10:15 PM (IST) Feb 14

మహిళా ప్రీమియర్ లీగ్: 6 6 6 6.. దంచి కొట్టిన ఆష్లీ గార్డనర్

WPL 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2025 ఎడిషన్ ఫిబ్రవరి 14న ఘనంగా ప్రారంభం అయింది. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ఆష్లీ గార్డనర్ దంచికొట్ట‌డంతో గుజ‌రాత్ జెయింట్స్ 201 ప‌రుగులు చేసింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

10:03 PM (IST) Feb 14

`దిల్‌రూబా` కొత్త రిలీజ్‌ డేట్‌, కిరణ్‌ అబ్బవరం రిస్క్ చేస్తున్నాడా?

కిరణ్‌ అబ్బవరం ఇటీవల `క` మూవీతో పెద్ద హిట్‌ని అందుకున్నారు. ఇండస్ట్రీలో మళ్లీ పుంజుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాతో రాబోతున్నారు. `దిల్‌ రూబా` రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. అదేంటో ఇందులో క్లిక్‌ చేసి చూడండిః `దిల్‌రూబా` కొత్త రిలీజ్‌ డేట్‌, కిరణ్‌ అబ్బవరం రిస్క్ చేస్తున్నాడా?

09:39 PM (IST) Feb 14

Modi US Tour : మోదీ అమెరికా టూర్ తో తెలుగోళ్లకు కలిగిన లాభమేంటి?

అక్రమ వలసదారులు మినహా భారతీయ ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేసారు. దీంతో అమెరికాలోని భారతీయులకు ఊరట లభించింది. మరీముఖ్యంగా యూఎస్ లో అత్యధికంగా నివాసముండే తెలుగు రాష్ట్రాలవారికి కూడా మోదీ పర్యటన చాలా మేలు చేసిందనే చెప్పాలి... ట్రంప్ భయాన్ని పొగొట్టింది. అక్రమ వలసదారులనే తమ టార్గెట్ అని మోదీ సాక్షిగా ట్రంప్ స్పష్టం చేయడంతో అమెరికాలోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వారు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

09:31 PM (IST) Feb 14

కింగ్ ను కాదంటూనే కోహ్లీకి షాకిచ్చాడు !

Babar Azam: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం రికార్డుల మోత మోగిస్తున్నాడు. న్యూజిలాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే, ఈ రికార్డు అందుకున్న తొలి ఆసియా ప్లేయర్ గా ఘనత సాధించాడు.ఆ వివరాల పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

08:19 PM (IST) Feb 14

ఫ్యామిలీపై మళ్లీ రెచ్చిపోయిన మంచు మనోజ్‌.. తొక్కుదామనుకుంటున్నది వాళ్లేనా?

మంచు మనోజ్‌ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల తన ఫ్యామిలీ విషయంలో హాట్‌ కామెంట్స్ చేస్తూ వచ్చినా ఆయన తనని తొక్కేయాలని చూస్తున్నారంటూ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. అదేంటో ఇక్కడ చూడండిః ఫ్యామిలీపై మళ్లీ రెచ్చిపోయిన మంచు మనోజ్‌.. తొక్కుదామనుకుంటున్నది వాళ్లేనా?

07:33 PM (IST) Feb 14

మోదీ చాలా స్మార్ట్ గూరూ..: ట్రంప్ మామ ఆసక్తికర కామెంట్స్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే చైనాను టార్గెట్ చేసిన నేపథ్యంలో వ్యూహాత్మకంగా భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మోదీకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ట్రంప్. అందుకే ఆయన అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఇంకా నెలరోజులు కూడా అప్పుడే మోదీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో మోదీపై ప్రశంసలు కురిపించారు ట్రంప్. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

06:47 PM (IST) Feb 14

కింగ్ ను కాదంటూనే కోహ్లీకి షాకిచ్చాడు !

Babar Azam: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం రికార్డుల మోత మోగిస్తున్నాడు. న్యూజిలాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే, ఈ రికార్డు అందుకున్న తొలి ఆసియా ప్లేయర్ గా ఘనత సాధించాడు.ఆ వివరాల పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

06:42 PM (IST) Feb 14

Babar Azam: నేను కింగ్ ను కాదురా సామి !

Babar Azam: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మీడియా స‌మావేశంలో 'కింగ్' పై చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

06:40 PM (IST) Feb 14

బుమ్రా: ఐపీఎల్ 2025 కోసం ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం లేదా?

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి గాయల కారణంగా జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం అయ్యాడు. అయితే, ఐపీఎల్ 2025 కోసమేనంటూ మరో కొత్త చర్చ మొదలైంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

06:40 PM (IST) Feb 14

బుమ్రా: ఐపీఎల్ 2025 కోసం ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం లేదా?

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి గాయల కారణంగా జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం అయ్యాడు. అయితే, ఐపీఎల్ 2025 కోసమేనంటూ మరో కొత్త చర్చ మొదలైంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

06:16 PM (IST) Feb 14

సాయిపల్లవి కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఏంటో తెలుసా? కుర్రాళ్లని ఊపేసిన డాన్స్ అది.. అస్సలు ఊహించరు!

సాయిపల్లవి ఎంత మంచి డాన్సరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తను కొరియోగ్రాఫర్‌గానూ పనిచేసింది. మలయాళంలోనే తెలుగులోనూ కొరియోగ్రఫీ చేసి మెప్పించారు. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం. ఈ వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండిః సాయిపల్లవి కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఏంటో తెలుసా? కుర్రాళ్లని ఊపేసిన డాన్స్ అది.. అస్సలు ఊహించరు!

05:21 PM (IST) Feb 14

Fridge: ఫ్రీజర్ లో ఐస్ గడ్డ కట్టకూడదంటే ఏం చేయాలి?

చాలా మందికి ఇంట్లో ఫ్రిడ్జ్ లో ని ఫ్రీజర్ లో ఐస్ గడ్డ కట్టుకుపోయి ఉంటుంది. మరి, అలా గడ్డకట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

04:29 PM (IST) Feb 14

మగవాళ్లు తక్కువ నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఆరోగ్యమైన శరీరానికి వాటర్ చాలా అవసరం. సరిపడా నీళ్లు తాగితే చాలు సగం రోగాలు తగ్గిపోతాయి. కానీ ఆడవాళ్ల కంటే మగవాళ్లు ఎక్కువ వాటర్ తాగాలట. ఈ విషయం మీకు తెలుసా? మరి ఎందుకు మగవాళ్లు ఎక్కువ వాటర్ తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

04:27 PM (IST) Feb 14

రాత్రిపూట అన్నం ఎవరు తినకూడదు..?

చాలా పోషకాలు ఉన్నా కూడా వైట్ రైస్ ని కొందరు రాత్రిపూట తినకూడదట. మరి, ఎవరు తినకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం... పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

04:20 PM (IST) Feb 14

ఎన్టీఆర్‌ సినిమా డైరెక్టర్‌కి 50 కోట్ల పారితోషికం, లాభాల్లో షేర్‌, నిర్మాతలు అడ్వాన్స్ చెక్‌.. ఎవరా దర్శకుడు ?

ఎన్టీఆర్‌ చేతిలో ప్రస్తుతం మూవీ సినిమాలున్నాయి. తాజాగా మరో కొత్త సినిమాకి సంబంధించిన అదిరిపోయే వార్త లీక్‌ అయ్యింది. కోలీవుడ్‌ డైరెక్టర్‌తో మూవీ చేయబోతున్నారట. మరి ఆ దర్శకుడెవరో ఇక్కడ క్లిక్‌ చేసి తెలుసుకోండి. ఎన్టీఆర్‌ సినిమా డైరెక్టర్‌కి 50 కోట్ల పారితోషికం, లాభాల్లో షేర్‌, నిర్మాతలు అడ్వాన్స్ చెక్‌.. ఎవరా దర్శకుడు ?

04:01 PM (IST) Feb 14

గేల్ నుంచి కోహ్లీ వరకు: ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 బ్యాట్స్‌మెన్

Champions Trophy: ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. మినీ వ‌రల్గ్ క‌ప్ గా గుర్తింపు పొందిన ఈ ఐసీసీ టోర్నీలో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌తో పాటు సూప‌ర్ బౌలింగ్ తో అద‌ర‌గొట్ట‌డానికి ప్లేయ‌ర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన టాప్-10 ప్లేయ‌ర్లు ఎవ‌రో తెలుసా? 

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

03:02 PM (IST) Feb 14

WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు, వికెట్లు, సిక్సర్లు సాధించిన ప్లేయ‌ర్లు వీరే

WPL 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2025 ఎడిషన్ ఫిబ్రవరి 14న ప్రారంభం కానుంది. అయితే, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు, అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు ఎవరో మీకు తెలుసా? వివరాల పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

02:35 PM (IST) Feb 14

మోదీ అమెరికా పర్యటనతో భారత్‌కు జరిగే లాభం ఏంటి.? మన ప్రధాని అసలు టార్గెట్‌ అదేనా..

అమెరికా పర్యటనలో మోదీ ఏం చేశారు.? రెండు రోజుల పర్యటనలో ఎవరెవరిని కలిశారు. ఈ పర్యటన భారత్ కు ఏమేర ఉపయోగపడనుంది.? లాంటి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

01:06 PM (IST) Feb 14

హైదరాబాద్‌ కేంద్రంగా గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం.. వేలాది మందికి కొత్త ఉద్యోగాలు

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనిరవార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ ఏఐకి అడ్డాగా మారుతోంది. ఇందులో భాగంగానే తాజాగా టెక్‌ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 

12:03 PM (IST) Feb 14

Car: 10 నెలల్లో లక్షన్నర కార్లు అమ్ముడుపోయాయి.. రూ. 6 లక్షల్లోనే అదరిపోయే ఫీచర్లు మరి..

టాటా పంచ్ కారు ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. 1.64 లక్షలకు పైగా కార్లు అమ్ముడై మారుతి వ్యాగన్ఆర్‌ను వెనక్కి నెట్టింది. ఇంతకీ ఈ కార్ల ఉన్న అంత ప్రత్యేకత ఏంటి.? ఎందుకు ఇంతలా అమ్ముడు పోయాయి.? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..