MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • UPI: డ‌బ్బులు లేక‌పోయినా ఫోన్‌పే, గూగుల్ పే చేయొచ్చు.. ఎలాగో తెలుసా.?

UPI: డ‌బ్బులు లేక‌పోయినా ఫోన్‌పే, గూగుల్ పే చేయొచ్చు.. ఎలాగో తెలుసా.?

యూపీఐ పేమెంట్స్ భారీగా పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉపయోగం పెరగడం, ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండడంతో యూపీఐ పేమెంట్స్ ప్రతీ ఏటా పెరుగుతున్నాయి. అయితే యూపీఐ పేమెంట్స్ చేయాలంటే కచ్చితంగా అకౌంట్ లో డబ్బులు ఉండాలని తెలిసిందే. అయితే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోయినా లావాదేవీలు చేసుకునే అవకాశం కల్పించారు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : May 13 2025, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

డిజిటల్ లావాదేవీల యుగంలో, ప్రతి ఒక్కరూ నగదుకు బదులుగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ లేదా UPIని ఉపయోగిస్తున్నారు. అయితే యూపీఐ పేమెంట్స్ చేయాలంటే ఇకపై అకౌంట్ లో డబ్బులు ఉండాల్సిన పనిలేదు. ఇందుకోసం యూపీఐ క్రెడిట్ లైన్‌ పేరుతో కొత్త సేవను ప్రారంభించింది. 

210

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, భీమ్ వంటి అన్ని యూపీఐ యాప్స్ లో ఈ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ సేవలు ఎలా ఉపయోగడతాయి.? దీనిని ఎలా ఉపయోగించుకోవాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Related Articles

Related image1
UPI Down: మీ ఫోన్ పే, గూగుల్ పే ప‌నిచేస్తుందో చెక్ చేసుకున్నారా.? అస‌లేమైందంటే..
310

యూపీఐ సేవలను మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఉద్దేశంతో  NPCI కొత్త సేవను ప్రారంభించింది. దీంతో బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా ఉన్నప్పటికీ UPI చెల్లింపులు చేయవచ్చు. యూపీఐ క్రెడిట్ లైన్‌ పేరుతో కొత్త సేవను ప్రారంభించింది. 

410

సాధారణంగా UPI ID మీ బ్యాంక్ ఖాతాతో లింక్ అవుతుందని తెలిసిందే. మనం పేమెంట్ చేసినప్పుడు సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. రూపే క్రెడిట్ కార్డు ఉన్న వారు క్రెడిట్ కార్డుతో కూడా లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంది. 

510

కానీ, ఇప్పుడు NPCI ఒక అద్భుతమైన సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు మీ ఖాతాలో డబ్బు లేకపోయినా UPI చెల్లింపులు చేయవచ్చు. దీని పేరు UPI క్రెడిట్ లైన్.

610

UPI క్రెడిట్ లైన్ కొంతవరకు క్రెడిట్ కార్డ్ లాంటిదని చెప్పొచ్చు. యూజర్ల క్రెడిట్ స్కోర్, వారి లావాదేవీల ఆధారంగా వారికి కొంత మొత్తంలో క్రెడిట్ లిమిట్ ను అందిస్తారు. అయితే దీనిపై ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. 

710

అయితే ఇందుకోసం మీరు ముందుగా మీ అకౌంట్ ఉన్న బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంకుకు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ సేవింగ్స్ అకౌంట్ ఖచ్చితంగా మీ UPI IDతో లింక్ అయి ఉండాలి. 

810

ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత బ్యాంకులు  ఆమోదం తెలుపుతాయి. ఇలా మీకు కొంత మొత్తంలో క్రెడిట్ లభిస్తుంది. దీంతో ఇకపై మీరు ఖాతాలో డబ్బులు లేకపోయినా లావాదేవీలు చేసుకోవచ్చు. 

910

క్రెడిట్ లిమిట్ నుంచి ఉపయోగించుకున్న డబ్బును డబ్బు చెల్లించడానికి మీకు 45 రోజుల సమయం ఉంటుంది. ఇందుకోసం బ్యాంక్ ఎలాంటి వడ్డీ వసూలు చేయదు. అయితే మీరు 45 రోజుల్లోపు డబ్బు చెల్లించకపోతే, మీరు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

1010

ప్రస్తుతం ఈ సర్వీస్ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో అందుబాటులో ఉన్నాయి. BHIM, Paytm, PayZapp, G Pay వంటి అన్ని రకాల యూపీఐ యాప్స్ లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
పర్సనల్ పైనాన్స్
సాంకేతిక వార్తలు చిట్కాలు
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Related Stories
Recommended image1
UPI Down: మీ ఫోన్ పే, గూగుల్ పే ప‌నిచేస్తుందో చెక్ చేసుకున్నారా.? అస‌లేమైందంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved