MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఏఎన్నార్ కి ఇష్టమైన ఒకే ఒక్క ఎన్టీఆర్ చిత్రం, వందల చిత్రాలు నచ్చలేదు కానీ అది మాత్రమే..

ఏఎన్నార్ కి ఇష్టమైన ఒకే ఒక్క ఎన్టీఆర్ చిత్రం, వందల చిత్రాలు నచ్చలేదు కానీ అది మాత్రమే..

తెలుగు సినిమా చరిత్రలో దిగ్గజాలు ఎన్టీఆర్, ఏఎన్నార్. వీళ్ళిద్దరూ సహచరులు మాత్రమే కాదు మంచి స్నేహితులు కూడా. మాయాబజార్, గుండమ్మ కథ, తెనాలి రామకృష్ణ ఇలా చాలా చిత్రాల్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ కలసి నటించారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 03 2025, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sr NTR, ANR

Sr NTR, ANR

తెలుగు సినిమా చరిత్రలో దిగ్గజాలు ఎన్టీఆర్, ఏఎన్నార్. వీళ్ళిద్దరూ సహచరులు మాత్రమే కాదు మంచి స్నేహితులు కూడా. మాయాబజార్, గుండమ్మ కథ, తెనాలి రామకృష్ణ ఇలా చాలా చిత్రాల్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ కలసి నటించారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో అనేక క్లాసిక్ చిత్రాలు ఇప్పటికీ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ గొప్ప నటులు అందులో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరూ కలసి నటించినప్పటికీ ఇగో అనేది తప్పనిసరిగా ఉంటుంది. వీరిద్దరి మధ్య రాజకీయాల వల్ల మనస్పర్థలు వచ్చాయి. అయితే సినిమాల పరంగా ఒకరిని ఒకరు అభినందించుకున్న సందర్భాలు కూడా తక్కువ. 

35

ఎన్టీఆర్ కొన్ని వందల చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో ఏఎన్నార్ కి ఒకే ఒక్క చిత్రం ఇష్టం అట. ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఎన్టీఆర్ నటించిన ఒకే ఒక్క చిత్రానికి అభిమానిని అయ్యానని ఏఎన్నార్ చెప్పినట్లు బాలయ్య అన్నారు. 

45

ఆ చిత్రం మరేదో కాదు.. ఎన్టీఆర్ నటించి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం చిత్రం. ఆ చిత్రానికి ఎన్టీఆర్ దర్శకుడు మాత్రమే కాదు.. రావణాసురుడిగా నెగిటివ్ రోల్ లో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ మూవీలో శ్రీరాముడి పాత్రలో హరనాథ్, సీతా దేవి పాత్రలో గీతాంజలి నటించారు. 

55
Ntr-Anr

Ntr-Anr

నెగిటివ్ రోల్ లో నటించి కూడా హీరోల హైలైట్ అయ్యారని ఏఎన్నార్ ఎన్టీఆర్ ని ప్రశంసించారట. ఆ చిత్రంలో ఎన్టీఆర్ రావణాసురుడి పాత్రలో నటన ఏఎన్నార్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అదే విధంగా తనకి కూడా నెగిటివ్ రోల్స్ లో నటించాలని ఉంది అని.. మంచి పౌరాణిక చిత్రం అయితే నెగిటివ్ రోల్ చేస్తానని బాలయ్య తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image2
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Recommended image3
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved