11:59 PM (IST) Mar 02

Ranji Trophy 2025: కేరళకు షాక్.. రంజీ ట్రోఫీ ఛాంపియ‌న్ గా విద‌ర్బ

Ranji Trophy 2025: 2017-19 మధ్య రెండుసార్లు టైటిల్ గెలుచుకున్న విదర్భ.. 2024-25 ఎడిషన్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన ఫైనల్‌లో కేరళపై విజ‌యంతో త‌న ఖాతాలో మూడో టైటిల్ ను వేసుకుంది.

పూర్తి కథనం చదవండి
11:40 PM (IST) Mar 02

IND Vs NZ: వ‌రుస వికెట్ల‌తో న్యూజిలాండ్ భ‌ర‌తంప‌ట్టిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.. వీడియో

India vs New Zealand Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి లీగ్ మ్యాచ్ లో మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చక్రవర్తి మంత్రముగ్ధులను చేసే బౌలింగ్ తో న్యూజిలాండ్ ను దెబ్బకొట్టాడు. దీంతో టీమిండియా హ్యాట్రిక్ విజ‌యాల‌తో గ్రూప్ A లో టాప్ లో నిలిచింది.

పూర్తి కథనం చదవండి
10:56 PM (IST) Mar 02

IND Vs NZ: వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చక్రం తిప్పితే అట్లుంటది మరి !

IND vs NZ Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివ‌రి గ్రూప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భార‌త్ విక్ట‌రీ అందుకుంది. మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి దెబ్బ‌కు కీవీస్ జ‌ట్టు ఆలౌట్ అయింది. 

పూర్తి కథనం చదవండి
10:47 PM (IST) Mar 02

IND vs NZ: గ్లెన్ ఫిలిmప్స్ క్యాచ్‌ని కోహ్లీ ముందు ఇమిటేట్ చేసిన జడేజా (వీడియో)

న్యూజిలాండ్ ఆటగాడు పట్టిన క్యాచ్‌కు కోహ్లీ షాక్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ గురించి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరిగింది. ఫిలిప్స్ ని యునెస్కో ఏలియన్ గా ప్రకటించాలని కూడా సరదా కామెంట్లు వచ్చాయి. 

పూర్తి కథనం చదవండి
10:38 PM (IST) Mar 02

Varun Chakravarthy : ప్లాన్ గీశాడంటే వికెట్ పడాల్సిందే.. ఆర్కిటెక్ట్ నుంచి మిస్టరీ స్పిన్నర్ దాకా

ఆర్కిటెక్చర్‌లో స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకుని క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వరుణ్ చక్రవర్తి ప్రయాణం ఎంతో అసాధారణం. ఓ సాధారణ మీడియా పేస్ బౌలర్‌గా ప్రారంభమైన అతని ఆట, చివరకు "మిస్టరీ స్పిన్నర్"గా భారత క్రికెట్‌కు ఒక కొత్త అసెట్ గా మారాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) ద్వారా తన టాలెంట్‌ను నిరూపించుకుని, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుత ప్రదర్శన ఇచ్చిన వరుణ్, జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా, తిరిగి టీమిండియాలో స్థానం సంపాదించుకోవడం అతని పట్టుదల, కష్టపాటు సాక్ష్యంగా నిలుస్తుంది. అతని జీవితం, తన కలలను అనుసరించే ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది.

పూర్తి కథనం చదవండి
10:04 PM (IST) Mar 02

IND Vs NZ: భార‌త్ డామినేష‌న్ అంటే ఇదే మ‌రి.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి స్పిన్ మాయాజాలంతో న్యూజిలాండ్ ఆలౌట్

IND vs NZ Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివ‌రి గ్రూప్ మ్యాచ్ లో ఇండియా vs న్యూజిలాండ్ త‌ల‌ప‌డ్డాయి. దుబాయ్ లో జ‌రిగిన ఈ మ్యాచ్ లో అద్భుత‌మైన బౌలింగ్ తో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చ‌క్రం తిప్పి భార‌త్ కు విజ‌యాన్ని అందించాడు. 

పూర్తి కథనం చదవండి
09:57 PM (IST) Mar 02

INDVSNZ: వరుణ్ చక్రవర్తీ ఇలా ఆడితే.. సెమీ ఫైనల్ కి టీమిండియా ఏం చేయాలి?

champions trophy 2025లో భాగాంగా భారత్ న్యూజీలాండ్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్‌తో మాయ చేశాడు. న్యూజీలాండ్‌ను కట్టడి చేసి, భారత్‌కు కీలకమైన విజయం అందించాడు. అనుకోకుండా ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్న వరుణ్, 5 కీలకమైన వికెట్లు తీసి లోయర్ స్కోర్ గేమ్‌ను భారత్ వశం చేసాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరుగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా నలుగురు స్పిన్నర్లతో వెళ్లాలా? లేక ఇద్దరు సీమర్లను కొనసాగించాలా? అనే సందేహం నెలకొంది.

పూర్తి కథనం చదవండి
09:04 PM (IST) Mar 02

మీనాక్షి చౌదరికి కావలసినంత పబ్లిసిటీ, ఒకవైపు మూవీ మరోవైపు ఫేక్ న్యూస్

గత ఏడాది నుంచి మీనాక్షి చౌదరి పేరు మారు మోగుతోంది. గత ఏడాది మీనాక్షి చౌదరి గుంటూరు కారం, గోట్ లాంటి భారీ చిత్రాల్లో నటించింది. లక్కీ భాస్కర్ చిత్రంతో సంచలన విజయం ఖాతాలో వేసుకుంది.

పూర్తి కథనం చదవండి
08:25 PM (IST) Mar 02

భర్త, బిడ్డతో కలసి డిగ్రీ అందుకున్న కమెడియన్ కూతురు, బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్

నటుడు రోబో శంకర్ కూతురు ఇంద్రజాకు రీసెంట్‌గా బిడ్డ పుట్టింది. ఇప్పుడు తన బిడ్డ, భర్త, అమ్మ, అత్తయ్య అందరితో కలిసి ఎథిరాజ్ కాలేజీలో డిగ్రీ పుచ్చుకుంది. ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.

పూర్తి కథనం చదవండి
08:24 PM (IST) Mar 02

Travel Mistakes: ట్రిప్‌ ప్లాన్ చేశారా? ఈ 10 తప్పులు మాత్రం అస్సలు చేయకండి

Travel Mistakes: ప్రయాణం ఒక గొప్ప అనుభవం. అయితే ఒక్కోసారి మనకి తెలియకుండా చేసే చిన్న పొరపాట్ల వల్ల జర్నీ మొత్తం చిరాగ్గా మారుతుంది. ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు సాధారణంగా చేసే 10 తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని ఎలా నివారించాలో కూడా ఇక్కడ చూద్దాం.

పూర్తి కథనం చదవండి
08:00 PM (IST) Mar 02

ప్రేమ అన్నింటినీ లాగేసుకుంటుంది, రేణు దేశాయ్ నుంచి ఊహించని కామెంట్స్ వైరల్

రేణు దేశాయ్ ఇటీవల ఎక్కువగా జంతువుల సంరక్షణ కోసం పోరాడుతున్నారు. జంతువుల కోసం ఆమె స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.

పూర్తి కథనం చదవండి
07:46 PM (IST) Mar 02

Gold Mine: ఆ దేశంలో తవ్వే కొద్దీ బంగారమే.. ప్రపంచంలో రిచెస్ట్ గోల్డ్ మైన్ అక్కడే ఉంది

Gold Mine: మీకు తెలుసా? ప్రపంచంలో బంగారం ఎక్కువగా దిగుమతయ్యే దేశాల్లో ఇండియా టాప్‌లో ఉంటుంది. మరి అతి పెద్ద బంగారం గని ఉన్న దేశం ఏంటి? ఆ బంగారం గని నుంచి సంవత్సరానికి ఏకంగా 48 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతోందట. ఈ మైన్ ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకతలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి
06:57 PM (IST) Mar 02

12 గంటల్లోనే RRR, హనుమాన్ రికార్డులు లేపేసిన 'సంక్రాంతికి వస్తున్నాం'.. జీ5 పంట పండిందిగా.. 

విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం థియేటర్స్ లో 300 కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం అడుగుపెట్టిన ప్రతి చోటా సంచలనం సృష్టిస్తోంది.

పూర్తి కథనం చదవండి
06:49 PM (IST) Mar 02

పీఎం కిసాన్‌ యోజనకు ఎలా అప్లై చేసుకోవాలి.? అర్హులు ఎవరు.? లాభాలు ఏంటి.? ఏ టూ జెడ్‌ వివరాలు..

ప్రధాన మంత్రి కిసాన్ యోజన అంటే ఏమిటి? ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన ప్రయోజనాలను ఎవరు పొందవచ్చు? ప్రధాన్ మంత్రి కిసాన్ యోజనకు ఎలా నమోదు చేసుకోవాలి? ఈ పథకానికి సంబంధించి ప్రతీ చిన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
05:57 PM (IST) Mar 02

బికినీ వేసుకోవాలంటే ఫారెన్ కి వెళతా, ఇండియాలో అదే భయం.. సోనాక్షి తీవ్ర వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్

స్విమ్ సూట్ గురించి సోనాక్షి సిన్హా మాట్లాడింది. ఇండియాలో తాను స్విమ్మింగ్ చేయనని చెప్పింది. దీనికి ఆమె చెప్పిన కారణం విని నెటిజన్లు ఫైర్ అయ్యారు.

పూర్తి కథనం చదవండి
05:37 PM (IST) Mar 02

Top Electric Cars: మార్చిలో దుమ్మురేపే ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Top Electric Cars: ఈ మార్చి నెల అంతా మార్కెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సందడి చేయనున్నాయి. టాప్ ఆటోమొబైల్ కంపెనీల్లో కొన్ని తమ మొదటి ఎలక్ట్రిక్ కార్లను ఈ మార్చి నెలలోనే విడుదల చేయనున్నాయి. ఇవే కాకుండా కొన్ని టాప్ కంపెనీలు కూడా తమ లేటెస్ట్ కార్లు లాంచ్ చేయనున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

పూర్తి కథనం చదవండి
05:35 PM (IST) Mar 02

రూమ్ కావాలి అంటూ లవర్ తో వచ్చిన తెలుగు స్టార్ హీరో తమ్ముడు, సీనియర్ నటుడు ఏం చేశాడో తెలుసా

టాలీవుడ్ లో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న నటీనటులు కొందరు ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఆలోచించకుండా మాట్లాడితే వివాదాలు తప్పవు.

పూర్తి కథనం చదవండి
05:14 PM (IST) Mar 02

Champions Trophy : వ‌రుస‌గా 10వ సారి ఓడిన రోహిత్ శ‌ర్మ‌.. భార‌త్ గెలుస్తుంది.. ఇదెక్క‌డిలెక్క సామి !

India vs New Zealand: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో దుబాయ్ వేదిక‌గా భార‌త్-న్యూజిలాండ్ త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ, విరాట్ కోహ్లీలు నిరాశ‌ప‌రిచారు.

పూర్తి కథనం చదవండి
05:03 PM (IST) Mar 02

తండేల్ OTT విడుదల తేదీ ఖరారు! ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?

Thandel OTT : నాగచైతన్య, సాయిపల్లవిల 'తండేల్' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది.

పూర్తి కథనం చదవండి
05:02 PM (IST) Mar 02

MG Comet EV: నెలకు రూ.4999 కడితే చాలు! ఈ బుల్లి కారులో హాయిగా తిరగొచ్చు

MG Comet EV: దేశంలోనే తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లలో MG కామెట్ EV ఒకటి. ఈ కారును వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసేందుకు కంపెనీ EMI ప్లాన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా నెలకు రూ.4999 కడితే చాలు. రోజూ ఈ కారులో హాయిగా తిరగొచ్చు.

పూర్తి కథనం చదవండి