Shubman Gill: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత, కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై గిల్ స్పందించాడు.
- Home
- National
- Telugu news live updates: Shubman Gill - హార్దిక్ పాండ్యాతో గొడవ? శుభ్‌మన్ గిల్ ఏమన్నాడంటే?
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: Shubman Gill - హార్దిక్ పాండ్యాతో గొడవ? శుభ్‌మన్ గిల్ ఏమన్నాడంటే?
;Resize=(380,220))
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.
Telugu news live Shubman Gill - హార్దిక్ పాండ్యాతో గొడవ? శుభ్‌మన్ గిల్ ఏమన్నాడంటే?
Telugu news live Royal Enfield - అమ్మకాల్లో దూసుకుపోయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 - యూత్ ఎగబడి కొంటున్నారు
Royal Enfield: యూత్ కి ఫేవరేట్ గా నిలిచి అమ్మకాల్లో రికార్డులు క్రియేట్ చేసింది రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో వృద్ధిని నమోదుచేసింది ఈ బైక్. హంటర్ 350 అత్యధికంగా అమ్ముడైన బైక్‌గా కొనసాగుతోంది.
Telugu news live PBKS vs MI - పంజాబ్ కింగ్స్ vs ముంబయి ఇండియన్స్ - ఐపీఎల్ క్వాలిఫయర్ 2 బిగ్ ఫైట్ లో గెలుపు ఎవరిది?
PBKS vs MI IPL 2025 Qualifier 2: ఐపీఎల్ 2025లో ఆర్సీబీతో ఫైనల్ కోసం పంజాబ్, ముంబయి జట్ల మధ్య జూన్ 1న క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఏ జట్టు గెలుస్తుందనే ఉత్కంఠ నెలకొంది. మరి ఫైనల్ కు వెళ్లే జట్టు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live Children Health - పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సింపుల్ వ్యాయామాలు చేయించండి
Children Health: ఈ రోజుల్లో వ్యాయామం అనేది చాలా ముఖ్యం. పెద్దలకే కాదు, పిల్లలకీ చిన్నప్పటి నుంచే వ్యాయామం అలవాటు చేయాలి. చిన్న పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి వారి ఆరోగ్యాన్ని కాపాడే సింపుల్ ఎక్సర్‌సైజులు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live Vastu plants - మీకు అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి
ఏ వస్తువు ఎక్కడ ఉంటే.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వాస్తు శాస్త్రం వివరిస్తుంది. ఆ వాస్తు ప్రకారం మీకు అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Telugu news live Telangana Formation Day - తెలంగాణ అవతరణ దినోత్సవం.. పలు మార్గాల్లో ఆంక్షలు.. పూర్తి ట్రాఫిక్ అడ్వైజరీ ఇదిగో
Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల నేపథ్యంలో జూన్ 2న హైదరాబాద్‌లో కీలక మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.
Telugu news live COVID19 prevention tips - కరోనా రాకుండా ఏం చేయాలి? వస్తే ఏం చేయాలి?
how to prevent COVID: భారత్ లో పాటు చాలా దేశాల్లో మళ్లీ కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. అయితే, మీరు కరోనా బారినపడకుండా ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live EPFO 3.0 - జూన్ నుంచి ఏటీఎంలో కూడా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. కానీ.. ఆ కార్డు ఉండాలి
EPFO 3.0: EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇకపై ఉద్యోగుల భవిష్య నిధి (PF) ఖాతా నుండి డబ్బును సులభంగా తీసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం EPFO 3.0 పథకాన్ని ప్రకటించింది. అంటే ఇకపై ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బును ఏటీఎం, యూపీఐ ద్వారా ఉపసంహరించుకోవచ్చన్న మాట.
Telugu news live Cherokee - లాంగ్ గ్యాప్ తర్వాత మార్కెట్‌లోకి చెరోకీ - ఈ సారి హైబ్రిడ్ మోడల్‌గా వచ్చేస్తోంది
అమెరికన్ SUV తయారీ దిగ్గజం జీప్ తమ ప్రసిద్ధి గాంచిన చెరోకీ మోడల్‌ను 2026లో కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రైన్, ఆధునిక డిజైన్‌తో తిరిగి ప్రవేశపెట్టనుంది. ఈ జీప్ విశేషాలు తెలుసుకుందాం రండి.
Telugu news live IPL 2025 - గుజరాత్ కొంపముంచిన హిట్ వికెట్.. కుశాల్ మెండిస్ చెత్త రికార్డు
IPL 2025: ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కుశాల్ మెండిస్ హిట్ వికెట్ గుజరాత్ గెలుపును దెబ్బకొట్టింది. అలాగే, కుశాల్ మెండిస్ ఐపీఎల్ అరంగేట్రంలో హిట్ వికెట్ గా అవుటైన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
Telugu news live Top 5 Scooters - పనితీరులో బెస్ట్.. మైలేజ్‌లో హైఎస్ట్ - టాప్ 5 స్కూటర్లు ఇవే
Top 5 Scooters: మీకు మైలేజ్ ఎక్కువ వచ్చే స్కూటర్ కావాలా? పెట్రోల్ వేరియంట్ లోనే కాకుండా ఎలక్ట్రిక్ విభాగంలో కూడా ఎక్కువ దూరం ప్రయాణించే స్కూటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో అధిక మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live coronavirus - మళ్లీ కోవిడ్ పంజా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు
COVID: భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 10 రాష్ట్రాల్లో 20 కరోనా మరణాలు నమోదుకాగా, కర్ణాటకలో పిల్లలకు స్కూల్‌కు రాకూడదని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
Telugu news live Pawan kalyan - సర్కారు గుడ్ న్యూస్.. వారికి నేరుగా ఇంటికే రేషన్ సరుకులు
Ration distribution: ఇకపై నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రెండు పూటలుగా రేషన్ డీలర్ల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ఉంటుందని ఆంధప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
Telugu news live IPL 2025 - ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచేది ఎవరు? సునీల్ గవాస్కర్ అంచనా జట్టు ఇదే
IPL 2025: 18వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఈసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకునే ఫేవరెట్ జట్టు ఏదో అంచనా వేశారు.
Telugu news live Acharya - చదువులోనే కాదు కెరీర్ లోనూ సక్సెస్ అయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దే విద్యాసంస్థ
ఆచార్య కాలేజ్ విద్యార్థులకు సమగ్ర విద్య, అనుకూలమైన వాతావరణం అందించడం ద్వారా సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుంది. ఇక్కడ విద్యార్థుల విద్యా, వ్యక్తిగత అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
Telugu news live Silver - బంగారం కంటే వెండిలో పెట్టుబడి పెడితే 77 శాతం లాభాలు - రికార్డ్స్ ఇవే చెబుతున్నాయి
Silver: మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఎక్కువ డబ్బులు లేవని చింతిస్తున్నారా? అయితే వెండిలో ఇన్వెస్ట్ చేయండి. తక్కువ పెట్టుబడి, నమ్మకమైన ఆదాయం పొందొచ్చు. వెండిలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live Sangeetha mobiles - సంగీత మోబైల్స్ 51 ఏళ్ల పండగ.. కళ్లు చెదిరే డిస్కౌంట్స్
భారతదేశంలో ప్రముఖ మొబైల్ రిటైల్ బ్రాండ్ అయిన సంగీత మొబైల్స్ 51వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా భారీ ఆఫర్లు, ఉచిత బహుమతులు, క్యాష్‌బ్యాక్‌లు, అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది.
Telugu news live Sai Sudarshan - ఏం ఆడాడు భయ్యా.. కెప్టెన్ గిల్ రికార్డునే బద్దలుగొట్టిన సాయి సుదర్శన్
ఐపీఎల్ 2025లో మెరిసిన ఆటగాళ్లలో సాయి సుదర్శన్ ఒకరు. కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో పాటు ఇతడు కూడా చెలరేగడం వల్లే గుజరాత్ ప్లేఆఫ్స్ వరకు చేరుకోగలిగింది. చివరకు ఎలిమినేటర్ లో తన కెప్టెన్ గిల్ రికార్డునే బద్దలుగొట్టాడు సాయి సుదర్శన్.
Telugu news live Whatsapp - ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో రేపటి నుంచి వాట్సాప్ బంద్..మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి
జూన్ 1 నుంచి పాత iPhone, Android ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. మెటా భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.
Telugu news live RCB గెలిచిందో.. జూన్ 3న సెలవు - ముఖ్యమంత్రికి ఫ్యాన్ లెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని ముద్దాడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుదూరంలో నిలిచింది. తమ జట్టు ఫైనల్ కు దూసుకెళ్లడంతో ఆర్సిబి అభిమానులు సంబరాలకు సిద్దమయ్యారు. ‘ఈ సాల కప్ నమ్దే’ అంటున్న ఫ్యాన్స్ సీఎం సిద్దరామయ్యకే సెలవు కావాలంటూ లేఖ రాసాడు.