09:15 PM (IST) Feb 08

విడాముయార్చి` రెండో రోజు కలెక్షన్లు.. అజిత్‌కి పెద్ద షాక్‌

అజిత్‌, త్రిష జంటగా నటించిన `విడాముయార్చి` మూవీ మొదటి రోజు నుంచే నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. ఈ సినిమా ఇటీవల కాలంలో అజిత్‌ సినిమాల ఓపెనింగ్స్ కంటే తక్కువగానే ఓపెనింగ్స్ సాధించడం గమనార్హం. మొదటి రోజు 26 కోట్లతో ప్రారంభమైన ఈ చిత్రం రెండవ రోజు 67% కంటే ఎక్కువ తగ్గి 8.75 కోట్లు సంపాదించింది. మరి ఆ కథేంటో ఇందులో చూడండి.Vidaamuyarchi Collection Day 2: `విడాముయార్చి` రెండో రోజు కలెక్షన్లు.. అజిత్‌కి పెద్ద షాక్‌

09:14 PM (IST) Feb 08

పాకిస్తాన్‌లో అల్లు అర్జున్‌ అభిమాని కోరిక నుంచి పుట్టిన `తండేల్‌`

`తండేల్‌` సినిమా ఎలా పుట్టింది? ఎలా స్టార్ట్ అయ్యిందనేది లీక్‌ అయ్యింది. అదే ఇప్పుడు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. పాకిస్తాన్‌లోని ఓ పోలీస్‌ దీనికి కారణమని టీమ్‌ చెబుతుంది. అతను అల్లు అర్జున్‌ అభిమాని అని, అతని వల్లే ఈ మూవీ పుట్టిందని టీమ్‌ చెబుతుంది. మరి ఆ కథేంటో చూస్తే, ఈ సినిమా పాకిస్తాన్‌ జైల్లో చిక్కుకున్న మన జాలర్ల జీవితాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన విషయం తెలిసిందే. మరి అసలేం జరిగిందనేది తెలియాలంటే ఈ లింక్‌ చూడాలి. పాకిస్తాన్‌లో అల్లు అర్జున్‌ అభిమాని కోరిక నుంచి పుట్టిన `తండేల్‌`.. అసలేం జరిగిందంటే?

09:08 PM (IST) Feb 08

Fastest centuries: టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్-10 ప్లేయర్లు వీరే

Top 10 fastest centuries in T20 cricket: ధ‌నాధ‌న్ బ్యాటింగ్, సూప‌ర్ బౌలింగ్ తో ఊహించని మ‌లుపు తిరిగే మ్యాచ్ ల‌కు పెట్టింది పేరు టీ20 క్రికెట్. వ‌న్డే, టెస్టు క్రికెట్ ల‌తో పోలిస్తే టీ20 క్రికెట్ అందించే మ‌జానే వేరు. అయితే, ఈ ఫార్మాట్ లో ఫాస్టెస్ట్ సెంచ‌రీలు బాదిన ప్లేయర్లు ఎవరో తెలుసా? 

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

07:54 PM (IST) Feb 08

అభివృద్ధి గెలిచింది.. ఢిల్లీలో సుపరిపాలన అందిస్తాం: పీఎం మోడీ

PM Modi on bjp's big win in delhi: 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి రెండు దశాబ్దాల తర్వాత దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన కామెంట్స్ వైర‌ల్ మారాయి.

ఢిల్లీలో బీజేపీ గెలుపుపై ప్రధాని మోడీ ఏమన్నారో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

07:19 PM (IST) Feb 08

ప్రభాస్‌కి సందీప్‌ రెడ్డి వంగా రూల్‌, `స్పిరిట్‌` కోసం ఏం చేస్తున్నారంటే?

ప్రభాస్‌లాంటి కటౌట్‌ సందీప్‌ రెడ్డికి దొరికితే, ఆయన ఏ రేంజ్‌లో చూపిస్తారో ఊహకు కూడా అందదు. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో రాబోతున్న `స్పిరిట్‌` చిత్రంపై అదే స్థాయిలో అంచనాలున్నాయి. ఈ మూవీ ఇంకా ప్రారంభం కూడా కాలేదు. కానీ అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్ బయటకు వచ్చింది. ప్రభాస్‌ కి సందీప్‌ పెట్టిన కండీషన్‌ షాకిస్తుంది. అదేంటో ఈ లింక్‌లో చూడండి. `స్పిరిట్‌` విషయంలో సందీప్‌ రెడ్డి వంగా కండీషన్‌, ప్రభాస్‌ అయినా సరే ఆ రూల్‌ పాటించాల్సిందేనా?

07:16 PM (IST) Feb 08

సచిన్ కాదు, విరాట్ కాదు, ధోని కాదు.. ఒకే ఓవర్ లో 7 సిక్సర్లు బాదాడు.. ఎవడ్రా వీడు !

Indian player hits 7 sixes in a single over: క్రికెట్ లో ఎన్నో ఆసాధ్యం అనుకున్న రికార్డుల‌ను ప‌లువురు ప్లేయ‌ర్లు సుసాధ్యం చేశారు. అలాంటిదే ఒకే ఓవ‌ర్ లో వ‌రుసగా 7 సిక్స‌ర్లు కొట్టాడు. ఈ అద్భుత‌మైన రికార్డును ఒక భార‌త ప్లేయ‌ర్ సాధించాడు.

ఆ రికార్డుకు సంబంధించిన మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

06:41 PM (IST) Feb 08

Delhi Election Results: ఢిల్లీ విజయోత్సవ సభలో మోదీ (వీడియో)

Delhi Election Results: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ చారిత్రక విజయం సాధించింది. 26 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగురవేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ని చిత్తుగా ఓడించిన బీజేపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో విజయోత్సవాలు అంబరాన్నంటాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. లైవ్‌ చూసేయండి.

05:23 PM (IST) Feb 08

Delhi Election Results : డిల్లీ ఎన్నికల్లో హైదరబాదీ పార్టీ హవా

ఎక్కువగా వుండే ప్రాంతాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల కంటే ఏఐఎంఐఎం (All India Majlis E Ittehadul Muslimeen) ఎక్కువ ఓట్లు సాధించింది. ఓ నియోజకవర్గంలో అయితే మూడోస్థానంలో నిలిచింది. ఎంఐఎం ఒక్క సీటు కూడా గెలవకపోవచ్చు... కానీ ఓల్డ్ డిల్లీలోని చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

05:01 PM (IST) Feb 08

`ఓజీ`పై అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చిన థమన్‌, అది `ఓజీ` కాదు న్యూక్లియర్ బాంబ్‌

పవన్‌ నుంచి చాలా వరకు ఫ్యాన్స్ `ఓజీ` మూవీనే కోరుకుంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ని గ్యాంగ్‌స్టర్‌గా చూడాలని అంతా వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అదిరిపోయేలా ఉండటంతో, పవన్‌ ఇమేజ్‌కిది కరెక్ట్ గా సెట్‌ అయ్యే మూవీ అని, పవన్‌ రేంజ్‌ ఏంటో చూపించే మూవీ అవుతుందని భావిస్తున్నారు. అందుకోసమే పవన్‌ ఎక్కడికి వెళ్లినా ఈ మూవీ గురించే అడుగుతుంటారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో `ఓజీ` గురించి అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌. అదేంటో ఇక్కడ చూడండి

OG Update: `ఓజీ`పై అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చిన థమన్‌, అది `ఓజీ` కాదు న్యూక్లియర్ బాంబ్‌

04:41 PM (IST) Feb 08

Delhi Election Results: ఢిల్లీలో బీజేపీ విజయంపై చంద్రబాబు ప్రెస్ మీట్ (వీడియో)

Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. రెండున్నర దశాబ్దాల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ అధికారం దక్కించుకుంది. ఢిల్లీలో బీజేపీ విజయంపై NDA నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. లైవ్ చూసేయండి.

YouTube video player

04:28 PM (IST) Feb 08

తెలంగాణలోనూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: కిషన్‌ రెడ్డి (వీడియో)

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. మోదీ మంచి పాలనకు ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

03:36 PM (IST) Feb 08

భార్య ఉండగానే 40 ఏళ్ల హీరోయిన్‌తో రొమాన్స్.. టాప్ హీరో బరితెగింపు!

తన వారసుడిని ఎలాగైనా హీరోని చేసి డబ్బు సంపాదించాలని ఆ తండ్రి పెద్ద ప్లానే వేశాడు. నటనలోకి తన కొడుకుని దింపాడు. మొదట్లో అతని నటనని కాదు, అతని రూపాన్ని కూడా విమర్శించారు. కానీ, ఆ హీరో నిజమైన కష్టం, సినిమా మీద ఉన్న ప్రేమ అతన్ని 10 ఏళ్లలో ప్రేక్షకులకు దగ్గర చేసింది. పెళ్లయ్యాక ఈ వారసుడు హీరో కాస్త సైలెంట్ అయ్యాడు. కానీ, నటించేటప్పుడు ప్రేమలో పడ్డ 40 ఏళ్ల హీరోయిన్ ఇంకా అతని ఆలోచనల్లోనే ఉందట. భార్య ఆ హీరోయిన్ వైపు చూడకూడదని చెప్పినా, ఇద్దరూ కలిసి నటించడమే కాదు, అప్పుడప్పుడు కలుసుకుంటున్నారట. మరి ఆ కథేంటో ఇక్కడ చూడండిః భార్య ఉండగానే 40 ఏళ్ల హీరోయిన్‌తో రొమాన్స్.. టాప్ హీరో బరితెగింపు!

03:17 PM (IST) Feb 08

Delhi Election Results : కేజ్రీవాల్ ని మన కవితమ్మే ముంచేసిందా?

కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్లు డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి అనేక కారణాలున్నాయి. అయితే ఆప్ ఓటమిలో కీలకపాత్ర పోషించింది మాత్రం లిక్కర్ స్కామ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ లెక్కన చూసుకుంటే లిక్కర్ స్కాంలో ప్రధాన పాత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణమనే చెప్పుకోవచ్చు. పూర్తి కథనం ఇక్కడ చదవండి

03:09 PM (IST) Feb 08

ఢిల్లీ ప్రజలు ఆప్‌కి దూరమయ్యారు: బీజేపీ ఎంపీ

Delhi Election Results: ఢిల్లీ ప్రజలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ దూరమైందని బీజేపీ ఎంపి మనోజ్ తివారీ అన్నారు. న్యూఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడారు. తొలి నుంచి బిజెపి ట్రెండ్స్‌లో చాలా ముందుందన్నారు. బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌కి దూరమయ్యారని.. ఇదే ఓటింగ్‌ ట్రెండ్‌లో కనిపించిందన్నారు. ఆప్ అవినీతే, వైఫల్యాలే ప్రజల మద్దతును కోల్పోవడానికి కారణాలుగా చెప్పారు.

02:53 PM (IST) Feb 08

అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి అదే కారణం: అన్నా హజారే |

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా, అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా వెలువడుతున్నాయి. మేజిక్ ఫిగర్ (36 సీట్లు) దాటేసిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. దీంతో ఆప్‏కి ఓటమి తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ గురువు, సామాజిక కార్యకర్త అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ని అధికార దాహమే ఓడిస్తోందన్నారు. కేజ్రీవాల్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడ్డట్లు అనేక ఆరోపణలు వచ్చాయని.. ఢిల్లీ మద్యం కుంభకోణం (లిక్కర్‌ స్కామ్‌)తో కేజ్రీవాల్ అప్రతిష్ఠపాలయ్యారని చెప్పారు.

YouTube video player

02:47 PM (IST) Feb 08

ఢిల్లీలో ఓటమిపై అరవింద్ కేజ్రీవాల్.. ఏమన్నారంటే

ఢిల్లీ ఎన్నికల ఫలితంపై ఆప్‌ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికల్లో గట్టిగా పోరాడిన ఆప్‌ నేతలు, కార్యకర్తలకూ కేజ్రీవాల్‌ ధన్యవాదాలు తెలిపారు.

02:35 PM (IST) Feb 08

కోపంలో ముఖం ఎర్రగా ఎందుకు మారుతుందో.. ఎప్పుడైనా ఆలోచించారా?

తనకోపమే తనకు శత్రువు అని పెద్దలు చెబుతుంటారు. కోపం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే వీలైనంత వరకు కోపాన్ని తగ్గించుకోవాలని చెబుతుంటారు. అయితే కోపంగా ఉన్న సమయంలో ముఖం ఎర్రగా మారడాన్ని గమనించే ఉంటాం. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 

02:28 PM (IST) Feb 08

జైలర్, క చిత్రాల నటుడి భార్య సీమంతం ఫోటోలు.. అతడికి 47, ఆమెకి 45.. ఈ వయసులో తల్లిదండ్రులుగా

 కామెడీ నటుడు రెడిన్ కింగ్స్లీ భార్య, సీరియల్ నటి సంగీతకు ఇటీవల సీమంతం వేడుక ఘనంగా జరిగింది. వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇక్కడ ఉన్నాయి.పూర్తి కథనం ఇక్కడ చదవండి. 

02:25 PM (IST) Feb 08

పక్కనోడి సినిమాని తొక్కేసే హీరోలు ఉన్నారు, ఎలా కుట్ర చేస్తారో తెలుసా.. ఫస్ట్ టైం ఓపెన్ అయిపోయిన చైతు

నాగ చైతన్య తండేల్ ప్రమోషన్స్ లో భాగంగా పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య టాలీవుడ్ లో జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీ, పిఆర్ టీమ్స్ హడావిడి, మీమ్ పేజెస్ గురించి నాగ చైతన్య ఓపెన్ అయ్యారు. పూర్తి కథనం ఇక్కడ చదవండి. 

02:17 PM (IST) Feb 08

ఫస్ట్ సినిమాతోనే రూ.100కోట్లు, కట్‌ చేస్తే అన్నీ ఫ్లాప్‌ సినిమాలే, ఎవరా హీరోయిన్‌?

సినిమా హిట్‌ అయితే అందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్ల జీవితాలు మారిపోతాయి. హీరోహీరోయిన్ల కెరీర్‌లపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. సినిమా హిట్‌ అయితే ఓవర్‌నైట్‌లో స్టార్స్ అయిపోతారు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్లు, హీరోలు ఇలానే ఓవర్‌నైట్‌లో స్టార్స్ అయిపోయారు. కట్‌ చేస్తే ఆ తర్వాత అన్నీ ఫ్లాప్‌ సినిమాలే పడటంతో ఫేడౌట్‌ అయ్యే పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా ఓ హీరోయిన్‌ ఫస్ట్ సినిమాతోనే వంద కోట్ల హీరోయిన్‌ అనిపించింది. తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ చవిచూసింది. మరి ఆమె ఎవరు? ఆ కథేంటో ఈ లింక్‌ లో చూడండి. ఫస్ట్ సినిమాతోనే రూ.100కోట్లు కొల్లగొట్టింది, కట్‌ చేస్తే అన్నీ ఫ్లాప్‌ సినిమాలే, ఎవరా హీరోయిన్‌?