MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OG Update: `ఓజీ`పై అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చిన థమన్‌, అది `ఓజీ` కాదు న్యూక్లియర్ బాంబ్‌

OG Update: `ఓజీ`పై అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చిన థమన్‌, అది `ఓజీ` కాదు న్యూక్లియర్ బాంబ్‌

OG Update: పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `ఓజీ` సినిమా కోసం అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీపై గూస్‌బంమ్స్ తెప్పించే హైప్‌ ఇచ్చాడు తమన్‌.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 08 2025, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
OG Movie

OG Movie

OG Update: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న చిత్రాల్లో `ఓజీ` ఒకటి. `ఒరిజినల్‌ గ్యాంగ్‌ స్టర్‌` అనేది పూర్తి టైటిల్‌. దీనికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ పూర్తికావడానికి ఇంకా టైమ్‌ పట్టనుంది. ప్రస్తుతం పవన్‌ `హరిహర వీరమల్లు` షూటింగ్‌ కంప్లీట్‌ చేసే పనిలో ఉన్నారు. ఇదే డిలే అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో `ఓజీ`కి మరింత టైమ్‌ పట్టే ఛాన్స్ ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
OG Movie

OG Movie

అయితే పవన్‌ నుంచి చాలా వరకు ఫ్యాన్స్ `ఓజీ` మూవీనే కోరుకుంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ని గ్యాంగ్‌స్టర్‌గా చూడాలని అంతా వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అదిరిపోయేలా ఉండటంతో, పవన్‌ ఇమేజ్‌కిది కరెక్ట్ గా సెట్‌ అయ్యే మూవీ అని, పవన్‌ రేంజ్‌ ఏంటో చూపించే మూవీ అవుతుందని భావిస్తున్నారు. అందుకోసమే పవన్‌ ఎక్కడికి వెళ్లినా ఈ మూవీ గురించే అడుగుతుంటారు ఫ్యాన్స్.
 

35
thaman

thaman

ఈ నేపథ్యంలో `ఓజీ` గురించి అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌. గూస్‌ బంమ్స్ తెప్పిస్తున్నారు. ఓజీ విడుదలయ్యే నాటికి తాను గెడ్డాలు, మీసాలు పెంచుకుంటానని తెలిపారు. అవి తిప్పుతానని చెప్పడం హైలైట్‌గా నిలచింది. `ఓజీ` సినిమా ఎప్పుడు రిలీజ్‌ అయినా అది బాంబ్‌ అని, మామూలు బాంబ్‌ కాదని న్యూ క్లీయర్‌ బాంబ్‌ అని చెప్పారు తమన్‌. సినిమా డిలే అయ్యే కొద్ది పాటలను అప్‌ గ్రేడ్‌ చేస్తున్నామని, ఇంకా బెటర్‌గా చేస్తున్నామని తెలిపారు. 
 

45
thaman

thaman

దర్శకుడు సుజీత్‌ కూడా అదే ప్లాన్‌లో ఉన్నాడు, అదే చేస్తున్నాడు. పైగా సేమ్‌ ఏజ్‌, సేమ్‌ వేవ్‌లెన్త్ లో ఉన్నాడు. పైగా డిప్యూటీ సీఎం మూవీ కావడంతో చాలా కేర్‌ తీసుకుంటున్నాడు. `ఓజీ` ఒక మాసీవ్‌గా ఉండబోతుంది. అదొక మ్యాజిక్‌ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు పవన్‌ కళ్యాణ్‌ని అలానే చూడాలనుకుంటున్నారు. మన తెలుగు నుంచి కూడా అలాంటి ప్రాపర్‌ గ్యాంగ్‌ స్టర్‌ మూవీ రాలేదు.

ఇతర భాషల్లో `లియో`, `జైలర్‌`, `బీస్ట్` వంటి సినిమాలు చూశాం. అలాంటి మూవీస్‌ టాలీవుడ్‌ నుంచి చూడాలనుకుంటున్నారు. అది పవన్‌ నుంచి అంటే వేరే లెవల్‌ అని చెప్పొచ్చు అంటూ ఒక రేంజ్‌లో హైప్‌ ఇచ్చాడు థమన్‌. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. యూట్యూబర్‌ నిఖిల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. 
 

55
OG Movie

OG Movie

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న `ఓజీ` సినిమాకి సుజీత్‌ దర్శకత్వం వహిస్తుండగా, డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ మూవీ ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే పవన్‌ డేట్స్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. మరో పది హేను రోజులు షూటింగ్‌లో పాల్గొంటే మూవీ అయిపోతుందని సమాచారం. 

read  more: నన్ను క్రిమినల్‌ లాగా చూస్తున్నారు.. సమంతతో విడాకులపై నాగచైతన్య సంచలన స్టేట్‌మెంట్‌

also read: ఫస్ట్ సినిమాతోనే రూ.100కోట్లు కొల్లగొట్టింది, కట్‌ చేస్తే అన్నీ ఫ్లాప్‌ సినిమాలే, ఎవరా హీరోయిన్‌?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Recommended image2
Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!
Recommended image3
Oh Na Siddayya Song: భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పే పాట.. సోనూసూద్‌ ఆవిష్కరించిన ఓ నా సిద్ధయ్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved