న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి మొత్తం 18 మంది మరణించారు. ఈ దారుణానికి సంబంధించిన సమాచారంతో పాటు ఛావ మూవీ కలెక్షన్స్, ఛాంపియన్స్ ట్రోఫీ, తెలంగాణ కులగణన రీసర్వే, అమెరికా నుండి ఇండియన్ వలసదారుల తరలింపు తదితర వార్తలు ఇక్కడ చూడవచ్చు.
08:17 PM (IST) Feb 16
ఓటమితో మొదలైన ప్రస్థానం తెలంగాణ గొంతుకగా ఎలా ఎదిగింది.. చింతమడక చిన్నోడి జీవితంలో ముఖ్య ఘట్టాలు
గెలుపు, ఓటమి, అవమానాలు, పొగడ్తలు.. అంతా అయిపోయిందని అనుకునే సమయంలో నిప్పురవ్వలా తిరిగి పైకి లేచే తత్వం. కేసీఆర్.. ఈ మూడు అక్షరాలను తెలంగాణ ప్రజలు అంత సులభంగా మర్చిపోలేరు. ఫిబ్రవరి 17వ తేదీ కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, ఆసక్తికర విషయాలు మీకోసం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
08:17 PM (IST) Feb 16
ఓటమితో మొదలైన ప్రస్థానం తెలంగాణ గొంతుకగా ఎలా ఎదిగింది.. చింతమడక చిన్నోడి జీవితంలో ముఖ్య ఘట్టాలు
గెలుపు, ఓటమి, అవమానాలు, పొగడ్తలు.. అంతా అయిపోయిందని అనుకునే సమయంలో నిప్పురవ్వలా తిరిగి పైకి లేచే తత్వం. కేసీఆర్.. ఈ మూడు అక్షరాలను తెలంగాణ ప్రజలు అంత సులభంగా మర్చిపోలేరు. ఫిబ్రవరి 17వ తేదీ కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, ఆసక్తికర విషయాలు మీకోసం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
08:12 PM (IST) Feb 16
నాగచైతన్య కెరీర్‌లో అరుదైన మైల్ స్టోన్, కలెక్షన్లలో `తండేల్` సరికొత్త రికార్డు
Chhaava Collections: బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న రష్మిక మందన్నా `ఛావా`.. రెండు రోజుల్లో ఎంత వచ్చాయంటే?
విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన `ఛావా` ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే. ఇక్కడ క్లిక్ చేసి చూడండిః
ఈ నక్క కథ చదివితే మీ ఆలోచన మారాల్సిందే.. స్మార్ట్‌గా ఎలా ఆలోచించాలో తెలుస్తుంది.
అబద్ధం చెప్పడం తప్పు అని పెద్దలు చెబుతుంటారు. అయితే మనల్ని మనం రక్షించుకునేందుకు కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పడం తప్పు కాదనే సందేశాన్ని ఈ కథ చెబుతుంది. ఇంతకీ ఆ కథ ఏంటో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
03:32 PM (IST) Feb 16
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని 5 మ్యాచ్‌లు ఇవే..
ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవ్వడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీల్లో మరుపురాని 5 మ్యాచ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
02:01 PM (IST) Feb 16
ఎన్టీఆర్ ని హీరోని చేసిన నిర్మాత మరణంపై బాలయ్య ఎమోషన్ నోట్.. చంద్రబాబు, లోకేష్, మంచు విష్ణు ఏమన్నారంటే?
తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వేను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారులు నేరుగా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల వివరాలును అడిగి తెలుసుకున్నారు. అయితే కొందరు ఊర్లలో లేకపోవడం, ఇతర కారణాలతో వివరాలు ఇవ్వలేకపోయారు. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ ఫేజ్ సర్వేను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
12:23 PM (IST) Feb 16
ఛాంపియన్స్ ట్రోఫీని ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు.? ఇండియా-పాక్ మ్యాచ్ ఏ తేదీన ఉంది..
క్రికెట్ అభిమానుంలతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్న క్షణానికి ఇంకా మూడు రోజులే ఉంది. మినీ వరల్డ్ కప్‌గా చెప్పుకునే ఛాంపియన్స్ ట్రోఫీకి అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి జరగనున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఎక్కడ జరగనున్నాయి.? మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చు.? లాంటి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
అక్రమ వలసదారులతో ల్యాండ్ అయిన మరో అమెరికా విమానం.. అన్ని విమానాలు అమృత్‌సర్‌లోనే ఎందుకో తెలుసా.?
డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని వారి స్వదేశాలకు పంపించడం. గతంలోనూ ఈ ప్రక్రియ ఉన్నా ట్రంప్ అత్యంత కఠినంగా నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న భారతీయులను ఇప్పటికే స్వదేశానికి పంపించారు. కాగా తాజాగా మరో విమానం భారత్‌లో ల్యాండ్ అయ్యింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
10:52 AM (IST) Feb 16
‘గేమ్ ఛేంజర్’ పై బ్రహ్మానందం అదిరిపోయే సెటైర్
గేమ్ ఛేంజర్ సినిమాలో తన పాత్ర గురించి బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కథేంటో ఇక్కడ క్లిక్ చేసి చూడండిః
`జోధా అక్బర్` సినిమాలో 5 పెద్ద తప్పులు, ఇవి గమనించారా?
హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ నటించిన ‘జోధా అక్బర్’ సినిమాలో చాలా పెద్ద తప్పులు జరిగాయి. అలాంటి 5 తప్పుల మీద ఓసారి లుక్కేద్దాం. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండిః `జోధా అక్బర్` సినిమాలో 5 పెద్ద తప్పులు, ఇవి గమనించారా?
10:48 AM (IST) Feb 16
Chiranjeevi: ‘విశ్వంభర’ రిలీజ్ మిస్టరీ ? , లేటుకు అసలు కారణం VFX కాదా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'విశ్వంభర' సినిమాకు భారీ క్రేజ్ ఉంది. విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకం నిర్మిస్తోంది. భారీ గ్రాఫిక్స్ తో రూపొందిద్దుకుంటున్న ఈ సినిమాకు దాదాపు రూ. 100 కోట్లకుపైగానే ఖర్చు పెట్టినట్టు అంచనా..ఆ కథేంటో ఇక్కడ క్లిక్ చేసి చూడండిః Chiranjeevi: ‘విశ్వంభర’ రిలీజ్ మిస్టరీ ? , లేటుకు అసలు కారణం VFX కాదా?
10:48 AM (IST) Feb 16
రెమ్యునరేషన్ గురించి స్టేజీ పైనే శివకార్తికేయన్ షాకింగ్ కామెంట్
సిద్ధు జొన్నలగడ్డ యొక్క "ఇట్స్ కాంప్లికేటెడ్" (గతంలో "కృష్ణ అండ్ హిస్ లీలా") రీ-రిలీజ్ ఫ్లాట్ అయింది. OTT విడుదల థియేట్రికల్ పనితీరుపై ప్రభావం చూపిందా? నిరుత్సాహపరిచే బాక్సాఫీస్ సంఖ్యలు మరియు సినిమా భవిష్యత్తు గురించి మరింత తెలుసుకోండి. Siddhu Jonnalagadda: ‘ఇట్స్ కాంప్లికేటెడ్’కలెక్షన్స్ అంత దారుణమా?
10:46 AM (IST) Feb 16
అజిత్ మొదటి పోలీస్ సినిమా ఎవరితో చేయాల్సిందో తెలుసా? చివరి నిమిషంలో ట్విస్ట్ !