ గ్రాండ్ బార్గెన్' ఎందుకు అంత కీలకం, ఎలా లాభం కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిప్రపంచంలోని టాప్ 10 అందమైన నగరాలు ఇవే.. ఇండియాలో ఏ సిటీ ఉంది?
Beautiful Cities: ప్రపంచంలో చాలా అందమైన నగరాలున్నాయి. వాటిల్లో టాప్ లో నిలిచేవి మాత్రం.. పారిస్, న్యూయార్క్, లండన్ మొదలైనవి. ఎందుకంటే అవి వాటి అందాలతో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. మరి టాప్ 10లో ఉన్న నగరాలు, వాటి స్పెషాలిటీలు తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండిCSK vs RCB: కోహ్లీ-ధోని మధ్య బిగ్ ఫైట్.. చెపాక్‌లో ఆర్సీబీ చరిత్ర సృష్టిస్తుందా?
IPL 2025, CSK vs RCB: ఐపీఎల్ 2025 8వ మ్యాచ్ లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)-చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బిగ్ ఫైట్ కు సిద్ధమయ్యాయి. కోహ్లీ-ధోనిలలో గెలిచేది ఎవరు?
పూర్తి కథనం చదవండిEarthquake : ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద భూకంపం ఏదో తెలుసా? 10 నిమిషాలు భూమి కంపించిందా!
Earthquake : మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. ఇది ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో ఇప్పటివరకు భూమిపై సంభవించిన అతిపెద్ద భూకంపం గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిIPL 2025: పొలార్డ్-ధోనిలను వెనక్కి నెట్టేశాడు.. ఐపీఎల్ లో సన్‌రైజర్స్ ఆల్ రౌండర్ కొత్త చరిత్ర
IPL 2025: ఐపీఎల్ 2025లో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి ఓటమిని ఎదుర్కొంది. నికోలస్ పురాన్ సునామీ ఇన్నింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఎస్ఆర్హెచ్ ఓటమిపాలైంది.
Earthquake : భూకంపం వస్తుందని ముందే గుర్తించవచ్చు... మిమ్మల్ని అలర్ట్ చేసే 10 విషయాలివే
మయన్మార్, థాయిలాండ్‌లో భూకంపం వల్ల భారీ నష్టం జరిగింది. ఈ క్రమంలో భూకంపం వచ్చే ముందు ఓ 10 విషయాలు మనల్ని అలర్ట్ చేస్తాయట. వాటిని అర్థం చేసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. అవేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండిEarthquake : భూకంపం ఎలా వస్తుంది? దీన్ని ఎలా కొలుస్తారు? ఎంత తీవ్రత ప్రమాదకరం
భూకంపం: భూకంపాలు ఎందుకు వస్తాయి? రిక్టర్ స్కేలుపై తీవ్రతను ఎలా కొలుస్తారు? ఎంత తీవ్రత ఉంటే ఎంత నష్టం జరుగుతుంది? వివరంగా తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండిమయన్మార్ కు మరో భూకంపం ముప్పు పొంచివుందా..?
మయన్మార్ లో ఇప్పటికే రెండుసార్లు భూకంపం సంభవించింది... అయితే మరోసారి భూకంపం సంభవించే అవకాశం ఉందా?
పూర్తి కథనం చదవండికంగనాపై సల్మాన్ సెటైర్: ఆమె పిల్లలు సినిమాల్లోకి వస్తారా రాజకీయాల్లోకి వెళతారా ?
సల్మాన్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కొందరు నవ్వుకున్నారు, మరికొందరు నెపోటిజం గురించి చర్చించారు.
పూర్తి కథనం చదవండిమయన్మార్లో భారీ భూకంపం.. చూస్తుండగానే అన్నీ కూలిపోయాయి
మయన్మార్‌లో భూకంపం: 7.7 తీవ్రతతో భారీ నష్టం, భవనాలు కూలిపోయాయి, రోడ్లు, వంతెనలు ధ్వంసం, పలు దేశాల్లో ప్రకంపనలు.
పూర్తి కథనం చదవండిమయన్మార్ లో భారీ భూకంపం: భారత్ సాయం చేయడానికి సిద్ధం: మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్, థాయిలాండ్‌లో భారీ భూకంపం పై స్పందించారు. సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.
పూర్తి కథనం చదవండి