`బ్రహ్మా ఆనందం` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆడపిల్లలపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నెమ్మదిగా రచ్చ చేస్తున్నారు. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ మెగాస్టార్‌కి మతిపోయే కౌంటర్ ఇచ్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: ఎమ్మెల్సీ ఫలితాలు, తాజా రాజకీయ, సినీ, క్రీడా లైవ్ అప్డేట్స్
)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇక ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఇలాంటి ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
చిరంజీవి ఆ పేరెంట్స్ ని చూసి నేర్చుకోండి.. మెగాస్టార్‌కి కిరణ్ బేడీ స్ట్రాంగ్ కౌంటర్.. రచ్చ రచ్చ
Varun Chakravarthy: రెండేళ్ల ప్రేమ.. పెళ్లికి అడ్డుగా కరోనా ! ఇది వరుణ్ చక్రవర్తి లవ్ స్టోరీ
Varun Chakravarthy Love Story: భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి లవ్ స్టోరీ కూడా వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండిTeam india: ఒక సిరీస్ లో 4 సెంచరీలు, 732 పరుగులు చేసి కెప్టెన్సీ కోల్పోయిన లెజెండ్ !
Team india:1978-79లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పరుగుల వరదపారిస్తూ స్వదేశంలో గెలిచిన తర్వాత కూడా భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కెప్టెన్సీని కోల్పోయాడు. అసలు ఏం జరిగింది?
IND vs AUS సెమీఫైనల్: దుబాయ్ పిచ్ ఎలా ఉండబోతోంది, బ్యాటర్లు, బౌలర్లలో ఎవరిది హవా?
IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ 1 మంగళవారం అంటే మార్చి 4న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డుల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
రాబిన్ హుడ్ లో డేవిడ్ వార్నర్, క్రేజీ కామెంట్స్ తో కంఫర్మ్ చేసిన నిర్మాత
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్, వెంకీ కుడుముల దర్శకత్వంలో, మైత్రి మూవీస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 28న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
పూర్తి కథనం చదవండిIndia vs Australia: అవును నిజమే ఆసీస్ బలమైన టీమ్.. భారత కెప్టెన్ రోహిత్ షాకింగ్ కామెంట్స్ !
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
పూర్తి కథనం చదవండిమహిళలు మీకు జోహార్లు.. అప్పులు చెల్లించడంలో మహిళలే టాప్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత మందో తెలుసా?
Indian Women Financial Awareness: నగరాల్లో కంటే పల్లెలు, పట్టణాల్లో ఉండే మహిళలు ఎక్కువగా రుణాలు తీసుకొని తిరిగి సక్రమంగా చెల్లిస్తున్నారు. ఈ మాట కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. అందుకే వారిని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడానికి మరిన్ని రుణాలు ఇచ్చేందుకు ప్లానింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏఏ రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారో తెలుసుకుందాం రండి.
ఆస్తి రిజిస్ట్రేషన్ విషయంలో చేసే తప్పులు ఏంటి.? ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలి.? ఏ టూ జెడ్ వివరాలు..
ప్రతి ఒక్కరూ తమ ఆస్తిని నమోదు చేసుకోవడం చాలా అవసరం. ఆన్‌లైన్‌లో ఆస్తిని ఎలా నమోదు చేయాలి? నమోదు చేసుకోకపోతే ఏమి జరుగుతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: ట్రావిస్ హెడ్ మళ్లీ షాకిస్తాడా? ఇండియా ప్లానేంటి?
India vs Australia Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ ముందు అందరి దృష్టి ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్‌పైనే ఉంది. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అతడు ఇండియాకు పెద్ద సమస్యగా మారాడు. ఈ సారి ఇండియా ఏం ప్లాన్ చేసింది?
పూర్తి కథనం చదవండిధనుష్ `జాబిలమ్మ నీకు అంత కోపమా` 10 రోజుల కలెక్షన్లు, అయ్యో అంత దారుణమా? `డ్రాగన్` దెబ్బ గట్టిదే
ధనుష్ దర్శకత్వంలో రూపొందిన `జాబిలమ్మ నీకు అంత కోపమా` మూవీపై ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్` దెబ్బ గట్టిగా పడింది. ఈ మూవీ దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. పది రోజుల్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
పూర్తి కథనం చదవండిICC Champions Trophy 2025: అత్యధిక పరుగులు, వికెట్ల వీరులు వీరే
ICC Champions Trophy 2025 Stats : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, న్యూజిలాండ్ స్టార్ మ్యాట్ హెన్రీలు ఈ టోర్నమెంట్‌లో ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశారు.
Health Benefits of Oranges: రోజుకో ఆరెంజ్ తింటే నెలకే ఈ 4 సమస్యలు తీరిపోతాయి
Health Benefits of Oranges: నేచర్ ఇచ్చిన ఫ్రూట్స్ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో సహాయపడతాయి. అందులోనూ ఆరెంజ్ ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. మీరు గాని రోజుకో ఆరెంజ్ చొప్పున నెల రోజులు తింటే 4 ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు తీరిపోయాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి
Nothing Phone: రెండు ఫోన్లు.. సూపర్ ఫీచర్లు.. నథింగ్ ఫోన్ 3a సిరీస్ విడుదలకు సిద్ధం
Nothing Phone 3a Series: నథింగ్ ఫోన్ 3a సిరీస్ నుంచి రెండు ఫోన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 3a, 3a ప్రో పేర్లతో రిలీజ్ అవుతున్న ఈ ఫోన్లు సూపర్ ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. వీటి స్పెషల్ ఫీచర్స్ తెలిస్తే మీకు కచ్చితంగా ఈ పాత ఫోన్ మార్చి ఇవి కొనాలనుకుంటారు. అవేంటో చూద్దాం రండి.
పూర్తి కథనం చదవండిBusiness Idea: ఖాళీ స్థలాన్ని ఇలా ఉపయోగించుకోండి.. రూ. 20 వేల పెట్టుబడితో రూ. 3 లక్షల వరకు ఆదాయం
ప్రస్తుతం చాలా మందిలో వ్యాపారం చేయాలనే ఆలోచన పెరుగుతోంది. దీంతో వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. మారిన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యాపారంలో రాణిస్తున్నారు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం..
Champions Trophy IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
Champions Trophy IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్ A పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ 1లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
పూర్తి కథనం చదవండిధనుష్ దర్శకత్వంలో నటించేందుకు అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ?
కోలీవుడ్‌లో ఒకటే టాక్ నడుస్తోంది. ధనుష్ దర్శకత్వంలో అజిత్ కుమార్ ఓ సినిమాలో నటించబోతున్నారట.
పూర్తి కథనం చదవండిరష్మికకు గుణపాఠం చెప్పాలి.. ఎమ్మెల్యే ఫైర్, ఉప ముఖ్యమంత్రి కూడా
Rashmika Mandanna : ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్ రష్మికపై కర్ణాటక ఎమ్మెల్యే రవి గనిగ మండిపడ్డారు. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమను గౌరవించడం లేదని, అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి హాజరు కాలేదని విమర్శించారు.
పూర్తి కథనం చదవండికుర్ర హీరో మిస్ చేసుకున్న చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన సూర్య, ఏంటా మూవీ?
సూర్య నటించిన 'అయన్' సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఈ సినిమాలో సూర్య కంటే ముందు హీరోగా ఎవరు ఉండేవారో ఇప్పుడు తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండిఏఎన్నార్ కి ఇష్టమైన ఒకే ఒక్క ఎన్టీఆర్ చిత్రం, వందల చిత్రాలు నచ్చలేదు కానీ అది మాత్రమే..
తెలుగు సినిమా చరిత్రలో దిగ్గజాలు ఎన్టీఆర్, ఏఎన్నార్. వీళ్ళిద్దరూ సహచరులు మాత్రమే కాదు మంచి స్నేహితులు కూడా. మాయాబజార్, గుండమ్మ కథ, తెనాలి రామకృష్ణ ఇలా చాలా చిత్రాల్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ కలసి నటించారు.
పూర్తి కథనం చదవండిNew Mother: పాలిచ్చే తల్లులు పొరపాటున కూడా తినకూడనివి ఇవే..!
పాలు ఎక్కువగా వచ్చే ఆహారాలు తినాలని ఇంట్లో పెద్దవాళ్లు కూడా చెబుతూ ఉంటారు. అయితే.. తీసుకోవాల్సిన ఆహారాలు మాత్రమే కాదు.. తినకూడనివి కూడా కచ్చితంగా తెలుసుకోవాలి.
పూర్తి కథనం చదవండి