weather alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల్లో తీవ్ర గాలులు, వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.
- Home
- National
- Telugu news live updates: weather alert: మళ్లీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
Telugu news live updates: weather alert: మళ్లీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
weather alert: మళ్లీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
India Pakistan Tensions: భారత్ పై స్పై.. పాకిస్తాన్ అధికారిని బహిష్కరించిన ఇండియా
India Pakistan Tensions: ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిని భారత ప్రభుత్వం పర్సన నాన్ గ్రాటాగా ప్రకటించింది. అతను తన అధికారిక హోదాకు తగని కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఈ చర్య తీసుకుంది. వెంటనే దేశం విడిచిపెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
పూర్తి కథనం చదవండిBoycott Turkey :భారత పర్యాటకులను వేడుకుంటున్న టర్కీ .. ఎందుకో తెలుసా?
టర్కీ పర్యాటక శాఖ భారతీయులకు రాసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ దేశ పర్యటనను రద్దు చేసుకుంటున్న పర్యాటకులను టర్కీ వేడుకుంటున్నట్లుగా ఆ లేఖ ఉంది. .
పూర్తి కథనం చదవండిTamil Nadu GSDP surpasses Pakistan GDP: పాకిస్తాన్ జీడీపీని బీట్ చేసిన తమిళనాడు.. ఇది మనసత్తా !
Tamil Nadu GSDP surpasses Pakistan GDP: తమిళనాడు రాష్ట్ర జీడీపీ 2025లో $419.74 బిలియన్లకు చేరింది. ఇది పాకిస్తాన్ జాతీయ జీడీపీని మించిపోయింది. పాక్ జాతీయ జీడీపీ $374 బిలియన్లుగా అంచనా.
పూర్తి కథనం చదవండిTB Mukt Bharat: టీబీ నిర్మూలన దిశగా భారత్ పరుగులు.. టీబీ పోరుపై ప్రధాని మోడీ సమీక్ష
TB Free India Campaign: 2024 లో టీబీ నిర్మూలనలో సాధించిన విజయాలను ప్రధాని మోడీ ప్రశంసించారు. సాంకేతికత, ప్రజల భాగస్వామ్యం, పరిశుభ్రత టీబీ నిర్మూలనకు కీలకమని అన్నారు.
పూర్తి కథనం చదవండిబలూచిస్థాన్కి మన దక్షిణాది రాష్ట్రాలకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా.?
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మాట్లాడే బ్రహుయ్ భాష దక్షిణ భారత భాషలతో సంబంధం కలిగి ఉంది. చేర వంశం వంటి దక్షిణ భారత హిందూ పాలకులు బలూచిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
పూర్తి కథనం చదవండిOperation sindoor: ఆపరేషన్ సిందూర్ వ్యూహాత్మక విజయం.. అఫ్గానిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు
అఫ్ఘానిస్థాన్‌కు చెందిన మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలెహ్, భారత్–పాక్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలపై స్పందించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఒక దృఢమైన వ్యూహాత్మక విజయం సాధించిందని అభిప్రాయపడ్డారు.
Donald Trump: ట్రంప్‌కి సౌదీ ఘన స్వాగతం.. అచ్చంగా మోదీకి లభించనట్లే
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా పర్యటనలో F-15 ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్ అందుకున్నారు. ఇటీవలే ప్రధాని మోడీ పర్యటనలో కూడా ఇదే విధమైన స్వాగతం లభించింది.
పూర్తి కథనం చదవండిమీ బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు లేవా? అయినా గూగుల్ పే, ఫోన్ పే చేయొచ్చు!
UPI New Credit Line Facility: అకౌంట్‌లో డబ్బులు లేకపోతే ట్రాన్సాక్షన్స్ చేయలేం కదా.. కాని NPCI ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ఉపయోగించుకొని గూగుల్ పే, ఫోన్ పే లాంటి UPI ట్రాన్సాక్షన్స్ ఈజీగా చేయొచ్చు. కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పూర్తి కథనం చదవండిTirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
Tirumala Darshan: మే 15 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల వీఐపీ బ్రేక్ దర్శన లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరిగి స్వీకరిస్తుంది. మే 16 నుంచి భక్తులకు ప్రవేశం అనుమతి ఉంటుందని టీటీడీ తెలిపింది.
Miss world 2025: ఓల్డ్ సిటీలో సందడి చేసిన సుందరాంగులు.. హెరిటేజ్ వాక్
మిస్ వరల్డ్ 2025 ఈవెంట్స్ అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సుందరీమణులు నగరంలోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం ప్రపంచ సుందరీమణులు పాత బస్తీలో సందడి చేశారు.
Health Tips: ఉదయం పరగడుపున ఈ ఐదింటిలో ఏ ఒక్కటి చేసినా బీపీ, షుగర్ తగ్గుతాయి
Health Tips: బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్‌ని తగ్గించుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఉదయం లేవగానే పరగడుపున కొన్నింటిని తీసుకుంటే బీపీ, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండిweather: అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్
weather: సాధారణం కంటే ముందుగానే రుతుపవనాలు రానున్నాయి. ఈ ఏడాది మాన్సూన్ మే 27న అంటే సాధారణం కంటే ముందుగానే కేరళను తాకనుంది. ఈ వారంలో తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రలో వడగండ్లతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పూర్తి కథనం చదవండిచిన్న కార్లలో కూడా సేఫ్టీ ఎక్కువే: 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న మారుతి సుజుకి కార్లు ఇవే
Maruti Suzuki: దేశంలో టాప్ ఆటోమొబైల్ కంపెనీల్లో మారుతి సుజుకి ఒకటి. ఇప్పుడు ఈ కంపెనీ కార్ల భద్రతపై మరింత దృష్టి సారించింది. ఇకపై చిన్న కార్లలో కూడా 5 కీలకమైన భద్రతా ఫీచర్లను అందిస్తామని ప్రకటించింది. ఆ మోడల్స్, ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండికాల్పుల విరమణ ప్రతిపాదన ముందు పాకిస్థానే చేసింది: భారత విదేశాంగ శాఖ
అమెరికాతో వ్యాపారం గురించి ఇంకా చర్చలు జరగలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. జమ్మూ కాశ్మీర్ విధానంలో ఎలాంటి మార్పు లేదని వారు తెలిపారు.
పూర్తి కథనం చదవండిసౌత్ హిట్ కొట్టిన 6 షారుఖ్ ఖాన్ రీమేక్ సినిమాలు
షారుఖ్ ఖాన్ 'పఠాన్ 2' సినిమాతో సంచలనంగా మారాడు. . ఆయన సినిమాలు సౌత్‌లో రీమేక్ అయ్యాయి. ఎస్ఆర్‌కే 6 హిట్ సినిమాలు, వాటి సౌత్ రీమేక్‌ల గురించి తెలుసుకుందాం...
పూర్తి కథనం చదవండిVallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
Vallabhaneni Vamsi: తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైఎస్ఆర్సీపీ నాయకుడు వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్ మంజూరు అయింది.
Andhra Pradesh: వీర జవాన్ మురళీ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. భారీగా ఆర్థిక సాయం
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందిన విషయం తెలిసిందే. మురళీ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఈ అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు నారా లోకేష్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
UPI: ఫోన్‌పే వాడుతున్నారా.? ఖాతాలో డబ్బుల్లేకపోయినా పేమెంట్ చేయొచ్చు, ఎలాగంటే
యూపీఐ పేమెంట్స్ భారీగా పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉపయోగం పెరగడం, ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండడంతో యూపీఐ పేమెంట్స్ ప్రతీ ఏటా పెరుగుతున్నాయి. అయితే యూపీఐ పేమెంట్స్ చేయాలంటే కచ్చితంగా అకౌంట్ లో డబ్బులు ఉండాలని తెలిసిందే. అయితే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోయినా లావాదేవీలు చేసుకునే అవకాశం కల్పించారు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండిFact check: పాకిస్థాన్‌లో రేడియేషన్ లీక్? వైరల్ మెమోతో కలకలం.. నిజమేనా?
Pakistan radiation leak: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్‌లో రేడియేషన్ లీక్ అయ్యిందంటూ వైరల్ అవుతున్న డాక్యుమెంట్‌తో కలకలం మొదలైంది. నిజంగానే పాకిస్తాన్ లో రేడియేషన్ లీగ్ అవుతోందా? వైరల్ కథనాల్లో నిజమెంతా? అసలు ఏం జరిగింది?
పూర్తి కథనం చదవండి