MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • CSK vs RCB: ధోని మెరుపు స్టంపింగ్.. వీడియో ఇదిగో

CSK vs RCB: ధోని మెరుపు స్టంపింగ్.. వీడియో ఇదిగో

IPL 2025, CSK vs RCB: ఐపీఎల్ 2025లో మ‌రోసారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ ఎంఎస్ ధోని త‌న మెరుపు వికెట్ కీపింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో దుమ్మురేపాడు. మరోసారి అద్భుతమైన స్టంపౌట్ తో ఆర్సీబీకి షాకిచ్చాడు.   

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Mar 28 2025, 09:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
MS Dhoni CSK vs RCB

MS Dhoni CSK vs RCB

MS Dhoni: ప్ర‌పంచ రికార్డు మెరుపు వేగం..  క‌ళ్లు చెదిరే స్టంపింగ్.. అదికూడా 43 ఏళ్ల వ‌య‌స్సులో సాధ్య‌మేనా? అంటే సాధ్య‌మే అని చెబుతున్నాడు భార‌త మాజీ కెప్టెన్, చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ మ‌హేంద్ర సింగ్ ధోని.

అవును ధోని గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడంటే కేవ‌లం హెలికాప్ట‌ర్ సిక్స‌ర్లు మాత్ర‌మే కాదు.. క‌ళ్లు చెదిరే మెరుపు స్టంపింగ్ లు కూడా ఉంటాయి. ఐపీఎల్ లో అత్య‌ధిక వ‌య‌స్సు క‌లిగిన.. అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ గా ఆడుతున్న ధోని అద్భుత‌మైన స్టంపింగ్స్ తో అద‌ర‌గొడుతున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Stumping at lightning speed.. MS Dhoni is the king of wicketkeeping stumping in IPL history

Stumping at lightning speed.. MS Dhoni is the king of wicketkeeping stumping in IPL history

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025లో 8వ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ జ‌ట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)-ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లు చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై టీమ్ బౌలింగ్ ఎంచుకుంది.

ఈ క్ర‌మంలోనే ఎంఎస్ ధోని మ‌రోసారి మెరుపు స్టంపింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. నూర్ అహ్మద్ బౌలింగ్ లో ధోని మెరుపు వేగంతో ఫిల్ స్టాల్ట్ ను స్టంప్ చేసి అవుట్ చేశాడు. కేవలం 0.141 సెకండ్స్ లో ఈ స్టంపింగ్స్ ను పూర్తి   చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

ధోని ఫిల్ సాల్ట్ స్టంపౌట్ వీడియో

34
Stumping at lightning speed.. MS Dhoni is the king of wicketkeeping stumping

Stumping at lightning speed.. MS Dhoni is the king of wicketkeeping stumping

ధోని ఈ మ్యాచ్ కు ముందు కూడా ఐపీఎల్ 2025లో అద్భుత‌మైన స్టంపింగ్ తో రికార్డు సాధించాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్-ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో మెరుపు వేగంలో రెండో అత్యంత వేగ‌వంత‌మైన స్టంపింగ్ ను చేశాడు.

ముంబై స్టార్ బ్యాట‌ర్ సూర్యకుమార్‌ యాదవ్‌ను కేవ‌లం 0.12 సెకన్లలోనే స్టంపింగ్ తో పెవిలియ‌న్ కు పంపాడు. ఇది ఐపీఎల్ హిస్ట‌రీలో అత్యంత వేగ‌వంత‌మైన రెండో స్టంపింగ్ రికార్డుగా నిలిచింది. 

ధోని-సూర్య కుమార్ యాదవ్ స్టంపౌట్ వీడియో

44
MS Dhoni is the king of wicketkeeping

MS Dhoni is the king of wicketkeeping

ఐపీఎల్ లో అత్యంత వేగ‌వంత‌మైన స్టపింగ్ రికార్డ‌డు కూడా ధోనినే సాధించాడు. ఐపీఎల్ 2023 ఎడిష‌న్ లో ఫైనల్‌లో గుజరాత్ ప్లేయ‌ర్ శుభ్‌మన్ గిల్‌ను కేవ‌లం 0.1 సెకన్లలోనే క‌ళ్లు చెదిరే స్టంపింగ్ తో అవుట్ చేసి రికార్డుల మోత మోగించాడు.

ఇది మాత్ర‌మే కాదు ప్రపంచ క్రికెట్‌లోనూ ఫాస్టెస్ట్‌ స్టంపింగ్‌ రికార్డు కూడా ధోని పేరిటే ఉంది. 2018లో వెస్టిండీస్‌కి చెందిన కీమో పాల్‌ను 0.08 సెకన్లలో స్టంపింగ్ లో పెవిలియ‌న్ కు పంపాడు ధోని.

ధోని-శుభ్ మన్ గిల్ స్టంపౌట్ వీడియో

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved