
MiG-29 UPG Fighter Jet: యుద్ధ విమానాన్ని పరిశీలించిన వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్
భారత వాయు సేన ప్రధానాధికారి Amar Preet Singh పశ్చిమ ప్రాంతంలో యుద్ధ సన్నద్ధతను స్వయంగా పరిశీలించారు. దేశ భద్రత దృష్ట్యా భారత వైమానిక దళం ఎంత స్థాయిలో సిద్ధంగా ఉందో తెలుసుకునేందుకు ఆయన ఈ తనిఖీ నిర్వహించారు.