MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • Top Electric Cars: మార్చిలో దుమ్మురేపే ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Top Electric Cars: మార్చిలో దుమ్మురేపే ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Top Electric Cars: ఈ మార్చి నెల అంతా మార్కెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సందడి చేయనున్నాయి. టాప్ ఆటోమొబైల్ కంపెనీల్లో కొన్ని తమ మొదటి ఎలక్ట్రిక్ కార్లను ఈ మార్చి నెలలోనే విడుదల చేయనున్నాయి. ఇవే కాకుండా కొన్ని టాప్ కంపెనీలు కూడా తమ లేటెస్ట్ కార్లు లాంచ్ చేయనున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.  

Naga Surya Phani Kumar | Published : Mar 02 2025, 05:37 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

మారుతి సుజుకి మొదటి ఎలక్ట్రిక్ కారు

మారుతి సుజుకి కంపెనీ ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో టాప్ కార్ల కంపెనీగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును మార్చి నెలలోనే మార్కెట్ లోకి తీసుకురానుంది. అదే విధంగా ఎంజి కూడా ఎలక్ట్రిక్ కారు ఈ మార్చిలోనే విడుదల చేయనుంది. అందువల్ల కార్ల ప్రియులకు మార్చి నెల అంతా పండగే.

24
Asianet Image

కియా కొత్త EV కార్

కియా కంపెనీ ఇండియా ప్రొడక్షన్ ప్రారంభించిన తర్వాత ఈ కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. అందుకే కియా EV6 ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో EV6 ఫేస్‌లిఫ్ట్ చూపించారు. ఈ కారు కూడా మార్చి నెలలోనే షోరూమ్‌కు వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ కారు బుకింగ్స్ మొదలయ్యాయి. 

34
Asianet Image

ఎక్కువ రేంజ్ ఉన్న EV కార్లు

టాటా హారియర్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ను ఈ మార్చిలోనే తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

44
Asianet Image

ఇండియాలో విడుదలయ్యే ఎలక్ట్రిక్ కార్లు

స్పోర్ట్స్ కార్లకు కూడా ఇండియాలో డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఎంజి కంపెనీ ఓ స్పోర్ట్స్ కారును ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఎంజి లో తక్కువ ధరలో దొరికే స్పోర్ట్స్ కారు సైబర్ స్టర్. ఇది మన దేశంలో త్వరలో విడుదల కానుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved