MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫస్ట్ సినిమాతోనే రూ.100కోట్లు కొల్లగొట్టింది, కట్‌ చేస్తే అన్నీ ఫ్లాప్‌ సినిమాలే, ఎవరా హీరోయిన్‌?

ఫస్ట్ సినిమాతోనే రూ.100కోట్లు కొల్లగొట్టింది, కట్‌ చేస్తే అన్నీ ఫ్లాప్‌ సినిమాలే, ఎవరా హీరోయిన్‌?

మొదటి సినిమాతోన వంద కోట్లు కొల్లగొట్టింది. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్‌ అయ్యాయి. మరి ఆ హీరోయిన్‌ ఎవరు? ఆ కథేంటో చూస్తే  

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 08 2025, 02:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
krithi shetty

krithi shetty

సినిమా హిట్‌ అయితే అందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్ల జీవితాలు మారిపోతాయి. హీరోహీరోయిన్ల కెరీర్‌లపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. సినిమా హిట్‌ అయితే ఓవర్‌నైట్‌లో స్టార్స్ అయిపోతారు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్లు, హీరోలు ఇలానే ఓవర్‌నైట్‌లో స్టార్స్ అయిపోయారు.

కట్‌ చేస్తే ఆ తర్వాత అన్నీ ఫ్లాప్‌ సినిమాలే పడటంతో ఫేడౌట్‌ అయ్యే పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా ఓ హీరోయిన్‌ ఫస్ట్ సినిమాతోనే వంద కోట్ల హీరోయిన్‌ అనిపించింది. తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ చవిచూసింది. మరి ఆమె ఎవరు? ఆ కథేంటో చూద్దాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
krithi shetty

krithi shetty

మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన హీరోయిన్‌ కృతి శెట్టి. `ఉప్పెన` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన విషయం తెలిసిందే. మెగా హీరో వైష్ణవ తేజ్‌ కూడా ఈ మూవీతోనే హీరోగా పరిచయం అయ్యారు. దర్శకుడు బుచ్చిబాబు సైతం దర్శకుడిగా పరిచయం అయ్యారు.

ఇలా అంతా కొత్తవాళ్లు కలిసి చేసిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి నెగటివ్‌ రోల్‌ని పోషించడం విశేషం. ఈ సినిమా కరోనా సమయంలోనే విడుదలై భారీ విజయాన్ని సాధించింది. వంద కోట్లకుపైగా కలెక్షన్లని వసూలు చేసింది. ముగ్గురిని స్టార్స్ చేసింది. హీరో, హీరోయిన్‌, దర్శకుడు సక్సెస్‌ అయ్యారు. 
 

34
krithi shetty

krithi shetty

అయితే కృతిశెట్టికి ఆ తర్వాత వరుసగా హీరోయిన్‌గా ఆఫర్లు వచ్చాయి. ఒకేసారి సినిమా అవకాశాలు క్యూ కట్టడంతో తాను కూడా ఓకే చెప్పింది. పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లంటే ఎవరు మాత్రం నో చెబుతారు. కృతి శెట్టి అదే చేసింది. కానీ ఆ తర్వాత సినిమాలన్నీ నిరాశ పరిచింది. నానితో చేసిన `శ్యామ్‌ సింగరాయ్‌` యావరేజ్‌గా ఆడింది. నాగచైతన్యతో చేసిన `బంగార్రాజు` కూడా యావరేజ్‌గా ఆడింది. 

read more: Thandel Day 1 Collections: దుమ్మురేపుతున్న `తండేల్‌` కలెక్షన్లు.. నాగచైతన్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ?
 

44
krithi shetty

krithi shetty

వీటితోపాటు `ది వారియర్స్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `కస్టడీ`, `ఏఆర్‌ఎం`, `మనమే` వంటి సినిమాల్లో నటించినా అన్నీ పరాజయం చెందాయి. దీంతో ఇప్పుడు ఈ భామకి తెలుగులో ఆఫర్లే లేవు. దీంతో సౌత్ కి వెళ్లిపోయింది. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అక్కడైనా హీరోయిన్‌గా సక్సెస్‌ అవుతుందా? అనేది చూడాలి. 

read more: నన్ను క్రిమినల్‌ లాగా చూస్తున్నారు.. సమంతతో విడాకులపై నాగచైతన్య సంచలన స్టేట్‌మెంట్‌

also read: వెంకటేష్ మూవీ వల్ల నటి కెరీర్ నాశనం ?.. ఫుల్ ఫామ్ లో ఉన్న టైంలో, మొత్తం చేసింది దర్శకుడే
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Namitha: బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా నమితని అసభ్యంగా అలా చేయమన్న డైరెక్టర్, రివేంజ్ తీర్చుకున్న హీరో
Recommended image2
Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?
Recommended image3
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved