12:01 AM (IST) May 30

Telugu news liveRCB vs PBKS - ఓడినా ఇంకా ఐపీఎల్ 2025 ఫైనల్ రేసులో పంజాబ్ !

Punjab Kings IPL 2025 : క్వాలిఫైయర్-1లో ఆర్సీబీ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడిపోయినా, ఐపీఎల్ 2025 నుండి ఇంకా అవుట్ కాలేదు. ఆ పంజాబ్ కింగ్స్ కు ఇంకా టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
11:45 PM (IST) May 29

Telugu news liveRCB - ప్రత్యర్థి ఎవరైనా సరే ఆర్సీబీదే ఐపీఎల్ 2025 టైటిల్ !

RCB: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1లో పంజాబ్ పై విక్టరీతో ఆర్సీబీ ఫైనల్ లోకి ప్రవేశించింది. అయితే, ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆర్సీబీ గెలుస్తుందని ఒక లెజెండరీ ప్లేయర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Read Full Story
11:29 PM (IST) May 29

Telugu news liveReliance Jio - జియోలో అన్‌లిమిటెడ్ 5G డేటా జస్ట్ రూ.198కే - ప్లాన్ అదిరిపోయిందిగా!

Reliance Jio: రిలయన్స్ జియో కంపెనీ రూ.198 ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం రండి. 

Read Full Story
11:14 PM (IST) May 29

Telugu news liveSuyash Sharma - పంజాబ్ కొంపముంచిన ఆర్సీబీ యంగ్ లెగ్‌స్పిన్నర్.. ఎవరీ సుయాష్ శర్మ?

Suyash Sharma: విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ నాలుగో సారి ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. ఆర్సీబీ లెగ్‌స్పిన్నర్ సుయాష్ శర్మ ఐపీఎల్ 2025 క్వాలిఫయర్‌ 1 మ్యాచ్ లో మూడు కీలక వికెట్లు తీసి పంజాబ్ కింగ్స్‌ను దెబ్బకొట్టాడు.

Read Full Story
11:06 PM (IST) May 29

Telugu news liveWhisky Prices - మందుబాబులకు గుడ్ న్యూస్! విస్కీ ధరలు తగ్గనున్నాయి. ఇక పండగే పండగ..

మందుబాబులకు మత్తెక్కించే వార్త ఇది. త్వరలో విస్కీ ధరలు తగ్గనున్నాయి. ఈ విషయాన్ని ఇండియాలో మద్యం వ్యాపారం చేసే ఫ్రాన్స్ కంపెనీయే స్వయంగా వెల్లడించింది. ఎందుకు ధరలు తగ్గుతున్నాయో తెలుసుకుందాం రండి.

Read Full Story
10:27 PM (IST) May 29

Telugu news liveAsian Athletics Championships - ఆసియా అథ్లెటిక్స్‌లో ఇండియా ధమాకా.. ఒకేరోజు 5 పతకాలు

26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. గురువారం మన అథ్లెట్లు ఎన్ని పతకాలు సాధించారో తెలుసా?

Read Full Story
10:09 PM (IST) May 29

Telugu news livePBKS vs RCB - పంజాబ్ పై ఈజీ విక్టరీ.. ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరిన ఆర్సీబీ

PBKS vs RCB Qualifier 1 IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ కు ఆర్సీబీ మరింత దగ్గరైంది. ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. 

Read Full Story
09:41 PM (IST) May 29

Telugu news liveGautam Gambhir - శ్రేయాస్ అయ్యర్ ను ఎందుకు తప్పించారు? గంభీర్ కామెంట్స్ వైరల్

Gautam Gambhir on Shreyas Iyer: ఇంగ్లాండ్ టెస్ట్‌లకు శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ భార‌త జ‌ట్టు నుంచి త‌ప్పించింది. దీనిపై టీమిండియా ప్ర‌ధాన కోచ్ గౌత‌మ్ గంభీర్ ను ప్ర‌శ్నించ‌గా.. ఆయన చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Read Full Story
09:30 PM (IST) May 29

Telugu news liveరామాయణం సెట్ లో యశ్, యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్

బాలీవుడ్ లో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న రామాయణం సినిమా గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా ఈమూవీ నుంచి ఓ కొత్త ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోతో పాటు ఓ కొత్త విషయం కూడా బయటకు వచ్చింది. అదేంటంటే?

Read Full Story
09:29 PM (IST) May 29

Telugu news liveISRO Jobs - తెలుగు యువతకు బంపరాఫర్.. రూ.50,000 జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మీకు అన్ని అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

Read Full Story
09:25 PM (IST) May 29

Telugu news livePBKS vs RCB - పంజాబ్ పై పంజా విసిరిన ఆర్సీబీ బౌలర్లు

PBKS vs RCB Qualifier 1 IPL 2025: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మలు చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

Read Full Story
08:57 PM (IST) May 29

Telugu news liveభారత్ బ్రహ్మోస్ క్షిపణులతో దాడిచేసిన మాట నిజమే - - పాక్ ప్రధాని షహబాజ్

ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత ఉద్రిక్తతల వేళ భారత్ తమ భూభాగంలో క్షిపణులతో దాడి చేసిందని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. భారత్ దాడులపై ఆయన ఏమన్నారంటే.. 

Read Full Story
08:29 PM (IST) May 29

Telugu news liveIPL 2025 Qualifier 1 RCB vs PBKS - ఆర్సీబీ ఆన్ ఫైర్.. పంజాబ్ ఢమాల్

PBKS vs RCB Qualifier 1 IPL 2025: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ టీమ్ మొదట బ్యాటింగ్ కు దిగింది.

Read Full Story
08:21 PM (IST) May 29

Telugu news liveMahanadu 2025 - ఆపరేషన్ సిందూర్ స్పూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ .. ఆర్థిక ఉగ్రవాదులపై యుద్దం - చంద్రబాబు నాయుడు

దేశానికి ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమో రాజకీయ ముసుగులో దాగివుండే ఆర్థిక ఉగ్రవాదులు కూడా సమాజానికి చాలా ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. అందుకోసమే ఆపరేషన్ సిందూర్ స్పూర్తితో ఏపీలో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ చేపడామని చంద్రబాబు అన్నారు. 

Read Full Story
07:31 PM (IST) May 29

Telugu news liveChina - పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ అమ్మాయిలపై చైనా యువ‌త చూపు.. ఎందుకో తెలుసా.?

పాకిస్తాన్, బంగ్లాదేశ్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే చైనా ప్రజల సంఖ్య పెరుగుతోంది. దీనిపై చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంతకీ చైనా యువత ఆ దేశాల వారిని ఎందుకు వివాహం చేసుకుంటున్నారంటే.

Read Full Story
07:25 PM (IST) May 29

Telugu news liveమావోయిస్టులకు మరో బిగ్ షాక్ ... అగ్రనేత హిడ్మా అరెస్ట్

మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా పోలీసులకు చిక్కాడు. ఇది మావోయిస్టులకు మరో చావుదెబ్బ అని చెప్పాలి.

Read Full Story
07:16 PM (IST) May 29

Telugu news liveRCB vs PBKS - పంజాబ్ vs బెంగళూరు.. టాస్ గెలిచారు.. మ్యాచ్ గెలిచేది ఎవరు?

IPL 2025 Qualifier 1 RCB vs PBKS: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్ టాస్ పడింది. మ్యాచ్ ను గెలిచేది ఎవరు?

Read Full Story
07:09 PM (IST) May 29

Telugu news liveElon Musk - ఎలాన్ మస్క్ రూ.850లకే అన్ లిమిటెడ్ డేటా ఇస్తారట - టెలికాం కంపెనీల పరిస్థితి ఏంటో?

ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇండియాలో సాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించనుంది. బేసిక్ ప్లాన్ నెలకు రూ.850 కంటే తక్కువ ఉంటుందని సమాచారం. లాంచ్ ఆఫర్‌లో అన్‌లిమిటెడ్ డేటా కూడా ఉండవచ్చు. స్టార్ లింక్ ఇంకా ఎలాంటి ఆఫర్లు ఇస్తోందో తెలుసుకుందాం రండి. 

Read Full Story
07:01 PM (IST) May 29

Telugu news liveNIA - పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించిన‌ తెలుగు యూట్యూబ‌ర్‌.. అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు

ప‌హ‌ల్గామ్ దాడుల త‌ర్వాత భార‌త్‌లో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మ‌న దేశంలో ఉంటూ పాకిస్థాన్‌కు స‌హాయం చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఇప్ప‌టికే అధికారులు ప‌లువురిని అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. 

Read Full Story
06:46 PM (IST) May 29

Telugu news liveఇప్పటివరకు అమెరికా నుండి బహిష్కరించబడిన భారతీయులు ఎంతమందంటే...

జనవరి 2025 నుండి దాదాపు 1080 మంది భారతీయులను అమెరికా నిషేధించిందని… వీరిలో 62% మంది వాణిజ్య విమానాల ద్వారా తిరిగి వచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Read Full Story